బయోపిక్‌

(Search results - 35)

vijay sethupathi

Entertainment27, Oct 2020, 12:24 PM

ప్రస్టేషన్ లో 'రేప్' బెదిరింపు చేసా..: సేతుపతి ని క్షమాపణలు

కరోనా లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్‌లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.

• undefined

Entertainment14, Oct 2020, 4:47 PM

ట్రోల్‌ అవుతున్న `షేమ్‌ఆన్‌విజయ్‌సేతుపతి`.. ట్విట్టర్‌ ఇండియాలో ట్రెండింగ్‌

కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఉన్నట్టు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆయన అభిమానుల ట్రోలింగ్‌కి గురయ్యాడు. నెటిజన్లు, అభిమానులు, తమిళనాడు రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజయ్‌ సేతుపతిపై విరుచుపడుతున్నారు.

• undefined

Entertainment11, Oct 2020, 11:36 AM

వర్మ ఆఫీస్‌ ముందు దిశ తండ్రి ధర్నా

‘దిశ..ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. దిశ సినిమాను ఆపాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు

• undefined

Entertainment11, Oct 2020, 11:07 AM

అసెంబ్లీలో `తలైవి`.. జయలలితగా కంగనా లుక్స్ అదుర్స్.. ఫోటోస్‌ హల్‌చల్‌

కంగనా రనౌత్‌.. జయలలితగా నటిస్తున్న `తలైవి` చిత్రం కరోనా తర్వాత ప్రారంభమై ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తాజాగా కంగనా ఈ విషయాన్ని చెబుతూ పలు ఆసక్తికర ఫోటోలను పంచుకుంది.

• undefined

Entertainment24, Sep 2020, 11:17 AM

`మేజర్‌`లోకి మహేష్‌ మంజ్రేకర్‌ ముద్దుల తనయ.. గ్లామర్‌ డోస్‌ పెరిగింది

ప్రముఖ దర్శకుడు, విలక్షణ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నటుడిగా, దర్శకుడిగా ఎంతగా మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, మరాఠి చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన తనయ సాయి మంజ్రేకర్‌ ఇప్పుడు తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

సౌరవ్ గంగూలీ, హృతిక్ రోషన్

Cricket18, Sep 2020, 12:54 PM

‘దాదా’ బయోపిక్‌లో హృతిక్ రోషన్... గంగూలీ సలహా ఇది!

భారత క్రికెట్ గతిని మార్చేసిన కెప్టెన్లతో ‘దాదా’ సౌరవ్ గంగూలీ ఒకడు. ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితి నుంచి విదేశాల్లో విజయాలు సాధించే స్థాయికి టీమిండియా చేర్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది.

• undefined

Entertainment17, Sep 2020, 7:27 PM

మోడీ బయోపిక్‌ `మనో విరాగి`.. లుక్‌ చూశారా?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 70వ పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయనకు బర్త్ డే విశెష్‌ వెల్లువల వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఆయన ప్రతి ఒక్కరికి స్పందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఛాయ్‌ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ప్రపంచానికే ఆదర్శం.

• undefined

Entertainment16, Sep 2020, 12:36 PM

ఆర్జీవీ బయోపిక్‌ డైరెక్ట్ చేసేది ఈ 20 ఏళ్ల కుర్రాడేనట!

వర్మ బయోపిక్‌కు కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో  దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

• undefined

Entertainment10, Sep 2020, 2:29 PM

విద్యాబాలన్‌.. ఇందిరా గాంధీ బయోపిక్‌ పనులు షురూ!

బాలీవుడ్‌లో బయోపిక్‌లకు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది హాట్‌ బ్యూటీ విద్యా బాలన్‌.  గ్లామర్‌తోపాటూ అద్భుతమైన అభినయంతోనూ ప్రేక్షకుల మతిపోగొట్టే విద్యా మరో బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతుంది.

