బడ్జెట్

(Search results - 759)
• undefined

EntertainmentJan 13, 2021, 8:58 PM IST

ప్రభాస్ తో సహజీవనంపై నమిత కామెంట్: హైటూ, వెయిటూలో మేమిద్దరం చక్కని జోడీ... అందుకే?

వోల్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మూవీ చేస్తే దాని బడ్జెట్ కనీసం మూడు వందల కోట్ల పైమాటే. పాన్ ఇండియా స్టార్ గా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ పై అఫైర్స్, రిలేషన్స్ సంబంధించిన రూమర్స్ కూడా తరచుగా వస్తూ ఉంటాయి.

• Can any director guide Yash to become the next prabhas..?
Video Icon

Entertainment NewsJan 10, 2021, 6:48 PM IST

యష్ ప్రభాస్ లా పాన్ ఇండియన్ స్టార్ కాగలడా ..?

యష్..భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం.

• undefined

Tech NewsJan 9, 2021, 5:50 PM IST

సూపర్ కాంబో ప్యాక్‌ ఆఫర్.. కేవలం రూ.297కే ఛార్జర్-కేబుల్-ఇయర్ ఫోన్, పవర్ బ్యాంక్ కూడా..

గత నాలుగు సంవత్సరాలుగా భారత మార్కెట్లో బలమైన పట్టు ఏర్పర్చుకున్నాక రాబోయే రెండేళ్లలో భారతీయ మొబైల్ డివైజెస్ మార్కెట్లో 25 శాతం వాటాను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

• KGF Chapter2 teaser Sets New Record
Video Icon

EntertainmentJan 9, 2021, 1:30 PM IST

కేజీఎఫ్ టీజర్ దెబ్బకు పాత రికార్డులన్నీ గల్లంతు

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం.

Xiaomi Mi 10i लॉन्च इवेंट 12pm बजे होने वाला है। लॉन्च इवेंट को कंपनी की साइट पर और इसके आधिकारिक यूट्यूब चैनल के माध्यम से दिखाया जाएगा। कंपनी की साइट पर इसका टीजर भी नजर आ रहा है, जिसमें इसकी डिजाइन लोगों को काफी आकर्षित कर रही है।

(फोटो सोर्स- गूगल)

GadgetJan 9, 2021, 10:39 AM IST

108 ఎంపి కెమెరాతో ఇండియన్ మార్కెట్లోకి షియోమీ కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్..

మొదట ఈ సెల్ అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అందుబాటులోకి తెచ్చింది. తరువాత నాన్-ప్రైమ్ సభ్యుల కోసం జనవరి 8, శుక్రవారం నుండి అమెజాన్, ఎం‌ఐ.కామ్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా సేల్ ప్రారంభించింది.

கன்னட திரையுலகில் இப்படியொரு பிரம்மாண்டமா? என ஒட்டுமொத்த திரையுலகையே திரும்பி பார்க்க வைத்த திரைப்படம் கேஜிஎப். பிரசாந்த் நீல் எழுதி, இயக்கிய இந்தப்படத்தில் யாஷ், ஸ்ரீநிதி ஷெட்டி, ஆனந்த் நாக் உள்பட பிரபல கன்னட நட்சத்திரங்கள் நடித்திருந்தனர்.

EntertainmentJan 9, 2021, 8:21 AM IST

కెజిఫ్ 2 టీజర్ రికార్డుల మోత... 24గంట్లలోనే అన్ని రికార్డుల మటాష్!

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని మొదటి పార్ట్ కి మించి, గ్రాండ్ గా సిద్ధం చేశాడని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. చాప్టర్ వన్ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ పెంచుతూ మూవీని ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. త్వరలోనే కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది.

ఇప్పుడు జీఏ2, యూవీ క్రియేషన్స్  సంయుక్తంగా నిర్మించబోతున్న తన నెక్స్ సినిమాని రవితేజతో చేయాలని భావిస్తున్నారు. అంతకు ముందు వరుణ్‌ తేజ్‌, రామ్‌ పేర్లు వినిపించినా, ఫైనల్‌గా మాస్‌ మహారాజా ఓకే చేశారని టాక్‌. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాని డిసెంబర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు.

EntertainmentJan 6, 2021, 7:35 AM IST

కొత్త సినిమాలు కమిట్ కాని రవితేజ, షాకింగ్ రీజన్

ఖిలాడి తర్వాత రవితేజ ఏ సినిమా చేయబోతున్నారు అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మూడు ప్రాజెక్టులు చర్చలు దశ పూర్తి చేసుకుని రవితేజ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మారుతి, నక్కిన త్రినాధరావు వంటి  డైరక్టర్స్ సైతం బౌండ్ స్క్రిప్టులు పట్టుకుని వెయిటింగ్. కానీ రవితేజ మాత్రం ఆ ప్రాజెక్టులు చేస్తానని కమిట్ కాలేదని తెలుస్తోంది. రవితేజ సైతం వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు..ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు..తనకి ఆల్రెడీ కథలు డైరక్టర్స్ నచ్చలేదా..ఎక్కడుంది సమస్య

• undefined

NATIONALJan 5, 2021, 4:50 PM IST

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.

స్కూల్ పిల్లలు హెడ్‌ఫోన్‌లను వాడకుండా ఉండాలి: స్కూల్ పిల్లలు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించకూడదు. వారు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్‌కు కనెక్ట్ అవుతున్నప్పుడు వారి వినిపించే వాయిస్ సరిపోతుంది.  ఎక్కువ హెడ్ ఫోన్లు వాడటం వల్ల స్కూల్ తరగతులు పునరుద్ధరించబడిన వెంటనే, పెద్ద సంఖ్యలో పిల్లలు చెవి సమస్యపై ఫిర్యాదు చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.

