బన్నీ

(Search results - 348)
• undefined

Entertainment News24, May 2020, 5:24 PM

అల్లు అర్జున్ తో సినిమా.. కొరటాల శివ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు.

Adah Sharma

Entertainment14, May 2020, 1:33 PM

వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!

ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది అంటోంది అదా శర్మ.

Allu Arjun

Entertainment News13, May 2020, 11:35 AM

అల్లు అర్జున్ డాన్స్ కు బాలీవుడ్ క్రేజీ హీరో ఫిదా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ క్రమంగా రాష్ట్రాల హద్దులు దాటుతోంది. ఇప్పటికే బన్నీ తెలుగులో తిరుగులేని హీరో. మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది.

• undefined

Entertainment News8, May 2020, 3:14 PM

6 నిమిషాలకు 6 కోట్లు.. బన్నీ లెక్క మామూలుగా లేదుగా!

పుష్ఫ సినిమా కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పై ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌ సీన్‌ కు భారీగా ఖర్చు పెడుతున్నారట. దాదాపు 6 నిమిషాల నిడివి ఉండే ఈ యాక్షన్‌ సీన్‌కు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.

• undefined

Entertainment News7, May 2020, 2:42 PM

అయ్యో... బన్నీ బట్టలు కాఫీలో నానబెట్టారా?

కరోనా లాక్‌ డౌన్‌ రావటంతో అల్లు అర్జున్‌ ఫుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చిత్ర యూనిట్ కథా కథనాలకు మరింతగా మెరుగు పెట్టే పనిలో ఉన్నారు. తాజాగా బన్నీ కాస్ట్యూమ్స్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

• Arjun comes across as an angry policeman with lathis wielding in the background. Red Sandalwood too is seen next to him in the motion poster.

Entertainment News2, May 2020, 10:39 AM

ప్రాక్టీస్ ఆగిపోయిందే, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎలా!

అల్లు అర్జున్ ..పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. పుష్పరాజ్ ఓ లారీ డ్రైవర్. అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్‌.  ఈ సినిమా షూటింగ్ ను  లౌక్ డౌన్ ఎత్తేయగానే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో బాబీ సింహా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

• undefined

Entertainment News1, May 2020, 6:21 PM

బన్నీతో చిందేసేందుకు రెడీ అవుతున్న లోఫర్‌ బ్యూటీ!

సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు.

allu arjun david warner

Entertainment30, Apr 2020, 5:44 PM

బుట్టబొమ్మ పాటకు వార్నర్ డ్యాన్స్ వీడియో వైరల్, బన్నీ స్పందన ఇదీ...

దీనిపై టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందించాడు. "థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.

• undefined

Entertainment News22, Apr 2020, 12:18 PM

బన్నీ `పుష్ప`లో టాలెంటెడ్‌‌ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే వేస్తున్న సుకుమార్!

బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట.

మోహన్ లాల్ హీరోగా వచ్చిన మన్యం పులి తరహాలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అందులోనూ మోహన్ లాల్ ఓ సామాన్య లారీ డ్రైవర్. జగపతిబాబు చేసే కొన్ని స్మగ్లింగ్ వ్యవహారాలతో ఇబ్బంది పడతాడు. అలాంటి క్యారక్టరైజేషన్ ఇక్కడ ఉండబోతోందిట.

Entertainment20, Apr 2020, 8:26 AM

మరో 'బాహుబలి'కి బన్నీ శ్రీకారం, ఆ డైరక్టర్ కు అదే పెద్ద వరం

ఎలా ముందుకు వెళ్లాలి..బన్ని మార్కెట్ కు ఎంతవరకూ బడ్జెట్ పెట్టచ్చు అనే విషయాలు పరిగణనలోకి తీసుకుని స్క్రిప్టు ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన వార్త మనం వినచ్చు.

• undefined

Entertainment News16, Apr 2020, 4:00 PM

`పుష్ప`లో కన్నడ హీరో.. ఆ పాత్రలోనేనా.?

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న పుష్ప సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాదు బన్నీ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐదు భాషల్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
• undefined

Entertainment News15, Apr 2020, 1:18 PM

హీరో ఇంట్లో అసిస్టెంట్‌ బర్త్‌ డే సెలబ్రేషన్‌..!

తన అసిస్టెంట్‌ పుట్టిన రోజును స్వయంగా బన్నీనే సెలబ్రేట్ చేశాడు. బన్నీతో పాటు అల్లు అయాన్‌ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బన్నీ మంచి మనసును అభిమానులు మెచ్చుకుంటున్నారు.
• Allu Arjun

Entertainment News13, Apr 2020, 10:14 AM

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఆ రెండూ పడి ఉంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్ లో బన్నీ నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకునే స్థాయికి ఎదిగాడు. కథల జడ్జిమెంట్ విషయంలో బన్నీ పెర్ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే బన్నీకి సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలని వదులుకున్నాడు. బన్నీ రిజెక్ట్ చేసిన కథల్లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా  బన్నీ భద్ర, అరవింద సమేత చిత్రాలని వదులుకుని ఉండాల్సింది కాదని అభిమానులు ఇప్పటికీ అభిప్రాయ పడతారు.
• undefined

gossips11, Apr 2020, 9:44 AM

బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో.. పాన్‌ ఇండియా ప్లాన్‌!

అల్లు అర్జున్‌ పుష్ప పాన్ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రలకు జాతీయ నటులను తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడైతే కరెక్ట్‌ అని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరో సంజయ్‌ దత్‌, లేదా సునీల్‌ శెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తురన్న టాక్‌ వినిపిస్తోంది.

• undefined

Entertainment News10, Apr 2020, 2:35 PM

బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన కేర‌ళ సీఎం

తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు సాయం అందించినందుకు అల్లు అర్జున్‌ను అభినందించింది కేరళ సర్కార్.