ఫ్లిప్​కార్ట్  

(Search results - 84)
 • flip kart

  Technology16, Feb 2020, 1:52 PM IST

  ఫ్లిఫ్‌కార్డ్ బంపర్ ఆఫర్స్: ‘మొబైల్స్ పై బొనంజా’

  స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. 

 • amazon great indian sale

  Technology19, Jan 2020, 11:33 AM IST

  ఆన్‌లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి

   ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఆఫర్ల పండుగ వచ్చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజులు ఇటు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ 2020, అటు ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు 19వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 

   

 • amazon flipkart offers and discounts

  Tech News14, Jan 2020, 12:42 PM IST

  అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...

  ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లపై కాంపిటిషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. 'ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది.
   

 • 'देश की नई दुकान' बताने वाली जियोमार्ट फिलहाल अपनी सेवाएं मुंबई के नवी मुंबई, थाणे और कल्याण में देने जा रही है। बताते चलें कि मुकेश अंबानी ने इसी साल कंपनी के एजीएम में कहा था कि नए रिटेल वेंचर के जरिए 3 करोड़ से ज्यादा छोटे बड़े दुकानदारों को जोड़ा जाएगा।

  business1, Jan 2020, 11:48 AM IST

  ‘జియో మార్ట్’ ప్రారంభం ఈ ఏడాదే..ఆ రెండు సంస్థలకు రిలయన్స్‌ రియల్ చాలెంజ్

  రిలయన్స్ మరో సంచలనానికి తెర తీసింది. ఈ ఏడాది జియో మార్ట్ పేరిట కొత్త ఈ కామర్స్ సంస్థను ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు రియల్ చాలెంజ్ కానున్నది. 
   

 • reliance mart by 2020

  business30, Dec 2019, 11:07 AM IST

  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా మరో కొత్త ఈ-కామర్స్‌ కంపెనీ...

  ఇప్పటివరకు దేశీయ ఈ-కామర్స్ వ్యాపారాన్నేలిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు 2020లో సరికొత్త సవాల్ ఎదురు కానున్నది. ఇప్పటికే జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సెన్సేషనల్ మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ వచ్చే దీపావళి నాటికి ఈ-కామర్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 • flip kart year end sale

  Technology22, Dec 2019, 2:00 PM IST

  ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్...కొనుగోళ్లకి ఇదే గొప్ప అవకాశం !

  ఆన్ లైన్ ఈ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ 2019 ముగింపు సందర్భంగా వినియోగదారులకు నూతన ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. శనివారం మొదలైన ఈ ఆఫర్లు సోమవారంతో ముగియనున్నాయి. 
   

 • real me x2 smart phone in flipkart

  Technology20, Dec 2019, 11:21 AM IST

  ఆన్ లైన్ లో చైనా కొత్త స్మార్ట్ ఫోన్... ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి విడుదల చేసిన ఎక్స్2 ఫోన్ నేటి నుంచి ఆసక్తి గల కస్టమర్లకు ఆన్‌లైన్‌లో లభించనున్నది. రూ.16,999లకే దీని ధర మొదలవుతుంది.తొందరలోనే ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్లు రియల్ మీ ప్రకటించింది.
   

 • nokia smart tv in india launched

  Technology6, Dec 2019, 11:31 AM IST

  నోకియా నుండి తొలి స్మార్ట్ టీవీ: ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్

  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌తో ఈ -రిటైలర్ ఫ్లిప్ కార్ట్ విపణిలోకి స్మార్ట్ టీవీ తేనున్నది. జేబీఎస్ ఆడియో టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా కల ఈ టీవీ ధర రూ.41,999గా నిర్ణయించారు. భవిష్యత్‌లో మరిన్ని స్మార్ట్ టీవీలను తీసుకు రానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

 • Flipkart

  News16, Oct 2019, 1:03 PM IST

  అమెజాన్‌తో ‘సై’: ఫుడ్ బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ?

  ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రతి రంగంలోనూ పోటీ పడుతున్నాయి. తాజాగా ఫుడ్ బిజినెస్ రంగంలో అడుగుపెట్టనున్నది.‘ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.

 • Amazon-Flipkart

  News16, Oct 2019, 12:19 PM IST

  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్లపై ప్రభుత్వం నజర్

  ఎట్టకేలకు ఈ-కామర్స్ ఆఫర్లపై కేంద్రం నజర్ పడింది. తమకు భారీ నష్టం వాటిల్లుతుందని సీఐఏటీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయా సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థల ప్రతినిధులతో వాణిజ్య శాఖ అధికారులు సంప్రదించారు. తాము భారత ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నామని రెండు సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

 • Red Magic 15

  News15, Oct 2019, 11:29 AM IST

  17న ఇండియాలోకి గేమింగ్ ‘రెడ్ మ్యాజిక్ 3ఎస్’

  అక్టోబర్ 17వ తేదీన భారతదేశ విపణిలోకి నూబియా రెడ్ మ్యాజిక్ 3 ఎస్ ఫోన్ రానున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే వినియోగదారులకు లభ్యం కానున్నది. గేమ్స్ ప్రధానంగా ఉన్న ఈ ఫోన్‌లో 48 ఎంపీల కెమెరా ఉంది.

 • flipkart

  News8, Oct 2019, 2:23 PM IST

  దీపావళి సేల్‌తో వచ్చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

  అక్టోబర్ 11న రాత్రి 8 గంటల నుంచే ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్టేట్‌బ్యాంక్‌తో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్‌కార్ట్ యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ ఆఫర్ చేస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందిస్తోంది.
   

 • Amazon

  News1, Oct 2019, 2:20 PM IST

  దుమ్మురేపిన అమెజాన్ ఫ్లిప్ కార్ట్.. తొలి రోజే రూ.750 కోట్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • Xiaomi

  News1, Oct 2019, 12:51 PM IST

  హాట్ కేక్‌ల్లా ‘షియోమీ’ ఫోన్లు, టీవీలు.. ఒక్కరోజే 15 లక్షల యూనిట్ల సేల్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్కరోజే 15 లక్షల ఉత్పత్తులు అమ్ముడయ్యాయని షియోమీ తెలిపింది. మరోవైపు ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • Amazon Great Indian Festival 2019 Flipkart Big Billion Days

  TECHNOLOGY28, Sep 2019, 1:29 PM IST

  ఇటు ఫ్లిప్‌కార్ట్‌ ‘బిలియన్ డేస్‌’.. అటు అమెజాన్ ‘గ్రేటిండియన్’ ఆఫర్స్

  ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్టు అన్ని ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యుల కోసం 90 శాతం డిస్కౌంట్‌ 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే అందుబాటులోకి తెచ్చింది.  యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు  కొనుగోళ్లపై 10శాతం ఆఫర్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా తన ఫ్రైమ్ సభ్యులకు 28 నుంచే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.