Tech NewsJan 4, 2021, 5:14 PM IST

పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. 10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కారణంగా స్మార్ట్‌ఫోన్లు, పవర్‌బ్యాంక్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు కొందరు తల్లితండ్రులు వారి పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం సౌకర్యవంతంగా ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటారు...

• undefined

EntertainmentJan 3, 2021, 5:30 PM IST

సినిమా ప్లాపై నేను ఏడుస్తుంటే, నాన్న వచ్చి భోజనాలు పెట్టమన్నాడు!

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం ప్లాప్ కావడంతో శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడ్చాడట. పిల్లాడిలా ఏడుస్తున్న శ్రీనివాస్ ని తండ్రి బెల్లంకొండ సురేష్ ఓ అంధుల శరణాలయానికి తీసుకెళ్లారట. ఆ ఆశ్రమంలో ఉన్న గుడ్డివారైన చిన్న పిల్లలకు భోజనం చేయించి, స్వయంగా శ్రీనివాస్ వాళ్లకు వడ్డించేలా చేశాడట. సినిమా ప్లాపైన బాధలో నేను ఉంటే... నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ మొదట అనుకున్నారట.

• undefined

EntertainmentJan 2, 2021, 2:58 PM IST

ప్రీ ప్రొడక్షన్ కే కోట్లు ఖర్చైన...  రానా-గుణశేఖర్ హిరణ్యకశ్యప ఏమైనట్లు?

హిరణ్య కశ్యప భారీ బడ్జెట్ మూవీ. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లినా కానీ షూటింగ్ పూర్తి కావడానికి ఏడాదికి పైనే సమయం పడుతుంది. అలాగే సమంతతో నిన్న ప్రకటించిన శాకుంతలం మూవీ కూడా పాన్ ఇండియా చిత్రమని తెలుస్తుండగా.. హిరణ్యకశ్యప చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

• వాస్తవానికి పెళ్లంటే ఇష్టం లేని హీరోలు కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలాగే అలాంటివాడు హీరోయిన్ తో  ప్రేమలో పడతాడని కొత్తగా సినిమాలు చూడటం మొదలెట్టినవాడు సైతం కనిపెట్టేస్తాడు. ఇదంతా ఓ ఫార్ములా స్క్రీన్ ప్లే. అయితే దీన్ని బ్రేక్ చేస్తే  ఖచ్చితంగా మనం ఈ డైరక్టర్ గురించి గొప్పగా మాట్లాడుకుందుము. ఈ సినిమాతో పరిచయమైన సుబ్బు ...రూల్స్ ని బ్రేక్  చేయాలనుకోదు..కొత్త రూల్స్ ని క్రియేట్ చేసే ఆలోచనా లేదు. కేవలం కాస్త కామెడీని క్రియేట్ చేసి పాత కథను కొత్తగా నడపాలనుకున్నాడు.

EntertainmentDec 30, 2020, 2:29 PM IST

వర్మ బాటలో ధరమ్ తేజ్!

తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించిన వర్మ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల చేసి బాగా లాభాలు గడించారు. సాయి ధరమ్ నిర్మాతలు కూడా వర్మ పే పర్ వ్యూ కాన్సెప్ట్ ద్వారా కలెక్షన్స్ పై కన్నేశారు.

• Bigg Boss Sohel New Movie Launch
Video Icon

Entertainment NewsDec 24, 2020, 12:34 PM IST

సోహెల్ కి అవకాశాల వెల్లువ: భారీ బడ్జెట్ తో కొత్త సినిమా ప్రారంభం

బిగ్‌బాస్‌ 4 టాప్‌ 3లో ఉన్న కంటెస్టెంట్‌ సోహైల్‌ ఫైనల్‌ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు.

• trisha

EntertainmentDec 22, 2020, 3:52 PM IST

త్రిష ఇల్లు అమ్మేస్తే కొన్నా, బెడ్ రూం ఎలా ఉందని అడిగింది

జీవితం అన్నాక ఆస్దులు,కొనటాలు అమ్మటాలు చాలా కామన్ గా జరుగుతూంటాయి. అయితే అవి సెలబ్రెటీలకు చెందినవి అయితే నలుగురూ మాట్లాడుకుంటారు. అలాంటి విషయమే రీసెంట్ గా సీనియర్ నటుడు భాను చందర్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. తాను త్రిష ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు. త్రిష ఇంకా ఆ ఇంటిని గుర్తు పెట్టుకుందని, ముఖ్యంగా బెడ్ రూమ్ గురించి అడిగిందని భాను చందర్ వివరించారు. ఎవరికైనా స్వీట్ మెమరీస్ ఉంటాయని అలా త్రిషకు ఆ ఇంటితో ఉండి ఉంటాయని అన్నారు.

• undefined

EntertainmentDec 22, 2020, 3:21 PM IST

థియేటర్లు లేని లోటుని `ఓటీటీ` భర్తీ చేసిందా? వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ అయ్యాయా?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకి కాలమే ఆగిపోయినంత పనైంది. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు పుట్టుకొచ్చాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. ఇందులో పెద్ద సినిమాలు ఒకటి రెండు తప్ప ఎక్కువ విడుదల కాలేదు. చాలా వరకు తక్కవ బడ్జెట్‌ సినిమాలు విడులయ్యాయి. మరి థియేటర్లు లేని లోటుని భరీ చేశాయా? ఎన్ని అలరించాయి.