బజాజ్  

(Search results - 56)
 • undefined

  Entertainment20, May 2020, 2:54 PM

  రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి కామెంట్‌.. బావా అంటూ...!

  టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ దగ్గుబాటి రానా, వ్యాపారవేత్త మిహికా బజాజ్‌ల ఎంగేజ్‌ మెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది.

 • <p>फोटो सोर्स- गूगल।</p>

  Entertainment News20, May 2020, 10:18 AM

  రానా, మిహీకా బజాజ్ నిశ్చితార్థం నేడే.. భల్లాల దేవుడి ఊహించని సర్ ప్రైజ్

  తన తాత దేశంలోనే పేరుమోసిన బడా నిర్మాత. తండ్రి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. బాబాయ్ తిరుగులేని హీరో. ఇలా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా దగ్గుబాటి ఎన్నడూ క్రేజ్ కోసం వెంపర్లాడలేదు.

 • <p style="text-align: justify;">Miheeka travels alot, especially between Hyderabad and Mumbai. During an interview with ‘You &amp; I’ magazine, she said “Hyderabad keeps me sane and in touch with my roots. It’s such a warm and loving city with wonderful people that I’ve grown up with. Most people in Hyderabad are like extended family more than friends. Mumbai, on the other hand, inspires me immensely, and constantly has me on the go. The city’s energy also charges you up to work harder and achieve all the goals you’ve set out for yourself.”</p>

  Entertainment16, May 2020, 11:47 AM

  వైరల్‌ ఫోటోలు.. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని రానా గర్ల్‌ ఫ్రెండ్‌

  టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ రానా దగ్గుబాటి తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇటీవల తన లాంగ్‌ టైం గర్ల్‌ ఫ్రెండ్‌ మిహికా బజాజ్‌ తనకు ఓకే చెప్పిందంటూ తానే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు ఈ విషయంపై స్పందించిన రానా తండ్రి సురేష్‌ బాబు ఈ ఏడాదిలోనే రానా పెళ్లి ఉండొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మిహికా బజాజ్ ఎవరో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలో మిహికా ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో విహార యాత్రలకు వెళ్లిన ఫోటోలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి పాల్గొన్న పార్టీలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 • undefined

  Entertainment12, May 2020, 5:28 PM

  నా ప్రేయసి ఈమెనే.... తేల్చేసిన రానా దగ్గుబాటి

  సోషల్ మీడియా వేదికగా గర్ల్‌ ఫ్రెండ్‌ ఫోటోను షేర్ చేశాడు రానా. ఈ ఫోటోతో పాటు ఆమె అంగీకరించింది (షీ సెడ్‌ యస్‌) అంటూ కామెంట్ చేశాడు. అమ్మాయి పేరు మిహీక బజాజ్‌ అంటూ తెలిపాడు రానా. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

 • volkswagen

  Coronavirus India12, May 2020, 1:29 PM

  మార్కెట్లోకి వోక్స్ వ్యాగన్ సరికొత్త కార్లు.. ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే..

  ప్రముఖ వోక్స్ వ్యాగన్ సంస్థ దేశీయ విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ పోలో, వెంటో ఆవిష్కరించింది. మూడో దశ లాక్ డౌన్ తర్వాత నిబంధనలను సడలించడంతో పలు ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త భద్రతా ప్రమాణాల మధ్య కార్యకలాపాలు ప్రారంభించాయి.
   

 • undefined

  Bikes11, Mar 2020, 4:58 PM

  కే‌టి‌ఎం బైక్ కి పోటీగా బజాజ్ కొత్త బైక్

  బజాజ్ డొమినార్ 250సి‌సి బైక్ భారతదేశంలో 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు ప్రారంభించింది.బజాజ్ డొమినార్ 400సి‌సి కి ఇది బేబీ డొమినార్ అని అలాగే బజాజ్ డొమినార్ 400సి‌సి సాధించిన అదే విజయాన్ని ఇది కూడా సాధిస్తుందని తెలిపింది.

 • undefined

  Bikes13, Feb 2020, 11:16 AM

  మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్ 150 బైక్స్.. ధరెంతంటే..?

  బీఎస్​-6 కర్బన ఉద్గార నియమాలు పాటించే పల్సర్ 150 బైక్ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది బజాజ్. దీని ధరను రూ.94,956గా బజాజ్ ఆటోమొబైల్స్ నిర్ణయించింది. బీఎస్-4 మోడల్ బైక్‌తో పోలిస్తే ఈ బైక్ ధర సుమారు రూ.9000 ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 

 • undefined

  Bikes29, Jan 2020, 1:10 PM

  మార్కెట్లోకి బజాజ్ కొత్త బీఎస్‌-6 బైక్స్...

