బద్రి  

(Search results - 4)
 • undefined

  News1, Feb 2020, 3:59 PM IST

  పవన్ సినిమాలో రేణుదేశాయ్.. అసలు నిజమిదే!

   ఫిల్మ్ నగర్ ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... రేణు దేశాయ్ ని తమ సినిమాలో తీసుకుంటే బాగుంటుందనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. దీనికి మొదట పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఒప్పించారని చెప్తున్నారు. 

 • harish

  ENTERTAINMENT20, Sep 2019, 10:49 AM IST

  పవన్ కాళ్లు పట్టుకున్నా.. హరీష్ శంకర్ కామెంట్స్!

  మెగా కాంపౌండ్ లో పవన్ కూడా బాగానే డాన్స్ చేస్తాడు. బద్రి, తమ్ముడు లాంటి సినిమాలతో ఆ మేటర్ ప్రూవ్ అయింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే డాన్స్ చేయడం ఆపేశాడు పవన్. 
   

 • ameesha patel

  ENTERTAINMENT7, Jun 2019, 9:33 AM IST

  డోస్ మాములుగా లేదు.. హీట్ పెంచిన బద్రి బ్యూటీ!

  బద్రి సినిమాలో సరయు అనే పాత్ర ఎంత సున్నితంగా ఉంటుందో టాలీవుడ్ ఆడియెన్స్ కి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమాయకపు చూపులతో అందరికి షాకిచ్చిన అమీషా పటేల్ తొందరగానే బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంది. అక్కడ వరుస ఆఫర్స్ తో ఒక దశ వరకు తన రేంజ్ ని మెయింటైన్ చేసింది. 

 • hamisha

  ENTERTAINMENT17, Feb 2019, 11:55 AM IST

  బద్రి బ్యూటీపై చీటింగ్ కేసు!

  బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముగిసిందనుకున్న వివాదం రెండేళ్ళ అనంతరం మళ్ళీ తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమీషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.