ఫ్యాన్స్

(Search results - 829)
• undefined

Entertainment26, Oct 2020, 12:25 PM

టాప్ తీసేసి అందాలకు పూలు అడ్డుపెట్టుకున్న ప్రభాస్ హీరోయిన్...నెటిజెన్స్ హాట్ హాట్ కామెంట్స్

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ టాప్ లెస్ ఫొటోలతో రెచ్చి పోయింది. టాప్ తీసివేసి ఎదకు పూలు అడ్డుపెట్టి తన ఫ్యాన్స్ ని కవ్వించే ప్రయత్నం చేసింది. ఇంస్టాగ్రామ్ లో జాక్విలిన్ ఫాలోవర్స్ సంఖ్య 46 మిలియన్స్ కి చేరిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ కి ఇలా ఓ హాట్ గిఫ్ట్ విసిరింది. జాక్విలిన్ టాప్ లెస్ ఫోటోలపై నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు...

Ruturaj Gaikwad

Cricket25, Oct 2020, 8:47 PM

ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

‘కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు. అందుకే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు...’ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలు ఇవి. మాహీ ఏ నిమిషాన ‘స్పార్క్’ అన్నాడో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మార్మొగుతోందీ పదం.

• undefined

Entertainment25, Oct 2020, 3:11 PM

సమంత పై పంచ్ వేసిన అవినాష్... సీరియస్ అయిన సమంత ఏమి చేసిందంటే...!

సమంత అవినాష్ కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను మనిషినే కద మేడం...నాకు కోపం వస్తుంది అన్నాడు. నా కోపం మేటర్ మీవరకు వచ్చిందా అని అవినాష్ సందేహం వ్యక్తం చేయగా...అసలు అది ట్రేండింగ్ టాపిక్ అన్నారు. కాగా నీ స్ట్రెంగ్త్ ఏమిటని సమంత అవినాష్ ని అడిగింది. దానికి అతడు ప్రేక్షకులే నా స్ట్రెంగ్త్ అన్నాడు. ఆ ఆన్సర్ నచ్చని సమంత ఆలోచించుకోవడానికి టైం కూడా లేదు  కదా అన్నారు. దానికి అవినాష్ అవును మేడం టైం చూసుకోవడానికి వాచ్ కూడా లేదని పంచ్ వేశాడు. నాపైనే పంచ్ వేస్తావా..నా ఫ్యాన్స్ నీ సంగతి చూస్తారని సమంత కోప్పడ్డారు.

• undefined

Entertainment25, Oct 2020, 1:08 PM

కాబోయే వాడిని షూస్ తో సమానమన్న పూజా హెగ్డే...షాక్ అవుతున్న ఫ్యాన్స్

పరాజయాల హ్యటిక్ పూర్తి చేసిన అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ని ఎంచుకోవడం జరిగింది. భాస్కర్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  ఐతే నేడు దసరా పండుగను పురస్కరించుకొని మూవీ టీజర్ విడుదల చేశారు.

• undefined

Entertainment25, Oct 2020, 11:19 AM

పవర్ ఫుల్ పోలీస్ గా పవన్...యంగ్ డైరెక్టర్ తో కొత్త మూవీ

పండగ రోజు ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్  ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన మరో కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ తెరకెక్కించనున్న 12వ చిత్రంలో హీరోగా పవన్ నటిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు.

• undefined

Entertainment24, Oct 2020, 3:45 PM

యాంకర్ రష్మీ కెరీర్ ని కష్టాల్లోకి నెడుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్

సుధీర్ రష్మీల మధ్య కెమిస్ట్రీని, వారి డ్యూయెట్లను బాగా ఎంజాయ్ చేసే వారి ఫాన్స్.... రష్మీని మాత్రం ఎందుకో ఈ మధ్య ఓరవడంలేదు. రష్మీ కెరీర్ కి కూడా సుధీర్, సుధీర్ రష్మీ ల జాయింట్ ఫ్యాన్స్ అడ్డుపడుతున్నారు.

• undefined

Entertainment23, Oct 2020, 12:59 PM

ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్‌ ఇచ్చిన ప్రభాస్‌

నేడు(శుక్రవారం) ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్‌. తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు.

