బంగారు బుల్లోడు  

(Search results - 8)
 • Bangaru Bullodu

  EntertainmentJan 24, 2021, 1:24 PM IST

  అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ


  అల్లరి నరేష్ సినిమాలంటే  ఒకప్పుడు కామెడీకు కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి. కాలం మారింది. ప్రేక్షకులు మారారు. సినిమా తనను తాను తగ్గించుకుని ఓటీటీల్లోనూ ఇముడుతోంది.  కానీ నరేష్ మాత్రం మారను గాక మారను..బిగతీసుకుని కూర్చుని ..ఆగిపోయినట్లుగా హిట్ రోజుల్లో చేసిన కామెడీనే రిపీట్ చేస్తున్నాడు. దాంతో సినిమాలు తగ్గిపోయాయి. గ్యాప్ వచ్చేసింది. మరి నరేష్ ఏమన్నా మారాడా..కథను నమ్ముకుని ఈ సినిమా చేసానన్నాడు. నిజమేనా..ఈ సినిమా కథేంటి..అందులో కామెడీ శాతమేంటి..ఈ సినిమా వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూ లో చూద్దాం. 

 • Bangaru Bullodu

  EntertainmentJan 21, 2021, 10:01 PM IST

  ఆ నిజ జీవిత సంఘటన ఆధారంగానే ‘బంగారు బుల్లోడు’

  అల్లరి నరేష్‌, పూజా జవేరి జంటగా నటించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పాలిక దర్శకుడు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జనవరి 23న థియేటర్లలో విడుదలవుతోంది. అల్లరి నరేష్‌ గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగిగా బంగారం తాకట్టు పెట్టుకొని అందరికీ రుణాలిస్తుంటాడు .కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండి సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

 • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.

  NewsFeb 26, 2020, 8:24 PM IST

  అల్లరి నరేష్ చేస్తున్నదే..బాలయ్య సైతం చేస్తున్నాడే

  అవును..గత కొద్ది కాలంగా..అల్లరి నరేష్ ఓ సాంగ్ రీమిక్స్ లో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. మహేష్  హీరోగా నటించిన ‘మహర్షి’లో  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మంచి మార్కలే కొట్టేసిన నరేష్... పి.వి.గిరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 • allari naresh

  NewsDec 10, 2019, 11:04 AM IST

  మళ్లీ మహేష్ ఛాన్సిచ్చిన చేసేలా లేడు?

  వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇటీవల కాలంలో మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు. మినిమమ్ గ్యారెంటీ హిట్ తో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి చేసిన నరేష్ వరుస అపజయాలతో డల్లయ్యాడు. ఇకపోతే నెక్స్ట్ ఎలాగైనా మరో సక్సెస్ తో నిలదొక్కుకోవాలని బంగారు బుల్లోడు అనే సినిమా చేశాడు.

 • undefined

  ENTERTAINMENTAug 16, 2019, 1:46 PM IST

  'మహర్షి' కోసం పక్కన పెట్టిన సినిమా పట్టాలెక్కింది!

  ఓ పెద్ద సినిమా చేస్తున్నప్పుడు మిగతా ప్రాజెక్టులు ఏమీ చేయటం కుదరవు. ఎంత ప్లానింగ్ ఉన్నా కష్టం. 

 • CHANAKYA

  ENTERTAINMENTJun 9, 2019, 11:55 AM IST

  గోపీచంద్ `బంగారు బుల్లోడు' కాదు.. చాణక్య!

  టైటిల్ సెలక్షన్ అనేది తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఛాలెంజ్ గా మారిపోయింది.  కొత్త తరహా టైటిల్ అదీ ట్రెండింగ్ లో నిలిచేది పెట్టగలగటం ఓ పెద్ద టాస్క్. అందుకోసం దర్శక,నిర్మాతలు స్టోరీ మీద కన్నా ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ధియోటర్ కు రిలీజ్ వచ్చే లోగా ఈ టైటిలే జనాల నోళ్లలో నాని ప్రాజెక్టు మీద క్రేజ్ క్రియేట్ చేసేది..బిజినెస్ కు ప్లస్ అయ్యేది.

 • naresh

  ENTERTAINMENTApr 7, 2019, 7:43 PM IST

  మహేష్ సాయింతో 'బంగారు బుల్లోడు' బయటకు!

  కామెడీ హీరో గా అల్ల‌రి నరేష్ తక్కువ సమయంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • raveena

  ENTERTAINMENTJan 6, 2019, 11:49 AM IST

  వైరల్ వీడియో : బాక్సింగ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్ కూతురు

  బాలయ్య సరసన ‘బంగారు బుల్లోడు’లో నటించిన రవీనా టండన్ గుర్తుందా.. ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రవీనా టండన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది