ఫ్యామిలీ

(Search results - 525)
• Director

Entertainment28, Nov 2020, 5:37 PM

హీరోయిన్ తో రిలేషన్.. స్టార్ డైరక్టర్ రికమెండేషన్

గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోయిన్ తో పనిచేస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధంతో ఆఫర్స్ కోసం అందరికీ రికమెండ్ చేస్తున్నారట. ఆమెకు రికమండేషన్ లేకపోయినా ఆఫర్స్ వస్తాయి కానీ...ఆయన చెప్తే వచ్చే రెమ్యునేషన్ వేరు అంటున్నారు. తన సినిమాల్లోనే కాకుండా వేరే వారి సినిమాల్లోనూ ఆమెను రికమెండ్ చేయటం మిగతా వాళ్లకు ఇబ్బందిగా మారిందిట.  కానీ ఆయనతో ఉన్న అవసరాలతో ఆమెను చెప్పిన రెమ్యునేషన్ ఇచ్చి తీసుకుంటున్నారట.

తెలుగులో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది.

Entertainment28, Nov 2020, 10:56 AM

మాల్దీవ్స్ లోనే సమంత, రకుల్..హాట్ హాట్ ఫోజులతో అందాలు వడ్డించేశారు

హీరోయిన్స్ తో మాల్దీవ్స్ పోటెత్తాయి. ముద్దుగుమ్మల అందాలతో మరింత శోభ సంతరించుకున్నాయి. కాజల్ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తుండగా, సమంత చైతూ ఏకాంత విహారానికి వచ్చారు. రకుల్ తన ఫ్యామిలీతో సాగర తీరాన్ని ఆస్వాదిస్తోంది.

• undefined

Entertainment27, Nov 2020, 10:05 AM

పొట్టి గౌనును మరింత పైకి లేపుతూ...బీచ్ లో రచ్చ చేసిన బాలయ్య హీరోయిన్

హీరోయిన్స్ అందరూ మాల్దీవ్స్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు. అందరూ కట్టగట్టుకొని మాల్దీవ్స్ చెక్కేశారు. సమంత, కాజల్ తమ హస్బెండ్స్  తో ఎంజాయ్ చేస్తుండగా దిశా పటాని, రకుల్ సైతం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడే మకాం వేశారు.

• undefined

Entertainment26, Nov 2020, 4:30 PM

భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్‌.. `జల్లికట్టు`కి అభినందనలు

మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.

maryada ramanna

Entertainment26, Nov 2020, 4:25 PM

'మర్యాద రామన్న' కాంబో రిపీట్,షూటింగ్ మొదలైంది

దాదాపు పదేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా తన మర్యాదైన కథనంతో అందరి మన్ననలూ పొంది ఇప్పటికీ గుర్తిండిపోయింది. అయితే అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. మర్యాదరామన్న తర్వాత సునీల్ కు సరైన హిట్ ఇప్పటికీ పడలేదు. అందులో హీరోయిన్ గా చేసిన సలోని అయితే జనాలకు అసలు గుర్తే లేదు.

• undefined

Entertainment23, Nov 2020, 3:51 PM

సక్సెస్‌ కోసం డబుల్‌ డోస్‌ అంటోన్న మంచు విష్ణు.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన `ఢీ` సినిమా మంచి విజయం సాధించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. మళ్లీ ఇటీవల కాలంలో దీనికి సీక్వెల్‌ వస్తుందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఇన్నాళ్ళకు దానికి క్లారిటీ వచ్చింది. వినోదం డబుల్‌ డోస్‌లో రాబోతుందట.

Tina Dabi Athar Khan

NATIONAL22, Nov 2020, 12:51 PM

ఐఎఎస్ టాపర్స్ టీనా, అధర్ దంపతులు: విడాకుల కోసం ధరఖాస్తు

టీనా దాబీ తన ఇంటి పేరు నుండి ఖాన్ పేరును తొలగించింది. సోషల్ మీడియాలో ఈ  విషయమై చర్చకు దారితీసింది. మరోవైపు అధర్ కూడ ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను అనుసరించడాన్ని మానివేశారు.

• undefined

Entertainment17, Nov 2020, 5:55 PM

మహేష్ టూర్ ముగిసింది..సర్కారు వారి పాటకు వేళైనట్లేనా.!

