ఫ్రాన్స్
(Search results - 58)SpiritualJan 1, 2021, 7:50 AM IST
జనవరి 1 రోజే ఎందుకు న్యూ ఇయర్ చేసుకుంటారు..?
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్లాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు.
INTERNATIONALDec 26, 2020, 11:04 AM IST
కరోనా స్ట్రెయిన్ : ఫ్రాన్స్ లో మొదటి కేసు వెలుగులోకి.. అప్రమత్తమైన ప్రభుత్వం...
కరోనా కొత్త రకం రోజుకో దేశానికి పాకుతోంది. తాజాగా ఫ్రాన్స్ కు పాకింది. శుక్రవారం అక్కడ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబర్ 19న బ్రిటన్ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 21న పరీక్షలు జరపగా. పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లో ఉంచారు. తదుపరి పరీక్షలు చేయగా.. అది కొత్త రకం వైరస్ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
INTERNATIONALDec 17, 2020, 3:59 PM IST
INTERNATIONALNov 27, 2020, 11:03 AM IST
కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్ ప్రధాని.. క్షమించమంటూ వేడుకోలు.. కారణమేంటంటే..
యూరప్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కఠిన నిబంధలు అమలు చేస్తున్నారు. డెన్మార్క్ లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది. డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి కొత్తరకం కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు గుర్తించారు.
Career GuidanceNov 9, 2020, 12:34 PM IST
విదేశాల్లో ఉద్యోగం పొందడానికి అనువైన కోర్స్
కరోనా వంటి కఠినమైన సమయాల్లో కూడా ఉద్యోగ అవకాశాలను అందించే కొన్ని రంగాలలో లాజిస్టిక్స్, సప్లయ్ చైన్ నిర్వహణ ఒకటి.
NATIONALOct 29, 2020, 8:53 PM IST
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి: ఖండించిన మోడీ, అండగా ఉంటామని హామీ
ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన బాధితులకు, ఫ్రెంచ్ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు.
INTERNATIONALOct 29, 2020, 4:02 PM IST
ఫ్రాన్స్ చర్చ్ లో దాడి.. మెడనరికి ఓ మహిళతో సహా ముగ్గురి హత్య..
ఫ్రాన్స్, నైస్‌లోని చర్చిలో గురువారం ఒ దుండగుడు, ఒక మహిళపై కత్తితో దాడిచేసి మెడనరికేశాడు. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా చంపినట్లు పోలీసులు తెలిపారు, ఇది ఉగ్రవాదుల పనే అని నగర మేయర్ అంటున్నాడు.
INTERNATIONALOct 27, 2020, 8:48 PM IST
అక్కడ రాయబారే లేడు: నిరసన తెలపబోయి తప్పులో కాలేసిన పాకిస్తాన్
మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను చూపించిన ఓ ఫ్రెంచ్ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చేసిన కామెంట్లు ఇస్లామిక్ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి
INTERNATIONALOct 25, 2020, 2:52 PM IST
వేరే దేశానికి చెందిన యువకుడితో లవ్: యువతికి శిరోముండనం
ఫ్రాన్స్ లోని బెసాన్ కాన్ నగరంలో గత రెండేళ్లుగా బోస్నియా దేశానికి చెందిన కుటుంబం నివాసం ఉంటుంది.ఈ కుటుంబానికి చెందిన మైనర్ యువతిని అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.
EntertainmentOct 18, 2020, 1:05 PM IST
నేను కూడా చూడనిది అతడు నాలో చూశాడంటూ...నాటు అందాలతో రెచ్చగొట్టిన రాశి
హీరోయిన్ రాశి ఖన్నా ఎప్పుడూ మనం చూడని సరికొత్త అవతారంలోకి మారిపోయింది. అచ్చమైన స్వచ్చమైన ఒకప్పటి పల్లెటూరి కన్నె పిల్లగా మారిపోయింది. ఫ్రాన్స్ సెంట్ లాంటి మోడ్రెన్ రాశిని అతను మల్లె పూవు వాసనలా మార్చివేశాడట. రాశిని అందమైన సజీవ శిల్పంగా మలచిన ఆ వ్యక్తి గురించి గొప్పగా వర్ణించింది రాశి.
INTERNATIONALOct 18, 2020, 9:57 AM IST
ఫ్రాన్స్ లో దారుణం: టీచర్ తల నరికిన విద్యార్ధి, కాల్పుల్లో మృతి
ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పారిస్ కు వాయువ్యంగా ఉన్న కాన్‌ఫ్లాన్స్ సెయింట్ హునోరిన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.NATIONALOct 6, 2020, 11:54 PM IST
విదేశాల్లో ఉద్యోగావకాశాలకు తలుపులు తెరిచే కోర్సు
క్లిష్ట కాలంలో కూడా ఉద్యోగాలనందించే అతి కొద్ది రంగాల్లో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి.
tennisSep 26, 2020, 8:41 AM IST
రేపటి నుంచే అభిమానుల మధ్య ఫ్రెంచ్ ఓపెన్
యుఎస్ ఓపెన్ ప్రేక్షకులు లేకుండానే ముగిసింది. ఫ్రెంచ్ ఓపెన్ సైతం అదే తరహాలోనే ముగుస్తుందనే అనుకున్నారు. కానీ మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ వీక్షించేందుకు ప్రతి రోజుకు వెయ్యి మంది ప్రేక్షకులకు ఫ్రాన్స్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
BikesSep 22, 2020, 6:33 PM IST
ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ లో ప్యుగోట్ మెట్రోపాలిస్ స్కూటర్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్..
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడి అధికారిక నివాసమైన ఎల్సీ ప్యాలెస్‌లోని వాహన సముదాయంలో మెట్రోపాలిస్ స్కూటర్ భాగంగా మారింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ "మేము మంచి కంపెనీలో స్పష్టంగా కదులుతున్నాం ... 'ప్యుగోట్ మోటోసైకిల్స్' ఒక మహీంద్రా రైజ్ సంస్థ ..." అంటూ పోస్ట్ చేశారు.
NATIONALSep 10, 2020, 10:59 AM IST
భారత వాయిసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు: రాఫెల్, తేజాస్ యుద్ధ విమానాల ప్రదర్శన
చైనా, ఇండియా సరిహద్దులో చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదు రాఫెల్ మల్టీరోల్ ఫైటర్ జెట్ల మొదటి బ్యాచ్ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో భారత వైమానిక దళంలో భాగంగా మారాయి.