MS Dhoni CSK

Cricket22, Oct 2020, 10:03 PM

అలా చేస్తే ధోనీ కమ్‌బ్యాక్ గ్యారెంటీ.. అజిత్ అగార్కర్ కామెంట్...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన సీఎస్‌కే, 8 సార్లు ఫైనల్ ఆడింది. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి మూడు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. అయితే అదంతా గతం...

RCB

Cricket22, Oct 2020, 7:46 PM

IPL 2020: గెలిచిన తర్వాత కూడా పరుగు కోసం ఉరికాడు...ఈ కోహ్లీకి ఏమైంది...

IPL 2020: ఐపీఎల్ గత సీజన్‌లో పరమ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న ఆర్‌సీబీ పరిస్థితి చూసి, విరాట్ కోహ్లీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో సీన్ మారింది.

చాలా రోజుల తర్వాత `పీఎస్‌వీ గరుడవేగ`లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు రాజశేఖర్‌. ఈ సినిమా వచ్చి కూడా మూడేళ్లవుతుంది. ఆ తర్వాత గతేడాది `కల్కి`తో సందడి చేశారు. `అ` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్‌వర్మ దీన్ని తెరకెక్కించగా, ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. స్ట్రాంగ్‌గా హిట్‌ ఖాతాలో పడలేకపోయింది. నెక్ట్స్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Entertainment22, Oct 2020, 9:56 AM

నాన్న పరిస్థితి విషమంగా ఉంది...ఆందోళన కలిగిస్తున్న రాజశేఖర్ కుమార్తె ట్వీట్

హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ట్వీట్ ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా అనే అనుమానం కలిగిస్తుంది. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్ధించండి అని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు.

• undefined

Entertainment22, Oct 2020, 8:26 AM

ఆర్ ఆర్ ఆర్  టీజర్ డే...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...!

నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు.

• undefined

Entertainment21, Oct 2020, 9:25 PM

వరదల బాధితుల కోసం సంపూ సాయం.. భేష్ అంటున్న ఫ్యాన్స్..!

సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా 50వేలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ గారికి సంబంధిత చెక్కును అందించారు..అకాల వర్షాలకు హైదరాబాద్ నగరంలో వరద లో ఎంతో మంది నష్ట పోయారు అని..వారికి తన వంతు సహాయం గా ఆర్థిక సహాయం అందించానాని సంపూర్ణేష్ బాబు చెప్పారు.

• undefined

Entertainment21, Oct 2020, 6:51 PM

అలా సౌందర్యను చూసి కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!

16ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన 17 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు విడుదల చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర చేసిన సౌందర్యను ప్రేక్షకులు వెండితెరపై చూడనున్నారు. ద్రౌపదిగా సౌందర్య లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆమె అబ్బుర పరిచింది. ఇన్నేళ్ల తరువాత ఓ పౌరాణిక పాత్రలో సౌందర్యను చూసిన ఆమె  ఫ్యాన్స్  ఉద్వేగానికి లోనవుతున్నారు.

తెలుగులో గుండులో కనిపించే హీరోల జాబితాలో బాలకృష్ణ కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి అఘోరగా గుండుతో కనిపించనున్నారని సమాచారం.

Entertainment21, Oct 2020, 5:00 PM

బాలయ్య గ్రేట్...చనిపోయిన ఆ ఇద్దరు నటులను ఫ్యాన్స్ కి దగ్గిర చేశారు

ఎప్పుడో ఆగిపోయిన నర్తనశాల చిత్రాన్ని బాలయ్య చాలా కాలం తరువాత తెరపైకి రావడం జరిగింది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఈ మూవీ ద్వారా బాలయ్య ఇద్దరు   దివంగత నటులను పరిచయం చేసినట్లు అయ్యింది.

• undefined

Entertainment21, Oct 2020, 11:23 AM

భీముడిగా లుక్‌ చూసి ఎమోషనల్‌ అవుతున్న శ్రీహరి ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్

తాజాగా ఇందులో భీముడి పాత్రని పోషించిన శ్రీహరి లుక్‌ని విడుదల చేశారు. భీముడిగా శ్రీహరి కరెక్ట్ గా మ్యాచ్‌ అయ్యారు. ఆయన లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.