ఫోర్బ్స్  

(Search results - 32)
 • undefined

  business10, Oct 2020, 4:14 PM

  ఫోర్బ్స్ ఇండియా అత్యంత సంపన్నుల జాబితాలో పతంజలి సిఇఒ.. అతని సంపద ఎంతో తెలుసా ?

   పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ  ఫోర్బ్స్ ఇండియా జాబితాలో  66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.

 • undefined

  business9, Oct 2020, 2:09 PM

  ఇండియన్ టాప్ 100 ధనవంతులలో 5 మంది మహిళలు.. నీతా అంబానికి దక్కని చోటు..

  భారతదేశపు టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఎక్కువ మంది పురుషులు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, 5 మంది మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నీతా అంబానీ పేరు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చేర్చలేదు. 

 • <p>वित्त वर्ष- 2019 के कैपिटलाइन के आंकड़ों के अनुसार, देश में 10 ऐसे उद्योगपति और हैं जिनकी सैलरी मुकेश अंबानी से भी ज्यादा है।</p>

  business8, Oct 2020, 5:11 PM

  కరోనా వెంటాడిన తరగని ముకేష్ అంబానీ సంపద.. ఫోర్బ్స్ జాబితాలో మళ్ళీ టాప్..

  దేశంలోని 100 మంది ధనవంతులలో ముఖేష్ అంబానీ 88 బిలియన్ డాలర్ల సంపదతో తో మొదటి స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ తరువాత 25 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ గత దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా ధనిక జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

 • undefined

  Entertainment13, Sep 2020, 7:47 AM

  డబ్బుల కోసం మోడలింగ్‌ చేశా.. టిప్పు అడిగితే ముద్దు పెట్టిందన్న అక్కీ

  అక్షయ్‌ కుమార్‌కి థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేసే టైమ్‌లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడట. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదంటున్నారు. అంతేకాదు అప్పుడు ఓ మహిళ టిప్పుగా కిస్‌ పెట్టిందని గుర్తు చేసుకుని తెగ సంబరపడుతున్నాడు అక్షయ్‌.
   

 • undefined

  business9, Sep 2020, 1:57 PM

  ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల లిస్ట్‌లో ఏడుగురు ఇండో-అమెరికన్లకు చోటు..

  ఈ ఫోర్బ్స్ యునైటెడ్ స్టేట్స్ అత్యంత ధనవంతుల లిస్ట్‌లో ఏడుగురు భారతీయ-అమెరికన్లకు చోటు దక్కడం విషేషం. 56 ఏళ్ల అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 179 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్‌ నిలిచారు. 

 • <p>फोर्ब्स द्वारा जारी की गई दुनिया के अमीरों की लिस्ट में पहले नंबर पर ड्वेन जॉनसन हैं। ड्वेन ने 1 जून 2019 से 1 जून 2020 तक 87.5 मिलियन डॉलर (1402करोड़ रुपए) की कमाई की।</p>

  Entertainment13, Aug 2020, 7:45 AM

  అత్యధిక ఆదాయం అక్షయ్‌ దే.. ఫోర్బ్స్ లో ఏకైక ఇండియన్‌ స్టార్‌

  ఇండియా నుంచి ఫోర్బ్స్ లో స్థానం పొందిన అక్షయ్‌ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటారు. క్రమశిక్షణ, నిబద్దత ఆయన సొంతం. నిత్యం సినీ కార్మికులకు పని కల్పిస్తూ ఓ మిని ఇండస్ట్రీగా అక్షయ్‌ పేరు తెచ్చుకున్నారు. 

 • undefined

  business23, Jul 2020, 3:36 PM

  వరల్డ్ టాప్ 10 సంపన్నులలో ముకేశ్ అంబానీ...

  ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, అమెరికన్ పెట్టుబడిదారుడు వారెన్ బఫ్ఫెట్‌ను అధిగమించి ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్‌లో ఐదవ స్థానంలో నిలిచాడు. 

 • undefined

  business20, Jun 2020, 10:40 AM

  ప్రపంచ కుబేరుల్లో మరో కోత్త రికార్డు.. టాప్-10లో ముకేశ్ అంబానీ..

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా కుబేరుల్లో టాప్-10లో చేరారు. ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైం కుబేరుల జాబితా ముకేశ్ అంబానీ నికర ఆస్థి 64.4 బిలియన్ డాలర్లు పెరిగింది.
   

 • <p>২০১৮ সাল পর্যন্ত মুকেশ আম্বানি টানা ১২ বছর ফোর্বস&nbsp;তালিকায় ভারতের সবচেয়ে ধনী ব্যক্তি স্থান ধরে রাখেন। ২০১৯ সালে ফোর্বসের বিশ্বজোড়া কোটিপতি তালিকায় ১৩তম তিনি। তাঁর মোট সম্পত্তির পরিমাণ ৫০০০ কোটি মার্কিন ডলার।</p>

  Coronavirus India7, May 2020, 10:37 AM

  ఫోర్బ్స్ జాబితా విడుదల...మళ్ళీ భారత బిలియనీర్ గా ముకేశ్ అంబానీ

  కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిని అల్లకల్లోలం చేస్తున్నది. స్టాక్ మార్కెట్లు ఊచకోతకు గురవుతున్నాయి. వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోతున్నది. ఈ తరుణంలో ఫోర్బ్స్ జాబితా రూపొందించిన బిలియనీర్ల జాబితా సంపద పడిపోయింది. ఈ ఏడాది కుబేరుల జాబితాలో భారతదేశంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి నిలిచారు.

