బందోబస్త్  

(Search results - 11)
 • Suriya

  News7, Jan 2020, 6:14 PM

  ఎవడ్రా ఈ వీపీగాడు.. సూర్య 'ఆకాశం నీహద్దురా' టీజర్ వచ్చేసింది!

  తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సూర్య చివరగా నటించిన బందోబస్త్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

 • Suriya

  News11, Nov 2019, 7:45 AM

  'ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య!

  క్రేజీ సూర్యకు ఈ ఏడాది అంతగా కలసిరాలేదనే చెప్పాలి. సూర్య నటించిన ఎన్ జి కె, బందోబస్త్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. తన విలక్షణ నటనతో సూర్య తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

 • బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

  ENTERTAINMENT23, Sep 2019, 8:00 AM

  'బందోబస్త్' బాక్స్ ఆఫీస్: మరోసారి దెబ్బతిన్న సూర్య..?

  గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న ఈ హీరో తెలుగులో ఏర్పరచుకున్న మార్కెట్ సైతం ఇప్పుడు బాగా డల్లయిపోయింది. గతంలో సూర్య టాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగానే సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునేవారు. 

 • Bandobast

  Reviews20, Sep 2019, 5:30 PM

  బందోబస్త్ మూవీ రివ్యూ

  విలక్షణ నటుడిగా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. సూర్య నటించే చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం లాంటి చిత్రాలతో సూర్యకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక సూర్య, స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. 

 • బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

  ENTERTAINMENT19, Sep 2019, 2:29 PM

  బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్.. సూర్య ఈసారైనా సక్సెస్ అందుకుంటాడా?

  డిఫరెంట్ సినిమాలతో గ్యాప్ లేకుండా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సూర్య మొత్తానికి మరో సినిమాతో రెడీ అయ్యాడు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బందోబస్త్ పేరుతో భారీగా విడుదల చేస్తున్నారు. 

 • Suriya

  ENTERTAINMENT15, Sep 2019, 5:38 PM

  మరణించిన యువతి.. అలా చేయొద్దంటూ ఫ్యాన్స్ కి హీరో సూర్య విజ్ఞప్తి!

  తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ మిగిలిన హీరోల కంటే భిన్నమైన దారిలో దూసుకుపోతున్నాడు. సూర్య తాజాగా నటించిన చిత్రం బందోబస్త్. కెవి ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • Suriya

  ENTERTAINMENT13, Sep 2019, 10:37 PM

  సూర్య 'బందోబస్త్' ట్రైలర్: పోలీసులు నీళ్ళూ అందిస్తారు.. నిప్పులూ కురిపిస్తారు

  క్రేజీ హీరో సూర్య నటించిన తాజా చిత్రం బందోబస్త్. స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.

 • Suriya

  ENTERTAINMENT13, Sep 2019, 7:54 PM

  ఆమె భర్త పక్కనే ఉండగా రొమాన్స్.. ఇబ్బందిపడ్డా.. సూర్య కామెంట్స్!

  విలక్షణమైన నటనతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబస్త్ పేరుతో త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

 • bandobasth

  ENTERTAINMENT20, Aug 2019, 1:55 PM

  సూర్య ‘బందోబస్త్’ కథ లీక్!

  తమిళ  స్టార్ హీరో.. ‘గజిని’, ‘సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. 

 • bandobast

  ENTERTAINMENT6, Jul 2019, 6:27 PM

  బందోబస్త్ టీజర్: సూర్య యాక్షన్ మోడ్

  కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కాప్పాన్ తెలుగులో బందోబస్త్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్  నేడు రిలీజ్ చేసింది. కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. 

   

 • ss rajamouli

  ENTERTAINMENT28, Jun 2019, 11:48 AM

  రాజమౌళి ద్వారా సూర్య *బందోబస్త్*

  కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా తెలుగు టైటిల్ ను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి విడుదల చేశారు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో సూర్య కాప్పాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.