బర్త్ డే విశెష్
(Search results - 26)EntertainmentNov 21, 2020, 11:30 AM IST
తన ముద్దుల తనయకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ వండర్ఫుల్ సర్ప్రైజెస్..
తన ముద్దుల తనయ అల్లు అర్హా పుట్టిన రోజుని పురస్కరించుకుని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతమైన గిఫ్ట్ లు ఇచ్చారు. మొదట ఓ చిన్న గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసిన బన్నీ.. ఆ తర్వాత ఏకంగా గుర్రాన్నే బహుమతిగా అందించారు.
EntertainmentNov 7, 2020, 12:15 PM IST
విశ్వనటుడికి, మాటల మాంత్రికుడికి మహేష్ స్పెషల్ విషెస్.. అరుదైన ఫోటోస్ షేర్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వీరిద్దరికి సినీ సెలబ్రిటీల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు ఈ ఇద్దరు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు.
EntertainmentNov 2, 2020, 3:25 PM IST
నేను చూసిన అత్యంత వినయపూర్వక వ్యక్తి షారూఖ్ః మహేష్ బర్త్ డే విశెష్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కి బర్త్ డే విశెష్‌ల వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు.. షారూఖ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా బాద్షాకి విశెష్ చెప్పారు.
EntertainmentOct 29, 2020, 2:52 PM IST
నా నమ్మకం.. నా విధేయుడు..ః మెగా బ్రదర్‌కి మెగాస్టార్ బర్త్ డే విషెస్
మెగా బ్రదర్, టాలీవుడ్ అజాత శత్రువు నాగబాబుకి ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విశెష్ చెప్పారు. చాలా స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, నాగబాబుకి మరింత స్పెషల్ చేశారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్పందించారు.
EntertainmentOct 23, 2020, 3:11 PM IST
చిన్నప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు
డార్లింగ్ ప్రభాస్‌కి స్పెషల్ విశెష్ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
EntertainmentOct 23, 2020, 1:44 PM IST
బాక్సాఫీస్ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్, వెంకీ సర్ప్రైజ్
యూనివర్సల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్ చెప్పి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
EntertainmentOct 23, 2020, 11:32 AM IST
అనంతమైన సక్సెస్ నీ సొంతం.. ప్రభాస్‌కి మహేష్‌తోపాటు సెలబ్రిటీల బర్త్ డే విశెష్
సాహో` స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు కావడంతో ఆయనకు పుట్టిన రోజు విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్‌కి బర్త్ డే విశెష్ తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు స్పందించారు.
EntertainmentOct 16, 2020, 11:54 PM IST
అనిరుధ్‌కి కీర్తి.. కీర్తికి అనిరుధ్ బర్త్ విశెష్.. నైట్ పార్టీలో రచ్చ!
ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, `మహానటి` ఫేమ్ కీర్తిసురేష్ బర్త్ డే విశెష్ చెప్పుకున్నారు. చాలా వెరైటీగా వీరిద్దరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
EntertainmentOct 13, 2020, 5:59 PM IST
అన్నయ్యతో ఫైట్ చేస్తున్న మహేష్‌బాబు.. ఫోటో హల్చల్
సూపర్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్‌బాబు అన్నయ్య రమేష్ బాబు పుట్టిన రోజు నేడు(మంగళవారం). ఈ సందర్భంగా మహేష్‌బాబు.. అన్నయ్య రమేష్‌బాబుకి బర్త్ డే విశెష్ తెలిపారు.
EntertainmentOct 11, 2020, 1:54 PM IST
మార్గనిర్దేశకుడు.. స్ఫూర్తిదాయకుడు.. అమితాబ్‌కి చిరు, ప్రభాస్, మహేష్, చెర్రీ విశెష్
పడిలేచిన కెరటం మాదిరిగా, ఎన్నో ఆటుపోట్లని అధిగమించి ఈ స్టేజ్‌కి చేరుకున్నారు. స్ఫూర్తికి, ఆదర్శానికి, నిదర్శనానికి ఆయన కేరాఫ్. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విశెష్‌లు వెల్లువెత్తుతున్నాయి.
EntertainmentOct 10, 2020, 11:41 AM IST
జక్కన్నకి ఎన్టీఆర్ బర్త్ డే విశెషం.. ఎలా చెప్పాడో చూడండి!
దర్శక ధీరుడు రాజమౌళి నేడు(శనివారం)తన 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విశెష్‌లు వెల్లువలలా వస్తున్నాయి. అందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
EntertainmentSep 24, 2020, 4:38 PM IST
విజయ్ దేవరకొండ మదర్ బర్త్ డే వేడుకలో రష్మిక .. ఏం జరుగుతుంది?
విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, విజయ్ ఫాదర్, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్ చెప్పారు.
EntertainmentSep 21, 2020, 11:10 AM IST
శ్రియాకి బర్త్ డే గిఫ్ట్ గా ఘాటు లిప్‌లాక్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ సెక్సీ బ్యూటీ శ్రేయా శరణ్ ప్రస్తుతం తన భర్త, రష్యాకి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, బిజినెస్‌మ్యాన్ ఆండ్రీ కొస్చీవ్‌తో ఎంజాయ్ చేస్తుంది. లాక్డౌన్ సమయంలో వీరిద్దరు ఘాటు రొమాన్స్ మునిగితేలుతున్నారు.గత రెండేళ్ల క్రితం వీరిద్దరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
EntertainmentSep 17, 2020, 8:25 PM IST
ఇంద్రలోకానికి దేవేంద్రుడు.. మనకు నరేంద్రుడుః సాయికుమార్ స్పెషల్ బర్త్ డే విశెష్
ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం మనందరికే కాదు ప్రపంచానికే ఆదర్శం. పుట్టిన రోజుని పురస్కరించుకుని మోడీకి దేశ వ్యాప్తంగా బర్త్ డే విశెష్ వెల్లువల వస్తున్నాయి.
EntertainmentSep 17, 2020, 7:27 PM IST
మోడీ బయోపిక్ `మనో విరాగి`.. లుక్ చూశారా?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 70వ పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయనకు బర్త్ డే విశెష్ వెల్లువల వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఆయన ప్రతి ఒక్కరికి స్పందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ప్రపంచానికే ఆదర్శం.