 • बर्नार्ड अर्नाल्ट : फ्रांस के बिजनेसमैन बर्नार्ड अर्नाल्ट एक पायदान चढ़कर चौथे नंबर पर पहुंच गए हैं। उनकी संपत्ति ना बढ़ी और ना कम हुई।

  Coronavirus India10, Apr 2020, 10:37 AM

  చిక్కినా సక్కనోడే మన ముకేశ్ అంబానీ...ఆయన సంపద విలువ...

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కుబేరుల సంపదపైనా పడింది. అది ప్రతియేటా ఫోర్బ్స్‌ మ్యాగజైన్ ప్రకటించే కుబేరుల జాబితా బయట పెట్టింది. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ‘ఫోర్బ్స్’ జాబితాలో స్థానం పొందారు. భారీగా రిలయన్స్ సంపద హరించుకుపోయినా సంపన్న భారతీయులలో అగ్రస్థానం ఆయనదే. ఆయన సంపద విలువ 36.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు. 

 • సాయి పల్లవి : 'ఫిదా' సినిమాలో భానుమతిగా అందరి హృదయాలకు దగ్గరైన సాయి పల్లవి 'భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల..' అంటూ చేసిన రచ్చ ఇప్పట్లో మర్చిపోలేం.

  News8, Feb 2020, 5:11 PM

  ఫోర్బ్స్ లిస్ట్ లో సాయి పల్లవి..!

   'ప్రేమమ్' సినిమాతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ  తెలుగులో 'ఫిదా' సినిమాతో ఎంట్రీ ఇచ్చి భానుమతి పాత్రలో తన సత్తా చాటింది. 

 • বর্ষশেষে সেরার তালিকায় রয়েছেন বলিউডের খিলাড়ি অক্ষয় কুমার। অক্ষয় মানেই ছবি হিটের ফর্মূলা। আর তার সঙ্গে বক্স অফিস হিট তো রয়েছেই। পুরোনো ছক ভেঙে সম্পূর্ণ ভিন্ন আঙ্গিকে নিজেকে মেলে ধরেছেন দর্শকদের সামনে। চলতি বছরে অনুরাগ সিং পরিচালিত 'কেশরি' ছবিতে তার অভিনয় দর্শকদের মনে ছাপ ফেলেছে। তার পাশাপাশি ছবিটি বক্স অফিসেও হিটের তকমা পেয়েছে। এছাড়া 'মিশন মঙ্গল' ছবিটিও বক্সঅফিসে সুপারহিটের তকমা পেয়েছে। ফারহাদ সামঝি পরিচালিত 'হাউসফুল ৪' ছবিতে হাস্যরসের মাধ্যমে নিজের জায়গাটি ঠিক করে নিয়েছেন অক্ষয়। এছাড়াও হাস্যকৌতুকে পরিপূর্ণ আরও একটি ছবি রয়েছে তার ঝুলিতে। রাজ মেহরা পরিচালিত 'গুড নিউজ' ছবিতে দেখা যাবে তাকে।

  News3, Jan 2020, 12:04 PM

  ఒక్క ఏడాదిలో 700కోట్లు.. ఇండియన్ బిగ్గెస్ట్ హీరో

  ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అక్షయ్ కుమార్ కి క్రేజ్ డిఫరెంట్ అని చెప్పాలి. నెగిటివ్ టాక్ లేకుండా మినిమమ్ పాజిటివ్ హిట్స్ అందుకుంటూ తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. 2019లో ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న అక్షయ్ హాట్ టాపిక్ గా మారాడు.

 • रंगोली ने अपने अगले ट्वीट में कहा- ''इस फोटो के क्लिक होने के कुछ दिनों बाद ही मैंने जिस लड़के का प्रपोजल ठुकराया था, उसने मेरे चेहरे पर एक लीटर तेजाब फेंका था। इसके बाद मुझे 54 से ज्यादा सर्जरी करवानी पड़ीं। इतना ही नहीं मेरी छोटी बहन को इतना मारा गया कि वह मौत के मुंह तक पहुंच गई थी, आखिर क्यों?

  News20, Dec 2019, 4:13 PM

  అంతా మోసం.. ఎలా లీక్ అయింది.. ఫోర్బ్స్ పై విరుచుకుపడ్డ హీరోయిన్ సోదరి

  బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. నటిగా ఎంతటి గుర్తింపు సొంతం చేసుకుందో.. అలాగే వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో కంగనా రనౌత్ పలు వివాదాల్లో కేంద్రబిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే.

 • virat kohli cricket captain

  SPORTS20, Dec 2019, 1:25 PM

  క్రికెట్ లోనే కాదు అక్కడ కూడా కొహ్లీనే టాప్...

   ఇండియన్ క్రికెట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ ఉన్న విరాట్ ఇప్పుడు తాజాగా ఫోర్బ్స్  ఇండియన్ టాప్‌ 100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌వ 1గా నిలిచాడు. విరాట్ 2018 నుంచి 2019 సంవత్సరంలో మొత్తం రూ. 252.72 కోట్లను సంపాదించాడు.ఇక బాలీవుడ్‌ యాక్షన్ కింగ్ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రూ. 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.  

 • virat and salman in forbes list

  business19, Dec 2019, 2:29 PM

  ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ లో సల్మాన్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ...

  మొదటిసారి తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ  లిస్ట్ లో  విరాట్ కోహ్లీ ఫస్ట్ పొజిషన్‌ లో నిలిచాడు.ఇండియాలో  ఉన్న బాలీవుడ్ నటులను సైతం వెనక్కి  నెట్టి టాప్ స్థానంలో కోహ్లీ  ఉన్నాడు. ఈ ఏడాది సెలబ్రిటీల లిస్టును ఫోర్బ్స్ ఇండియా గురువారం విడుదల చేసింది.