  సుప్రీంకోర్టు.. అటుపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విడుదలకు ఆటోమొబైల్ సంస్థలు క్యూ కట్టాయి. తాజాగా విపణిలోకి సిటీ, ప్లాటినా మోడల్ బైక్‌లను ఆవిష్కరించింది. బీఎస్-4 ప్రమాణాలతో పోలిస్తే బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న బజాజ్ సిటీ, ప్లాటినా మోడల్ బైక్స్ ధర రూ.6,368 ఎక్కువ.

 • bajaj and triumph merger

  Automobile17, Jan 2020, 11:03 AM

  బజాజ్ ఆటో , ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ విలీనం... మార్కెట్లోకి కొత్త బైకులు...

  దేశీయ ఆటో దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన బజాజ్ ఆటోమొబైల్, బ్రిటన్ ఆటో మేజర్ ట్రయంఫ్‌తో జత కట్టనున్నది. రెండు సంస్థలు సంయుక్తంగా మిడ్ రేంజి మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. అంతేకాదు తమ మార్కెట్లతో పరస్పరం లబ్ధి పొందనున్నాయి ట్రయంఫ్, బజాజ్ ఆటో.
   

 • bajaj

  Automobile15, Jan 2020, 9:24 AM

  ఈ-స్కూటర్‌గా బజాజ్ ‘చేతక్‌' రీ ఎంట్రీ.. ఒక్క చార్జింగ్‌తో 95కి.మీ మైలేజ్

  దేశీయ ద్విచక్ర వాహన రంగంలో 90వ దశకం వరకు ‘హమారా బజాజ్‌' అని రాజసం ఒలకబోసిన చేతక్‌ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది

 • bajaj chetak launch

  Bikes14, Jan 2020, 3:47 PM

  వచ్చేసింది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్... ధర ఎంతంటే...?

  ద్విచక్ర  వాహన తయారీదారి బజాజ్ కంపెనీ మొట్టమొదటి సరికొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. బజాజ్ ప్రో-బైకింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది.

 • bajaj scooter1

  Bikes9, Jan 2020, 11:26 AM

  మార్కెట్లోకి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్...ఫీచర్స్, ధరెంతంటే!!

  1980వ దశకంలో దేశ ప్రజలందరికీ సుపరిచితం బజాజ్ చేతక్ స్కూటర్. తాజాగా ఆ స్కూటర్‌ను విద్యుత్ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది బజాజ్ ఆటోమొబైల్. ఈ నెల 14వ తేదీ నుంచి లిథియం ఆయాన్ బ్యాటరీతో కూడిన విద్యుత్ బజాజ్ చేతక్ స్కూటర్ వినియోగదారులకు లభిస్తుంది. పుణెలోని చకన్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులంతా మహిళలే కావడం గమనార్హం.

 • bikes sales down in 2019

  Bikes3, Jan 2020, 12:50 PM

  భారీగా పడిపోయిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు...కారణం బి‌ఎస్ 6...?

  టీవీఎస్ మోటారు సైకిల్స్ మినహా వివిధ సంస్థల మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాల్లో పతనం నమోదైంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అన్ని బైక్స్, స్కూటర్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
   

 • narendra modi prime minister of india

  business25, Dec 2019, 1:14 PM

  గ్రోత్ ప్లస్ ప్రభుత్వ తీర్పుపై ‘కార్పొరేట్ ‘ఫియర్’

  ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్నా కార్పొరేట్ ఇండియా స్పందించడం లేదు. అంతా భయాందోళనతో ప్రభుత్వం ద్రుష్టికి తేవడానికి వెనుకాడుతున్నారు. రాహుల్ బజాజ్, కిరణ్ మజుందార్, అజయ్ పిరమాల్, ఏఎం నాయక్ వంటి వారు మాత్రమే ఇందుకు మినహాయింపు. 
   

 • bhagat singh koshyari

  NATIONAL20, Dec 2019, 1:37 PM

  సంస్కృత శ్లోకాలు నేర్పితే... అత్యాచారాలు చేయరు.. మహా గవర్నర్ షాకింగ్ కామెంట్స్

  సంస్కృత శ్లోకాలు నేర్పితే... అత్యాచారాలు చేయాలనే ఆలోచన రాదు అంటూ  భగత్ సింగ్ కోషియారీ సంచలన కామెంట్స్ చేశారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని గవర్నర్ భగత్‌​సింగ్​ కోషియారీ చెప్పారు.