Search results - 165 Results
 • TATA

  Automobile21, Feb 2019, 4:39 PM IST

  కోల్‌కతా సహా 6 నగరాలకు త్వరలో విద్యుత్ బస్సులు

  కోల్ కతాతోపాటు ఆరు నగరాల పరిధిలో 225 విద్యుత్ వాహనాలను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది. వచ్చే నెలాఖరు లోగా వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. పశ్చిమ బెంగాల్ రవాణ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు 80 బస్సుల్లో 20 బస్సులు పంపిణీ చేసింది. ఆయా బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం పలు ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. 

 • Bus Accident

  Telangana15, Feb 2019, 8:53 AM IST

  నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా...22 మందికి గాయాలు

  నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రమాదానికి గురైంది

 • road accident

  Telangana11, Feb 2019, 9:05 AM IST

  ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరి మృతి

  నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. 

 • Women

  NATIONAL5, Feb 2019, 10:32 AM IST

  టాయ్ లెట్ కోసం.. బస్సులో నుంచి దూకేసిన మహిళ

  టాయ్ లెట్ కోసం.. ఓ మహిళ ఏకంగా బస్సులో నుంచి కిందకు దూకేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం  విరుదునగర్ జిల్లా ఇడయాన్ కుళం ప్రాంతంలో చోటుచేసుకుంది. 

 • tdp rabhasa

  Andhra Pradesh4, Feb 2019, 4:08 PM IST

  బీజేపీ బస్సుయాత్రలో రభస: టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

  బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బస్సు యాత్రను ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యారు. పలాసకు అమిత్ షా చేరుకున్న సందర్భంగా పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషల నేతృత్వంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 
   

 • school

  Andhra Pradesh28, Jan 2019, 10:38 AM IST

  గుంటూరు జిల్లాలో స్కూలు బస్సు బోల్తా, బస్సులో 50 మంది చిన్నారులు

  గుంటూరు జిల్లాలో స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సు కల్వర్టు నుంచి బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే... వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద 60 మంది పిల్లలతో వెళ్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూలుకు చెందిన బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది. 

 • Telangana28, Jan 2019, 9:43 AM IST

  బస్సులో చినిగిన చీర.. ఆర్టీసీ కి ఫైన్

  ఓ మహిళ చీర ఆర్టీసీ బస్సులో కొర్రుపట్టి చినిగింది. అందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆమెకు రూ.3వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 

 • INTERNATIONAL22, Jan 2019, 11:36 AM IST

  పాకిస్థాన్ ‌లో బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ...26మంది సజీవదహనం

  భారత్ దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్- ప్రయాణికుల బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 26 మంది   సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 

 • సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద బస్సు బీభత్సం (ఫోటోలు)

  Telangana13, Jan 2019, 3:10 PM IST

  సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద బస్సు బీభత్సం (ఫోటోలు)

  సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద బస్సు బీభత్సం (ఫోటోలు)

 • srisailam

  Andhra Pradesh13, Jan 2019, 12:07 PM IST

  శ్రీశైలం ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. బస్సులో 50 మంది

  కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుంచి మల్లన్న దర్శనం కోసం 50 మంది ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు శ్రీశైలం బయలుదేరింది. ఆదివారం ఉదయం నల్లమల ఘాట్ రోడ్‌లో చిన్నారుట్ల వద్ద బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

 • amith kamb

  News13, Jan 2019, 10:57 AM IST

  విద్యుత్ వాహనాలపై పన్నొద్దు.. కానీ ఆర్టీసీ బస్సులపై ..?

  విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించకూడదని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ కాంత్ సూచించారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి వినియోగంలోకి తీసుకొస్తున్న విద్యుత్ వాహనాలపై రహదారి పన్ను విధించకుండా ‘గ్రీన్ పర్మిట్’ జారీ చేయాలని సూచించారు.

 • tpt ys jagan

  Andhra Pradesh11, Jan 2019, 6:40 PM IST

  టార్గెట్ 2019: జగన్ నెక్ట్స్ ప్లాన్ ఇదే

  ఏపీ రాష్ట్రంలో  ఎన్నికల వేడి మొదలైంది. పాదయాత్రను ముగించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సు యాత్రకు కూడ ప్లాన్ చేస్తున్నారు. అయితే బస్సు యాత్ర ఎప్పుడనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

 • NATIONAL5, Jan 2019, 12:53 PM IST

  అదుపుతప్పి లోయలో పడ్డ స్కూల్ బస్సు...ఏడుగురి మృతి

  హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం విద్యార్థులను స్కూల్‌కు తరలిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతిచెందాడు. 

 • Automobile5, Jan 2019, 10:45 AM IST

  సంక్రాంతి నుండి నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు...

  సంక్రాంతి నుండి హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి  తీసుకువస్తున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్-శంషాబాద్ మార్గంలో బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతూ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత వీటిని నగరంలో తిప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు.