ఫ్రీ సబ్ స్క్రిప్షన్
(Search results - 4)Tech NewsNov 13, 2020, 2:47 PM IST
వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు దీపావళి ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..
రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కి పోటీగా వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతో వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల సంఖ్య 4కి పెంచింది.
carsOct 28, 2020, 5:33 PM IST
వోక్స్ వేగన్ కార్ల కోసం "మై వోక్స్ వేగన్ కనెక్ట్" మొబైల్ యాప్.. మూడేళ్ల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్..
కొత్త ఇంటరాక్టివ్ సిమ్-ఆధారిత యాప్ ఇండియాలో విక్రయించే వోక్స్ వేగన్ కార్లకు కనెక్ట్ కార్ టెక్నాలజీని తీసుకొచ్చింది. కార్ టెలిమాటిక్స్, జియోఫెన్సింగ్, రిమోట్ ట్రాకింగ్ వంటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ కి అక్సెస్ అందిస్తుంది.
TechnologyJun 7, 2020, 1:46 PM IST
ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్
రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్, రూ.2,559 వార్షిక ప్లాన్, రూ.612, రూ.120 డేటా ఓచర్లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆపర్‌ను సోషల్ మీడియాలో రిలయన్స్ జియో వెల్లడించింది.
Tech NewsApr 27, 2020, 4:09 PM IST
వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. డబుల్ డేటా ఆఫర్ తో ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా...
వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్‌ను ఢిల్లీ, మధ్యప్రదేశ్, ముంబై, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.