బంపర్‌ ఆఫర్  

(Search results - 17)
 • undefined

  EntertainmentJan 7, 2021, 3:33 PM IST

  ప్రభాస్‌ పెదనాన్నకి బంపర్‌ ఆఫర్‌.. తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు

  టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకి బంపర్‌ ఆఫర్‌ వరించింది. ఆయన తామిళనాడు గవర్నర్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 • undefined

  EntertainmentDec 28, 2020, 12:19 PM IST

  బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ మెగాస్టార్‌ చిరంజీవి బంపర్‌ ఆఫర్‌

  ఈ సీజన్‌లో ఇప్పటికే సోహైల్‌ ఫస్ట్ గా ఆఫర్‌ కొట్టేశాడు. హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక మోనాల్‌ `స్టార్‌మా` డాన్స్ ప్లస్‌లో జడ్జ్ గా ఆఫర్‌ కొట్టేసింది. బిగ్‌బాస్4 విన్నర్‌ అభిజిత్‌కి పలు ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మెహబూబ్‌ జాక్‌పాట్‌ కొట్టేసినట్టు తెలుస్తుంది. ఏకంగా మెగాస్టార్‌ స్వయంగా ఆఫర్‌ ఇచ్చిన సమాచారం. 

 • undefined

  EntertainmentDec 22, 2020, 3:50 PM IST

  ఊర్వశి ఓటీటీలో రాబోతున్న హాటెస్ట్ ఫిల్మ్ రామ్‌ లోపాల్‌ వర్మ

  `ఊర్వశి ఓటీటీ` అనే కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ నెలాఖరు వరకు `ఇనాగురల్‌ ఆఫర్‌`గా ఉచిత వినోదం పంచబోతుంది `ఊర్వశి ఓటీటీ`. ఈ ఫర్‌లో భాగంగా షకలక శంకర్‌, ఆర్లిన్‌, డి.ఎస్‌.రావు, మధురిమ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన `రామ్‌ లోపాల్‌‌ వర్మ` లఘు చిత్రం విడుదల కానుంది. 

 • undefined

  EntertainmentNov 19, 2020, 12:48 PM IST

  బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌.. ఏకంగా బిగ్‌బీతోనే..!

  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల బాలీవుడ్‌లో వార్తల్లో నిలిచి అందరికి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా బాలీవుడ్‌ ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. తాజాగా రకుల్‌ మరో క్రేజీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం. 
   

 • undefined

  EntertainmentNov 15, 2020, 9:29 AM IST

  రెడీ ఫర్‌ డేటింగ్‌ అంటోన్న రాశీఖన్నా.. బంపర్‌ ఆఫర్‌!

  బొద్దు గుమ్మ రాశీఖన్నా ఇటీవల వెయిట్‌ నాజుగ్గా కనిపిస్తుంది. స్లిమ్‌ లుక్‌లో సెక్సీ గా మారిపోయింది. ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  తాను ఖాళీగా ఉందట. డేటింగ్‌కి రెడీ అని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. దీంతో ఇక రాశీని పడేసే పనిలో రొమాంటిక్‌ రాయుళ్ళు సిద్దమైపోతున్నారని చెప్పొచ్చు.

 • undefined

  Tech NewsNov 6, 2020, 5:33 PM IST

  స్మార్ట్ ఫోన్స్ పై దీపావళి ఫెస్టివల్ ఆఫర్‌ : కేవలం రూ.101 చెల్లిస్తే చాలు..

  కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలిస్తుంది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్‌ కంపెనీలు వివిధ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

 • వచ్చే ఏడాది దీపావళికల్లా దేశీయ ఈ-కామర్స్‌ వ్యాపారంలోకి రిలయన్స్‌ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కస్టమర్లకు ఆఫర్లే.. ఆఫర్లు అన్న అంచనాలు మిన్నంటుతున్నాయి. జియో ప్రారంభ సమయంలో ఇంటర్నెట్‌ను ఉచితంగా ఇచ్చిన ముకేశ్‌.. ఆన్‌లైన్‌ షాపర్స్‌ను ఇంకెలా ఆకట్టుకుంటారో చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

  businessJul 27, 2020, 6:38 PM IST

  అమెజాన్ బంపర్‌ ఆఫర్‌... త్వరలో వెయ్యి ఉద్యోగాలు..

  లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు విధించాయి. కానీ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

 • undefined

  businessJul 18, 2020, 10:36 AM IST

  శిక్ష నుంచి తప్పించుకునేందుకు విజయ్ మాల్యా బంపర్‌ ఆఫర్‌

   తాజాగా బ్యాంకు రుణాల ఎగవేత కారణంగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్టియానికి మళ్ళీ సెటిల్మెంట్ ప్యాకేజీని అందించారు. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో  ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం.

 • undefined

  businessJul 6, 2020, 5:37 PM IST

  కరోనా కష్టకాలంలో ఆ కంపెనీ ఉద్యోగులకు ప్రోమోషన్లు, ఇంక్రిమెంట్, బోనస్లు

  . అయితే ఆర్థిక సేవలందించే ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్ 1న  మా సంస్థ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్ లను ప్రకటించనున్నట్లు ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ పిడబ్ల్యుసి ఇండియా తెలిపింది. 

 • <p><strong>फायदे की है स्कीम</strong><br />
यह स्कीम बेहद फायदे की है। इसमें सबस बड़ा फायदा तो यह है कि इसक लिए कोई बड़ी रकम इन्वेस्ट करने की जरूरत नहीं है। इसके अलावा, इस बिजनेस को शुरू करने के लिए अलग से किसी जगह या या दूसरे सामान की जरूरत नहीं पड़ती। इस काम को आप कहीं भी पह कर कर सकते हैं।<br />
&nbsp;</p>

  Tech NewsJun 4, 2020, 1:17 PM IST

  రిలయన్స్ జియో రిచార్జ్ పై బంపర్‌ ఆఫర్ ..

  ఈ ఆఫర్ కింద, రిలయన్స్ జియో వినియోగదారులు జూన్ నెలలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండూ), రీఛార్జిపై డిస్కౌంట్ పొందవచ్చు.
   

 • undefined

  carsMay 23, 2020, 11:24 AM IST

  మహీంద్రా రూటులో మారుతి సుజుకి..వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌

  మహీంద్రా అండ్ మహీంద్రా తరహాలోనే మారుతి సుజుకి వినియోగ దారులకు అద్భుతమైన ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై ‘బై నౌ.. పే లేటర్’ ఆఫర్ అందిస్తోంది. ఇందుకు చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. 

 • undefined

  Entertainment NewsMay 5, 2020, 6:01 PM IST

  బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన శ్రియ.. రూ.200 ఇస్తే తనతో..!

  శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది.

 • sbi

  businessAug 21, 2019, 11:41 AM IST

  ఏ లోన్ కావాలన్నా ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌.. మిగతా బ్యాంకులు సైతం

  భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఇంటి రుణం, పర్సనల్ లోన్, విద్యా రుణాలను మంజూరు చేసేందుకు బారులు తీరుతున్నాయి. ఆకర్షణీయంగా కనిష్ట వడ్డీరేట్లతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 • undefined

  AutomobileAug 9, 2019, 12:05 PM IST

  దఫాల వారీ చెల్లింపులు.. రెండేళ్ల కాంప్లిమెంటరీ బీమా.. ఇవీ బెంజ్ ఆఫర్లు

  జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌ భారతీయ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇటీవల పడిపోయిన తమ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్‌ బెంజ్‌.  ముఖ్యంగా దఫాల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది. 
   

 • bsnl

  TECHNOLOGYJul 24, 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.