ఫ్యామిలీతో విదేశాలకు టూర్ కి వెళ్లిన మహేష్ ముగించుకొని ఇండియాకు పయనమైనట్లు సమాచారం. త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. షూటింగ్ లో బిజీ కాకముందే ఫ్యామిలీతో టూర్ కి వెళ్లాలని మహేష్ భావించిన నేపథ్యంలో ఈ టూర్ కి ప్లాన్ చేయడం జరిగింది. మహేష్ టూర్ ముగిసిన నేపథ్యంలో వెంటనే ఆయన సర్కారు వారి పాట మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని అర్థం అవుతుంది.

• undefined

Entertainment17, Nov 2020, 1:26 PM

గ్రీన్‌ శారీలో అందాలతో రెచ్చగొడుతున్న అర్జున్‌ తనయ.. దివాళి స్పెషల్‌

యాక్షన్‌ హీరో అర్జున్‌ తనయ ఐశ్వర్య అర్జున్‌ ఇటీవల హీరోయిన్‌గా రాణిస్తుంది. తాజాగా దీపావళికి స్పెషల్‌గా రెడీ అయ్యింది. గ్రీన్‌ శారీలో సెక్సీగా కనిపించి మెస్మరైజ్‌ చేస్తుంది.  తన ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

• undefined

Entertainment17, Nov 2020, 8:13 AM

రిషి వెళ్ళిపోయాక ఒంటరైన భావన కలుగుతోందిః నీతూ కపూర్‌ భావోద్వేగం

నీతూ కపూర్‌ ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్‌ సిరీస్‌ `రామ్‌ బరణ్‌ సింగ్‌ః ది ఫ్యామిలీ ఆఫ్‌ ఆన్‌టోల్డ్ స్టోరీ`లో మెరిసింది. ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జియో` అనే సినిమాలోనూ  కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

• undefined

Entertainment15, Nov 2020, 10:44 AM

అందరి ఇళ్ళు కాంతితో వెలగాలి... ఫ్యామిలీతో కలిసి దివాళి సెలబ్రేట్‌ చేసుకున్న పూజా

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే దీపావళి సంబరాల్లో పాల్గొంది. తన ఫ్యామిలీతో కలిసి దివాళి సెలబ్రేట్‌ చేసుకుంది. అంతేకాదు దీపావళి పండుగ సందర్భంగా తన ఇంటిని డెకరేట్‌ చేసే బాధ్యతలు కూడా తనపై వేసుకుంది. అందులోనే సంతోషం ఉందని చెబుతోంది పూజా. ఈ సందర్భంగా పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

• undefined

Entertainment14, Nov 2020, 4:25 PM

ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీ

తమ అభిమాన తారలు ఇలాంటి పండుగల్లో పాల్గొంటే ఇక అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. రెచ్చిపోయి వాళ్ళు కూడా పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటారు. తాజాగా దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.

• undefined

Entertainment13, Nov 2020, 6:26 PM

తన ఫ్యామిలీకి మరో పెద్ద షాక్‌ ఇచ్చిన లాస్య.. ఏంటో తెలుసా?

లాస్య షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్‌ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్‌ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్‌ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది.

• undefined

Entertainment13, Nov 2020, 8:22 AM

గేమ్ లో పక్షపాతం చూపిన అఖిల్...వాళ్ళిద్దరికీ ఫ్యామిలీ ప్రేమను దూరం చేశాడు

అవినాష్ చెప్పిన సీక్రెట్ గతంలో నాకు చెప్పాడన్న అఖిల్, ఆరియానా చెప్పింది సీక్రెట్ కాదనే కారణాలు చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రేమతో పంపిన లెటర్స్ వారికి దక్కకుండా చేశాడు. మిగతా సభ్యులు చెప్పిన సీక్రెట్స్ అంగీకరించిన అఖిల్ అవినాష్, ఆరియానాలవి సీక్రెట్స్ కాదనడం గమనార్హం. ఈ టాస్క్ లో అఖిల్ పక్షపాతం చూపినట్లు స్పష్టంగా అర్థం అయ్యింది.

chandrababu..

Andhra Pradesh12, Nov 2020, 1:43 PM

పోలీసుల వేధింపుల వల్లే సలాం ఫ్యామిలీ సూసైడ్, మాపై నిందలా?: చంద్రబాబు

సలాం కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు. దీంతోనే సీఐ, కానిస్టేబుల్ కు బెయిల్ వచ్చిందన్నారు.