బంపర్ ఆఫర్  

(Search results - 230)
 • jagan

  Andhra Pradesh9, Apr 2020, 10:00 AM IST

  కరోనా వాలంటీర్లకు నోటీఫికేషన్.. అప్లై చేస్తే బంపర్ ఆఫర్

  ఈ కరోనా పై యుద్ధం చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ వారియర్ పేరిట ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నియామకాలు కూడా చేపట్టింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

 • liquor

  NATIONAL8, Apr 2020, 8:40 PM IST

  మద్యం ప్రియులకు సీఎం బంపర్ ఆఫర్: లిక్కర్ హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్

  కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా సామాన్యుల బాధలు ఒక ఎత్తైతే.. మందు బాబులది మరో ఆవేదన. చుక్క లేనిదే నిద్రపోని మద్యం ప్రియులు లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు

 • cognizent

  business27, Mar 2020, 3:01 PM IST

  కరోనాపై పోరు: ఉద్యోగులకు కాగ్నిజెంట్ బంపర్ ఆఫర్

  కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం, టెక్ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఉన్న అసోసియేట్ స్థాయి వరకు వున్న ఉద్యోగులకు ఏప్రిల్ నెల మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. 

 • undefined

  business21, Mar 2020, 1:09 PM IST

  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

  కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాల్​మార్ట్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా 1,50,000 మందికి వాల్​మార్ట్​లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బోనస్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల(రూ.36.5 కోట్లు)ను చెల్లించనుంది. 

 • Elakkiya

  News19, Mar 2020, 5:55 PM IST

  మరో శ్రీరెడ్డి.. సెక్స్ కి రెడీ అంటే బంపర్ ఆఫర్ నీకే.. టిక్ టాక్ భామ కామెంట్స్

  టాలీవుడ్ లోకాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కాస్టింగ్ కౌచ్ పోరాటంలో భాగంగా శ్రీరెడ్డి అర్థనగ్న నిరసనకు కూడా వెనుకాడలేదు. దీనితో శ్రీరెడ్డి ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

 • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

  NATIONAL17, Mar 2020, 11:54 AM IST

  కరోనా దెబ్బ: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్!

  మరిన్ని క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ ప్రవక్త కేఏ పాల్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. 

 • கருப்பு உடையில் செம்ம ஹாட்

  Entertainment15, Mar 2020, 10:09 AM IST

  పూజ హెడ్గే చేసిన పనికి మన హీరోలకు మండుతోంది

  అల్లు అర్జున్ డిజె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 • బీసీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, త్వరలో వైసీపీలో చేరబోయే కొంతమంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పసిగట్టిందని ప్రచారం.

  Andhra Pradesh15, Mar 2020, 8:29 AM IST

  కరణం బలరాం ఎఫెక్ట్: ఆమంచికి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్

  టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపికి చేరువైన నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ అసంతృప్తికి గురి కాకుండా బాలీనేని ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆమంచి కృష్ణమోహన్ కు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 • పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాలోని వుహాన్ లో తొలుత ఈ వైరస్ మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా.. ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు చైనాలో 3వేల మందికిపైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

  INTERNATIONAL13, Mar 2020, 10:01 AM IST

  కరోనా బాధితులకు పోర్న్ సైట్ బంపర్ ఆఫర్

  ఈ నేపథ్యంలో ప్రముఖ పోర్న్‌సైట్‌ ‘‘పోర్న్‌హబ్‌’’ తన ఉదారతను చాటుకుంది. తమ అనుబంధ సైట్‌ ‘‘మోడల్‌ హబ్‌’’ నుంచి వచ్చే మార్చి నెల ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

 • TarunBhaskar's neeku matrame chepta press meet
  Video Icon

  Entertainment13, Mar 2020, 8:24 AM IST

  నీకు మాత్రమే చెప్తా : తరుణ్ భాస్కర్ కి బంపర్ ఆఫర్..

  పెళ్లిచూపులతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

 • undefined

  Vijayawada11, Mar 2020, 8:55 AM IST

  కేశినేని నాని కూతురు శ్వేతకు చంద్రబాబు బంపర్ ఆఫర్

  విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆమెను విజయవాడ కార్పోరేషన్ టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

 • undefined

  Telangana11, Mar 2020, 8:05 AM IST

  రాజ్యసభకు ఇద్దరు ఖరారు: దేశపతి శ్రీనివాస్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్

  రెండు రాజ్యసభ స్థానాలకు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన వెంట ఉన్న దేశపతి శ్రీనివాస్ ను మండలికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 • मध्य प्रदेश में कुल 230 विधानसभा सीट है। बहुमत के लिए 114 विधायकों की जरूरत है। कांग्रेस के पास 120 से ज्यादा विधायकों को समर्थन है। भाजपा के पास यह संख्या 107 है। अगर सिंधिया समर्थक 18 विधायकों को निकाल दें तो कांग्रेस 102 पर आ जाएगी और भाजपा 107 पर। ऐसे में कांग्रेस की सरकार गिरती हुई दिख रही है।

  NATIONAL10, Mar 2020, 1:19 PM IST

  సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం

  కాంగ్రెసుకు రాజీనామా చేసి తమ పార్టీలో చేరడానికి సిద్ధపడిన జ్యోతిరాదిత్య సింథియాకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సింథియా వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.

 • taj
  Video Icon

  NATIONAL9, Mar 2020, 12:56 PM IST

  మహిళా దినోత్సవం: తాజ్ మహల్ వద్ద మహిళలకు బంపర్ ఆఫర్

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్ని రక్షిత స్మారక కట్టడాలలో మహిళలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది.

 • airtel

  Technology1, Mar 2020, 4:00 PM IST

  ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్లు

  డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) శుక్రవారం సమావేశమైనా టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించలేదు.  ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు  ఇంటర్నల్‌‌‌‌గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది.