బంగారం ధరలు  

(Search results - 28)
 • undefined

  business11, Mar 2020, 10:27 AM IST

  చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

  కరోనా వైరస్ భయం ఒకవైపు.. మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా, పసిడి ధరలు మాత్రం పైపైకి ఎగసి పడుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.50 వేలకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  business7, Mar 2020, 10:50 AM IST

  బంగారం ధరలు సరికొత్త రికార్డు...తాజాగా10 గ్రాముల ధర ఎంతంటే ?

  పసిడి పరుగులు ఆగనంటున్నది. తాజాగా పది గ్రాముల బంగారం ధర రూ.45,343గా శుక్రవారం నమోదైంది. హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ.46 వేలకు చేరువైంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో మదుపర్లకు సురక్షిత మార్గంగా పసిడి, వెండి కనిపిస్తున్నాయి.

 • undefined

  business6, Mar 2020, 2:25 PM IST

  కొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు...10 గ్రాములకి ఎంతంటే ?

  నిన్న మల్టీకమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర నేడు  ఏకంగా రూ. 900 ఎగిసింది.  దీంతో 10 గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  business4, Mar 2020, 12:06 PM IST

  బంగారం ధరలు మళ్ళీ పరుగో.. పరుగు..10 గ్రాముల ధర ఎంతంటే ?

  ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత బంగారానికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి చేరింది.  

 • undefined

  business17, Feb 2020, 4:30 PM IST

  పడిపోయిన బంగారం ధరలు... 10 గ్రాములకు ఎంతంటే..?

  బంగారంతో పాటు అదేవిధంగా వెండి ధరలు గత సెషన్‌లో కిలోకు రూ .47,327 నుండి 157 రూపాయలు తగ్గి 47,170 రూపాయలకు చేరుకున్నాయి.
   

 • undefined

  business4, Feb 2020, 1:06 PM IST

  బంగారం కొనే వారికి గుడ్ న్యూస్...ఎంటో తెలుసా...?

  సంక్రాంతి తరువాత మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు కాస్త దిగోచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు మాత్రం కాస్త దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగిస్తుంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా కలిసొచ్చింది. 

 • gold price in india

  business18, Jan 2020, 12:11 PM IST

  పెరుగుతున్న బంగారం ధరలు... ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ కారణమా ?

  అమెరిన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ పడిపోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 • Hall Mark jewlls

  business17, Jan 2020, 11:42 AM IST

  స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

   ఈ వారంలోనే బంగారం ధర ఒక రోజు తగ్గుతుంటే మరసటి రోజు బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

 • gold

  business15, Jan 2020, 5:24 PM IST

  బంగారంపై హల్ మార్కింగ్‌ నేటి నుండి తప్పనిసరి

  :సంక్రాంతి పండగను పురస్కరించుకొని బంగారం అమ్మకాల్లో సరికొత్త మార్పులకు కేంద్రప్రభుత్వం స్వీకారం చుట్టింది..జనవరి 15నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. 

   

 • gold price on sankranthi festival

  business14, Jan 2020, 1:05 PM IST

  పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

   ఇరాన్ - అమెరికా దేశాల వైరం, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పొందాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో నిన్నటికంటే భోగి సందర్భంగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

 • crude oil price jumps

  business9, Jan 2020, 1:33 PM IST

  ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం... ఇండియాని భయపెడుతున్న చమురు ధరలు

  ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. కొనసాగింపుగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.  

 • undefined

  business9, Jan 2020, 12:26 PM IST

  దిగోచ్చిన బంగారం ధరలు... ప్రస్తుత ధరెంతంటే.....?

   బంగారం 10 గ్రాములకు 0.04 శాతం తగ్గి రూ .40,095 వద్ద ఉండగా, వెండి  0.21 శాతం పడిపోయి కిలోకు 47,291 రూపాయలకు చేరుకుంది.బులియన్ కౌంటర్లు మరింత లాభాల బుకింగ్‌ను చూడవచ్చని బ్రోకరేజ్ ఎస్‌ఎంసి గ్లోబల్ తెలిపింది.

 • সোনার ছবি

  business7, Jan 2020, 11:52 AM IST

  బంగారం ధరలు భయపెడుతున్నాయి....రికార్డు స్థాయికి పది గ్రాముల పసిడి ధర

  మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్లకు చమురు సెగ తగిలింది. పది గ్రాముల బంగారం సోమవారం 41 వేల మార్కును దాటింది. హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో రూ.42,520 పలుకుతోంది. 
   

 • gold price hikes

  business6, Jan 2020, 3:18 PM IST

  చుక్కలను చూపిస్తున్న బంగారం ధరలు... మరింత పెరిగే అవకాశం...

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వన్ని బెదిరించడనికి జరిపిన డ్రోన్ స్ట్రైక్ లో  ఇరాక్‌ దేశానికి చెందిన ఇరాన్ మేజర్ జనరల్ ఖాసేం సోలైమాని హత్య జరిగింది. బంగారు ధరల పెరుగుదలకు  కూడా అదే కారణం అయ్యింది. గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1,800 రూపాయలు పెరిగింది.

 • undefined

  business4, Jan 2020, 11:50 AM IST

  భగ్గుమన్న బంగారం ధరలు...పది గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...?

  మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్లకు చమురు సెగ తగిలింది. పది గ్రాముల బంగారం ఒకేరోజు రూ.752 పెరిగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.960 అధికమైంది.