బస్సు ఛార్జీలు  

(Search results - 5)
 • <p>Migrant laborers, Supreme court hearing, Corona epidemic, Corona crisis, Corona, migrant labor migration</p>

  NATIONAL28, May 2020, 5:12 PM

  వలస కూలీల బస్సు ఛార్జీలను ప్రభుత్వాలే భావించాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


  వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. వలస కార్మికుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించింది. వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించి  వారికి కనీస సదుపాయాలు, భోజనం అందించాలని కోరింది.

 • TSRTC

  Telangana12, May 2020, 10:58 AM

  కరోనా ఎఫెక్ట్.. 50శాతం పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు

  ఆర్టీసీ బస్సులు నడిపితే బస్సు కెపాసిటీలో 50శాతం మందిని మాత్రమే ఎక్కించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు బస్సు ఛార్జీలు పెంచాలని భావిస్తున్నారు.
   

 • VIJAYASHANTHI

  Telangana21, Dec 2019, 3:16 PM

  బంగారు తెలంగాణ : సామాన్యుడు రోడ్డు మీద నడిచినా పన్నులేస్తారా?

  ఫైర్ బ్రాండ్ విజయశాంతి తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారు.

 • CPI, BJP Protest against Bus fares Hike
  Video Icon

  Andhra Pradesh9, Dec 2019, 5:28 PM

  Video : ఛార్జీలభారాన్ని ప్రజలపై మోపవద్దంటూ నిరసన బాట...

  ఆంధ్రప్రదేశ్ లో బస్సు ఛార్జీలు పెంచడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా మద్దిలపాలెం బస్ డిపో ముందు సిపిఐ, బీజేపీ వేరువేరుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి.

 • kcr

  Telangana29, Nov 2019, 9:53 AM

  సీఎం కేసీఆర్ నిర్ణయం... పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు

  ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టడానికి, నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచుతున్నామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.