బండ్ల గణేష్

(Search results - 84)

త్రివిక్రమ్ గారి చొరవతో తన దేవుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించుకునే ఛాన్స్ ఇచ్చారని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటుడిగా కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని.. వరుసగా సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.

Entertainment29, Jun 2020, 10:37 AM

బండ్ల గణేష్ ఆరోగ్యం పరిస్థితిపై లేటెస్ట్ అప్ డేట్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఆ మధ్యన బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

• Entertainment27, Jun 2020, 6:48 PM

కరోనా తెచ్చిన మార్పు.. క్షమించమంటున్న బండ్ల గణేష్‌

`ఆన్‌లైన్‌లో ద్వేశాన్ని ఆపండి` అంటూ రతన్‌ టాటా చెప్పిన ఓ వార్తకు సంబంధించిన పేపర్‌ కటింగ్‌ను షేర్ చేసిన గణేష్‌.. `తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్` అంటూ కామెంట్ చేశాడు.

త్రివిక్రమ్ గారి చొరవతో తన దేవుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించుకునే ఛాన్స్ ఇచ్చారని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటుడిగా కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని.. వరుసగా సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపాడు.

Entertainment21, Jun 2020, 4:10 PM

బండ్ల ఫ్యామిలీకు కరోనా టెస్ట్‌లు, రిజల్ట్ ఇదీ!

రీసెంట్ గా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ కాలేదు.. అల్లు అర్జున్ విషయంలో ఆ లోటు తనకు ఉండిపోయింది అని బండ్ల చెప్పుకొచ్చాడు. దర్శకులని పరిచయం చేసే క్రెడిట్ గతంలో రామానాయుడు గారికి, ఇప్పుడు దిల్ రాజుకు ఉందని అన్నారు. కనీసం 10 మంది దర్శకులని అయినా ఇండస్ట్రీకి పరిచయం చేసి అలాంటి ఘనతని తాను కూడా సాధించాలని బండ్ల గణేష్ తెలిపాడు.

Entertainment News19, Jun 2020, 10:19 PM

బ్రేకింగ్: సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కరోనా

ఫిలిం ప్రొడ్యూసర్, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. నేడు వచ్చిన కరోనా వైరస్ ఫలితాల్లో పాజిటివ్ గా తేలిన 499 మందిలో బండ్ల గణేష్ కూడా ఒక్కరు.

• Entertainment18, May 2020, 9:06 PM

హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు` అంటూ కామెంట్‌ ఇచ్చాడు.

Bandla Ganesh

Entertainment News18, May 2020, 1:29 PM

హరీష్ శంకర్ తో జీవితంలో సినిమా చేయను.. లైవ్ లోకి కొడుకులని తీసుకొచ్చి బండ్ల గణేష్ కామెంట్స్

సినిమా ఈవెంట్స్ అంటే.. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మాట్లాడిన మాటలు హైలైట్ అవుతుంటాయి. కానీ నిర్మాత ప్రసంగాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇది సాధారణమైన విషయమే.

• నటి రోజా సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రోజా అందరి పొలిటీషియన్స్ కంటే భిన్నం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని  సూటిగా చెబుతారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో రోజా మాటల్లో పదును వర్ణించలేం. అందుకే రోజా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.

Entertainment15, May 2020, 4:50 PM

షాక్: ఎంగిలాకు,విస్తరాకు అంటూ బండ్ల గణేశ్ ట్వీట్

'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశించే చేశారని ప్రచారం జరుగుతోంది.

Harish Shankar, Bandla

Entertainment14, May 2020, 12:17 PM

బండ్ల గణేష్ వ్యాఖ్యలకు హరీష్ శంకర్ కౌంటర్

బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఈ మధ్యే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మన దేశంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ట్వీట్స్ చేసిన సినిమాగా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధ్యం కావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారాలు అంటూ హరీష్ శంకర్ లెటర్ రాసాడు. ప్రతీ ఒక్కరి పేరు అందులో ఉంది ఒక్క నిర్మాత బండ్ల గణేష్ పేరు తప్ప. దాంతో ఆ విషయం  సంచలనంగా మారింది.

Pawan Kalyan

Entertainment News12, May 2020, 9:38 AM

'ఇప్పుడే మొదలైంది'.. బండ్ల గణేష్ ఎక్కడ.. వివాదంలో హరీష్ శంకర్

సినిమాని కమర్షియల్ గా వర్కౌట్ చేయడంలో హరీష్ శంకర్ స్టయిలే వేరు. మిరపకాయ్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న హరీష్.. గబ్బర్ సింగ్ చిత్రంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

bandla ganesh

Entertainment News11, May 2020, 10:55 AM

ఓ వైపు 'గబ్బర్ సింగ్' రిలీజ్.. బండ్ల గణేష్ ఇంట్లో ఏంచేశాడో చూశారా!!

గబ్బర్ సింగ్.. ఈ పేరు వింటే పవన్ అభిమానులకు కొండంత సంతోషం. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న విజయ దాహాన్ని ఈ చిత్రం తీర్చింది. ఏళ్లతరబడి హిట్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టామినా తగ్గలేదు.. గబ్బర్ సింగ్ విడుదలయ్యాక పవన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

• divya vani

Andhra Pradesh5, May 2020, 7:59 PM

ట్వీట్ కు నోటు... బండ్ల గణేష్ బ్లేడ్ బాగోతం ఇదీ: దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేసిన సినీ నిర్మాత బండ్ల గణేష్ పై టిడిపి నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

• Bandla Ganesh

Entertainment News14, Apr 2020, 2:43 PM

పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీపై బండ్ల గణేష్ రివ్యూ

పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు.. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా పూనకంతో ఊగిపోతాడు. తాజాగా బండ్ల గణేష్ పవన్ పై మరోసారి తన అభిమానం చాటుకున్నాడు.
• Bandla Ganesh

Entertainment News12, Apr 2020, 9:29 AM

సరిలేరు నీకెవ్వరు.. జై కేసీఆర్ అంటూ ఒక రేంజ్ లో బండ్ల గణేష్ ట్వీట్స్

బ్లాక్ బస్టర్ నిర్మాత పేరుగాంచిన బండ్ల గణేష్ కు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆపడం కష్టం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు ఈ బండ్ల బాబు.

• Bandla Ganesh

News29, Mar 2020, 9:50 AM

అప్పుడు పచ్చి బూతులు, ఇప్పుడిలా.. రోజా వీడియో షేర్ చేసిన బండ్ల గణేష్!

నటి రోజా సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రోజా అందరి పొలిటీషియన్స్ కంటే భిన్నం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని  సూటిగా చెబుతారు.

• Bandla Ganesh

News27, Mar 2020, 6:21 PM

దిక్కుతోచని స్థితిలో బండ్ల గణేష్.. కేసీఆర్ కి దండం పెట్టాడు

అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆంజనేయులు చిత్రంతో బండ్ల గణేష్ ఊహించని విధంగా నిర్మాత అయ్యాడు.