బడ్జెట్‌ 2020  

(Search results - 7)
 • Harish Rao

  Telangana8, Mar 2020, 12:15 PM IST

  తెలంగాణ బడ్జెట్‌ 2020: రైతు రుణాలు ఏక కాలంలో మాఫీ

   రాష్ట్రంలో  రూ. 25 వేల రూపాయాల లోపు రుణాలను తీసుకొన్న రుణాలను నూటికి నూరు శాతం  ఒకే దఫా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

 • Harish Rao

  business8, Mar 2020, 11:55 AM IST

  తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు

   ఆర్ధిక మంత్రిగా హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్.

 • undefined

  business30, Jan 2020, 10:16 AM IST

  Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

  2024 నాటికి భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వెళుతున్నది. అయితే, అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరుకోవడంతో అహర్నిశలు దేశ అభ్యున్నతి కోసం ఓ ఆర్థిక వేత్త చేసిన క్రుషి దాగి ఉన్నది. అచేతనావస్థలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు ఆయన. ఆయనే మన్మోహన్ సింగ్. 1991-92లో చెల్లింపులకు రుణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసి విప్లవాత్మక మార్పులతో దేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించారు. నాడు ఆయన తొలి బడ్జెట్ ప్రసంగమే కార్పొరేట్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

 • undefined

  business28, Jan 2020, 12:32 PM IST

  బడ్జెట్‌ 2020:కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?

  వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అయితే అదే రోజు శనివారం అయినా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది. దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను, వ్యక్తిగత ఆదాయంపై పన్ను రాయితీలు స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తాయి. ఒకవేళ పన్ను విధింపుల్లో రాయితీలు కల్పిస్తే స్టాక్ మార్కెట్లు పంచ కళ్యాణిలా దూసుకెళ్లడం ఖాయం.. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారో వేచి చూద్దాం..
   

 • undefined

  cars28, Jan 2020, 11:46 AM IST

  వాహన కొనుగోలుదారులకు షాక్: కార్ల ధరలు పెంపు...

  ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సార్వత్రిక బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించకముందే వినియోగదారులకు షాకిచ్చింది. ఎంపిక చేసిన కొన్ని మోడల్ కార్లపై 4.7 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఆ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.

 • undefined

  business27, Jan 2020, 11:18 AM IST

  Budget 2020: బడ్జెట్‌లో ఆదాయ పన్నులో కోతలు...నిపుణులు అంచనా

  రోజురోజుకు ప్రభుత్వ ఆదాయం పడిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు రూ.2.5 లక్షల కోట్లు క్షీణిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఐటీ, కార్పొరేట్‌, జీఎస్టీ రాబడి కూడా నిరాశపరుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయం పన్ను (ఐటీ)పై ఆశించిన రీతిలో కోతలుండకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

 • undefined

  business23, Jan 2020, 10:38 AM IST

  Budget 2020: మధ్యతరగతి వారికి బిగ్ బోనంజా? రూ. 5 లక్షలదాకా నో ట్యాక్స్!

  రూ.5 లక్షల వరకు ఆదాయ పరిమితి పెంచి, రూ.7 లక్షల్లోపు ఆదాయం కల వారిపై ఐదు శాతం రూ.7 లక్షలు-10 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 10 శాతం అమలు చేయనున్నారు. అదే జరిగితే మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట లభించినట్లే. ఇక ఈ ఏడాది ఐదు ఐటీ శ్లాబ్ లు అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. కొత్తగా రూ. 10 కోట్ల పై చిలుకు ఆదాయం కల వారిపై 35 శాతం పన్ను విదించే అవకాశాలు ఉన్నాయి.