బండారి రాజ్ కుమార్  

(Search results - 11)
 • bandari raj kumar

  Literature12, Aug 2020, 2:44 PM

  బండారి రాజ్ కుమార్ తెలుగు కవిత: ఒగ బాధగాదు

  తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానం ఉంది. బండారి రాజ్ కుమార్ ఒగ బాధా కాదు అనే కవిత రాశారు. ఆ కవితను ఇక్కడ చదవండి

 • undefined

  Literature19, Mar 2020, 6:09 PM

  మనసును వెంటాడే గుంజాటన - అఫ్సర్ కవిత్వం

  డొంకను కదిలించడం అనేది తీగను ఎంత ఒడుపుగా, లాఘవంగా, బలంగా లాగుతున్నామనే దానిపైనే ఆధారపడుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి సందిగ్ధతగానో, సంక్లిష్టతగానో నామకరణం చేయాల్సి వస్తుంది. అఫ్సర్ ఆలోచన కవితగా మారడానికి ముందుగానే దానికి సంబంధించిన ముడులన్నీ సిద్ధంచేసుకుని వలను అల్లుతాడు.

 • bandari raj kumar

  Literature24, Dec 2019, 3:03 PM

  బహుశా మనమెప్పటికీ ప్రేమించుకోలేకపోవచ్చు

  బండారి రాజ్ కుమార్ తెలుగు సాహిత్యంలో పేరు ఉన్నవాడు. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం రాసిన కవితను మీకు అందిస్తున్నాం

 • vaishnavi

  Literature2, Dec 2019, 6:18 PM

  ఏడవ రుతువు-వైష్ణవిశ్రీ కవిత్వం

  వైష్ణవిశ్రీ కవిత్వంలో ఏముంది? అసలు కవిత్వముందా? తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్లి విడమరిచి చెప్పుకోవాలి. 

 • Seethaphalam

  Literature19, Nov 2019, 2:52 PM

  తలెత్తిన బ్రతుకు మధురఫలం - సీతాఫలం

  వఝ్జల రంగాచార్య కవిత్వం సీతాఫలం పుస్తకాన్ని బండారి రాజ్ కుమార్ సమీక్షించారు. రంగాచార్య కవిత్వంలోని లోతుపాతులను ఆయన ఈ సమీక్షలో చర్చించారు.

 • Srinivas

  Literature15, Nov 2019, 2:43 PM

  సమీక్ష: "అచ్చంగా నేనే "- రాపాక శ్రీనివాస్ కవిత్వం

  "అచ్చంగా నేనే" రాపాక శ్రీనివాస్  అలియాస్ సీనన్న తొలి కవితా సంపుటి ఇది.అచ్చంగ మనకందరికీ  పండుగే.కవులకేమన్న కిరీటాలుంటయా?కవులు ప్రత్యేకమైనోళ్లా?

 • bandari raj kumar

  Literature4, Nov 2019, 12:02 PM

  బండారి రాజ్ కుమార్ కవిత: ఆమెకు తప్పదు

  ప్రముఖ కవి బండారి రాజ్ కుమార్ ఆమెకు తప్పదు అని ఓ కవిత రాశారు. తెలుగు సాహిత్యంలో బండారి రాజ్ కుమార్ వివిధ ప్రక్రియలను చేపడుతున్నారు. బండారి రాజ్ కుమార్ కవిత చదవండి.

 • dayakar

  Literature30, Oct 2019, 12:58 PM

  ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"

  వడ్లకొండ దయాకర్ రాసిన బంతి బువ్వ కవిత్వంపై బండారి రాజ్ కుమార్ రివ్యూ రాశారు. బాపు లేని లోటును  "కవిత్వం" తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడివుంటది అని అంటున్నాడు.

 • ravi kumar

  Literature26, Oct 2019, 2:01 PM

  ముగింపులేని వాక్యం"గా కొనసాగుతున్న కాసుల రవికుమార్ కవిత్వం

  కాసుల రవి కుమార్ కవిత్వం ముగింపు లేని వాక్యంపై బండారి రాజ్ కుమార్ సమీక్ష రాశారు. కాసుల రవికుమార్ తెలుగులో విరివిగా కవిత్వం రాస్తున్నారు.

 • Kullam Khulla

  Literature22, Oct 2019, 3:44 PM

  ఖుల్లం ఖుల్లా"గా కవిత్వమవడం అతని నైజం

  ప్రముఖ తెలుగు కవి అన్వర్ వెలువరించిన ఖుల్లం ఖుల్లా కవితా సంపుటిపై బండారి రాజ్ కుమార్ రివ్యూ రాశారు. అన్వర్ కవిత్వంలోని వైశిష్ట్యాన్ని ఆయన తన పుస్తక సమీక్షలో వివరించారు.

 • bandari raj kumar

  Literature17, Oct 2019, 6:32 PM

  తెలుగు కవిత: మనువు తగలబడుతున్న దృశ్యం

  తెలుగు సాహిత్యం: ప్రముఖ తెలుగు కవి బండారి రాజ్ కుమార్ మనువు తగలపబడుతున్న దృశ్యం అనే కవిత రాశారు. ఆ తెలుగు కవితను ఏషియానెట్ న్యూస్ తెలుగులో మీకు అందిస్తున్నాం.