ఇక దుస్తుల విషయంలోనూ సంప్రదాయ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతాను. ఖాళీ లభిస్తే టీవీ, పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడుపుతాను. యానిమేటెడ్‌ కార్టూన్,  చైతన్యపరిచే పుస్తకాలను ఎక్కువగా చదువుతాను.

Entertainment4, Sep 2020, 3:56 PM

రష్మిక మందన్నా ఆ కోరిక బయటపెట్టింది

తాజాగా రష్మిక అభిమానులతో చాట్‌ చేసింది. అందులో భాగంగా తన అభిమానులకే ఓ ప్రశ్న వేసింది. శ్రీదేవి బయోపిక్‌, సౌందర్య బయోపిక్‌.. ఈ రెండింటిలో ఏ బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని అడిగింది.

• undefined

Entertainment26, Aug 2020, 7:11 PM

ట్రయాలజీగా ఆర్జీవీ బయోపిక్‌: ఫస్ట్‌ లుక్‌ వదిలిన వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌ను రాము పేరుతో మూడు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. మంగళవారం టైటిల్‌ లోగో రిలీజ్ చేసిన వర్మ, తాజాగా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను వదిలాడు.

• undefined

Entertainment3, Aug 2020, 12:01 PM

మరో దివంగత నటి బయోపిక్‌!

నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన అందాల భామ ఆర్తి అగర్వాల్ తొలి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తరువాత స్టార్ హీరోలందరితోనూ వరుస సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్, ఎన్టీఆర్‌, ప్రభాస్ లాంటి వారందరితోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది.

ಮರ್ಡರ್ ಹೆಸರಿನಲ್ಲಿ ಸಿನಿಮಾ ನಿರ್ಮಿಸುತ್ತಿದ್ದೇನೆ, ಇದೊಂದು ಸತ್ಯ ಕತೆ ಆಧಾರಿತ ಸಿನಿಮಾ ಎಂದಿದ್ದರು.ಅಂತರ್ ಜಾತಿ ವಿವಾಹವೊಂದು ದುರಂತ ಅಂತ್ಯವಾದ ಸ್ಟೋರಿ ಇದರ ಬೇಸ್ ಆಗಿತ್ತು.

Entertainment6, Jul 2020, 10:34 AM

'పవర్‌ స్టార్‌' సినిమాపై... వర్మ అతి తెలివిగా ట్వీట్!

అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి లాక్‌డౌన్‌ను గడిపేస్తున్న సమయాన్ని వర్మ వినియోగించుకుంటున్నారు. ఓ ఫామ్ హౌస్ లో తన టీమ్ ని పెట్టి వరస సినిమాలు చేస్తున్నారు. రిలీజ్ లు చేస్తున్నారు.  ఈ క్రమంలో  'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా తీస్తానని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ..వర్మపై మండిపడుతున్నారు.

• undefined

Entertainment15, Jun 2020, 2:12 PM

రీల్ ధోని మృతిపై రియల్ ధోని ఎందుకు స్పందించలేదు..?

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణంతో యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖలుతో పాటు క్రీడా, రాజకీయా ప్రముఖలు కూడా సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలియజేశారు. అయితే ధోని బయోపిక్‌తో పాపులర్‌ అయిన నటుడి మరణంపై రియల్‌ ధోని మాత్రం స్పందించలేదు.

గతంలో మానసిక ఒత్తడి సుశాంత్ చికిత్స కూడా తీసుకున్నాడంటున్నారు సన్నిహితులు. అయితే ప్రస్తుతం పరిస్థితిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. శనివారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు వీడియో  కాల్ ద్వారా మాట్లాడిన సుశాంత్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడంటున్నారు. కానీ 24 గంటల్లో ఇంటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

Cricket14, Jun 2020, 4:29 PM

క్రీడాకారులూ సుశాంత్ అభిమానులే.. వెండితెర ధోని మరణంతో షాక్‌లో క్రికెట్ ప్రపంచం

సినీ రంగానికి ఏమాత్రం సంబంధం లేని క్రికెటర్లు కూడా సుశాంత్ ఆత్మహత్యతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి కారణం.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌లో ఆయన నటించడమే