బయోకాన్  

(Search results - 6)
 • <p>Kirna Majumdar</p>

  business31, May 2020, 12:58 PM

  కరోనా ‘వ్యాక్సిన్’ కోసం నాలుగేళ్లు వెయింటింగ్ అనివార్యం: కిరణ్ మజుందార్‌షా

  శనివారం కార్ప్‌గిని సంస్థ ‘ఫార్మా-హెల్త్‌కేర్‌ రంగాలు, అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులతో మమేకం, కొవిడ్‌-19 అనంతర వ్యాపార విధానం’ అనే అంశంపై నిర్వహించిన ఓ వెబినార్‌లో కిరణ్ మజుందార్ షా మాట్లాడారు. 

 • <p>Kiran-Mazumdar</p>

  business3, May 2020, 12:59 PM

  కరోనా నియంత్రణపై ఈయూ, అమెరికాతో పోల్చొద్దు.. కిరణ్ మజుందార్


  కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం భారతదేశానికి మేలు చేసిందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. కఠిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏ దేశానికీ అందనంత దూరంలో నిలిచామని తెలిపారు.  

 • Kiran Majumdar

  business1, Apr 2020, 11:14 AM

  కేసులపై ఆందోళనొద్దు.. తీవ్రతపైనే ఫోకస్ చేయాలి: కిర‌ణ్‌మజుందార్ షా

  కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గురించి ఆలోచించేకంటే దీని తీవ్రతను తగ్గించడంపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. 

   

 • business1, Feb 2020, 12:12 PM

  Budget 2020: బడ్జెట్ పై బయోకాన్‌ చీఫ్‌ ఆసక్తికర ట్వీట్‌

   నిర్మలా సీతారామన్ రెండోసారి  ఈ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా కొత్త  బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 

 • nirmala sri srthraman talks about it

  business3, Dec 2019, 11:57 AM

  మేడం.. వుయ్ ఆర్ నాట్ యాంటీ నేషనల్స్.. బట్ వాంట్ ప్రోగ్రెస్

  శనివారం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరికి పాకించడం జాతి ప్రయోజనాలను దెబ్బ తీసినట్లే’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

 • kiran majunbdar

  business28, Oct 2019, 11:46 AM

  డాక్టర్ కావాలన్న కోరిక: బయోకాన్ ఇండియా అధినేత అయ్యారు

  కేవలం రూ.10 వేల పెట్టుబడితో బయోకాన్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిన కిరణ్ మజుందార్ చిన్ననాట వైద్యురాలు కావాలని ఆశించారు. కానీ ప్రతికూల పరిస్థితులతో సాధ్యం కాలేదు. తండ్రి ప్రోత్సాహంతో బ్రూవరీస్ పై పీజీ పట్టా అందుకుని.. అటుపై ఎంజైములు తయారుచేసే బయో టెక్నాలజీ పరిశ్రమ స్థాపన దిశగా అడుగులేశారు. నిరంతరం అన్వేషణ సాగిస్తూ ముందుకెళ్లిన కిరణ్ మజుందార్ షా పయనంలో ఒడిదొడుకులు.. ఆమె ఎదుర్కొన్న సవాళ్లెన్నో ఒక్కసారి పరిశీలిద్దాం..