ఫ్యామిలీ మాన్
(Search results - 5)EntertainmentJan 23, 2021, 11:12 AM IST
ఇండియాలనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోయిన్ గా సమంత!
ఫ్యామిలీ మాన్ 2 కోసం ట్విట్టర్ ప్రత్యేకమైన ఈమోజీ విడుదల చేశారు. ఫ్యామిలీ మాన్ 2 మెయిన్ లీడ్ మనోజ్ బాజ్ పై, సమంతల తో కూడిన ట్విట్టర్ ఈమోజీ రూపొందించడం జరిగింది. ట్విట్టర్ క్యారెక్టర్ ఈమోజీ లో చోటు సంపాదించిన మొట్టమొదటి హీరోయిన్ గా సమంత రికార్డులకు ఎక్కారు.
EntertainmentJan 21, 2021, 3:51 PM IST
కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా... సమంత లుక్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్!
సమంత ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 విడుదల నేపథ్యంలో ఆమె ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీని కోసం సమంత ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తుండగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.EntertainmentJan 17, 2021, 3:13 PM IST
అఖిల్ కోసం సమంత రికమండేషన్స్... హిట్ కొట్టిస్తుందట!
ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ఓ స్క్రిప్ట్ సమంతకు నేరేట్ చేశారట. ఐతే ఈ ప్రాజెక్ట్ తమ మరిది అఖిల్ కి చక్కగా సరిపోతుందని, అతనితో ఈ మూవీ చేయాలని సిపారస్ చేశారట. తెలుగు దర్శకులైన రాజ్ అండ్ డీకే సమంత ప్రపోజల్ పై సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవని అంటున్నారు.
EntertainmentJan 16, 2021, 7:59 PM IST
సమంత గురించి మీకు తెలియనిది, ఆమెకు మాత్రమే తెలిసింది... ఆరహస్యం చెబుతానంటుంది!
గార్జియస్ లేడీ సమంత తన గురించి మనకు తెలియని విషయం బయటపడతాను అంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ లుక్స్ తో రెడీ అయిన సమంత కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు.
EntertainmentJan 13, 2021, 8:07 PM IST
అమ్మో భయపెట్టేలా ఉన్న సమంత... ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్!
చుడిదార్ ధరించి ఉన్న సమంత చాలా సాదా సీదాగా డీగ్లామర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఆమె చూపు మాత్రం చాలా సీరియస్ అండ్ డేంజరస్ గా ఉంది. సమంత లుక్ ఆమె పాత్రపై అంచనాలు మరింత పెంచేసింది. ఫ్యామిలీ మాన్ 2లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.