ఫోటో వైరల్
(Search results - 42)EntertainmentApr 16, 2021, 5:19 PM IST
తన రెండో కుమారుడిని ఇంట్రడ్యూస్ చేసిన కరీనా కపూర్.. ఊరించి పెద్ద ట్విస్ట్ !
బేబో కరీనా కపూర్ ఫిబ్రవరిలో రెండో కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది కరీనా. కానీ ఊరించి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
EntertainmentApr 15, 2021, 2:10 PM IST
తలక్రిందులుగా యోగాతో పిచ్చెక్కిస్తున్న సమంత.. మీడియాకి చురకలు
సమంత తలక్రిందులుగా యోగా చేస్తుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఫిలాసఫీని చెబుతూనే ఫిట్‌నెస్‌లో కొత్త యాంగిల్స్ చూపిస్తుంది సామ్. ఈ సందర్భంగా మీడియాకి చురకలంటించడం విశేషం.
EntertainmentApr 14, 2021, 8:44 PM IST
అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఫస్ట్ మీట్ నుంచి ఇప్పటి వరకు..అల్లువారి కోడలు ఐడియా అదిరింది!
స్టయిలీష్ స్టార్ లేటెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, అల్లు స్నేహారెడ్డి చేసిన ఐడియాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ వైఫ్ క్రియేటివిటీకి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెని అభినందిస్తున్నారు.
EntertainmentApr 12, 2021, 5:26 PM IST
ఈ ఏంజెల్‌ని మర్చిపోయానంటోన్న వర్మ.. అది కామ పిశాచి అంటోన్న నెజటిన్..
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసే ప్రతి పని, పెట్టే ప్రతి పోస్ట్ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పంచుకున్నాడు వర్మ. ఇది వర్మ ఫేస్‌ని ఏంజెల్ లాగా మార్చిన పెయింటింగ్.
EntertainmentApr 11, 2021, 3:10 PM IST
విశ్వామిత్రగా ప్రభాస్.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న రేర్ ఫోటో!
ఊహించిన విధంగా ఉన్న హీరో ఫోటోని చూస్తే అభిమానుల ఆనందానికి, అనుభూతికి అవదుల్లేవని చెప్పొచ్చు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ అలాంటి ఆనందానికి, అనుభూతికి లోనవుతున్నారు. తాజాగా ఆయనకు చెందిన ఓ అరుదైన ఫోటో వైరల్ అవుతుంది.
EntertainmentMar 31, 2021, 6:52 PM IST
టీనేజ్ కూతుళ్లతో రజనీకాంత్, భార్య లతా.. రేర్ పిక్స్ వైరల్..
సూపర్ రజనీకాంత్ ఫ్యామిలీ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో టీనేజ్ కూతుళ్లతో ఉన్న రజనీకాంత్ అరుదైన ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentMar 29, 2021, 2:45 PM IST
హోలీ విషెస్ చెబుతూ, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలతో థ్రోబ్యాక్ ఫోటోని పంచుకున్న అభిషేక్..వైరల్
అభిషేక్ బచ్చన్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. థ్రోబ్యాక్ ఫోటోని పంచుకుంటూ విషెస్ తెలియజేయడం విశేషం. ఐశ్వర్యా రాయ్, ఆయన కూతురు ఆరాధ్యలతోపాటు అభిషేక్ సరదాగా హోలీ జరుపుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటో వైరల్ అవుతుంది.
EntertainmentMar 12, 2021, 3:25 PM IST
ప్రియుడిని బాగా మిస్ అవుతున్నానంటోన్న `ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియా భట్..ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియాభట్ తన ప్రియుడిని బాగా మిస్ అవుతుందట. తాజాగా ప్రియుడి చేయిని పట్టుకుని ఉన్న ఫోటోని పంచుకుంది అలియా. `మేజర్ మిస్సింగ్` అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. దీంతో తన ప్రియుడిని అలియా అధికారికంగా ప్రకటించిందనే చర్చ నడుస్తుంది.
EntertainmentFeb 26, 2021, 2:22 PM IST
పవన్ కళ్యాణ్-క్రిష్ చిత్రంః లీకైన పవర్ స్టార్ గెటప్..ఫోటో వైరల్
`పీఎస్పీకే27` వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులోని పవన్ లుక్ లీకైంది.
EntertainmentFeb 15, 2021, 1:39 PM IST
కోట గోపురంలో నిహారిక, చైతన్యల ప్రేమ ప్రతిబింబం..వైరల్ అవుతున్న ఫోటో
వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఓ అద్భుతమైన ఫోటోని పంచుకుంది నిహారిక. ఓ కోట గోపురం మధ్యలో సూర్య కిరణాలు పడుతుండగా, గోపురంలోని నిహారిక, చైతన్య ఫోటోలను ప్రతిబింబించేలా ఉందీ ఫోటో. తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటూ ఇద్దరు ఇంటెన్స్ సీన్లో ఉన్న ఫోటో ఇది.
EntertainmentFeb 8, 2021, 1:12 PM IST
మహేంద్ర `బాహుబలి` చిన్నారి పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?.. ఫోటోస్ వైరల్
`బాహుబలి` సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచ వ్యాప్తం చేసింది. అయితే ఇందులో మహేంద్ర బాహుబలిగా నటించింది ఓ చిన్నారి కావడం విశేషం. తాజాగా ఆ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 29, 2021, 9:34 AM IST
`రాధేశ్యామ్` పోస్టర్లో పవన్, శ్రీరెడ్డి.. నన్ను ఇలా కించపరుస్తున్నారేంట్రా అంటూ ఫైర్.. ఫోటో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. `రాధేశ్యామ్` సినిమా చేస్తున్నాడా? ఆయనకు జోడిగా శ్రీరెడ్డి నటిస్తుందా? తాజా పోస్టర్ అలానే అనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్` పోస్టర్ ని పవన్, శ్రీరెడ్డి ఫోటోలతో మార్ఫింగ్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేసింది.
EntertainmentJan 25, 2021, 2:52 PM IST
రొమాంటిక్ మూడ్‌లో నయనతార, విగ్నేష్ శివన్.. ఘాటు ప్రేమకిది నిదర్శనం..ఫోటో వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ క్రేజీ లవ్ కపుల్. వీరిద్దరు గత కొంత కాలంగా ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా వీరిద్దరు రొమాంటిక్ ఫోటోని పంచుకున్నారు. సినిమా షూటింగ్లో భాగంగా ఒకరినొకరు అంటి పెట్టుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు విగ్నేష్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentJan 24, 2021, 5:11 PM IST
బాత్ టబ్‌లో కాజల్.. పెళ్లై మూడు నెలలేగా ఎందుకంత విరహం.. ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ మూడు నెలల క్రితమే మ్యారేజ్ చేసుకుంది. కొత్త పెళ్లి హడావుడిని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంది. ఉన్నట్టుంది అభిమానులకు షాక్ ఇచ్చింది. బాత్ టబ్‌లో వయ్యారాలు పోయింది. ఓ రకంగా విరహ వేదన చెందుతుంది. ఇది చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
EntertainmentJan 20, 2021, 2:14 PM IST
థ్రోబ్యాక్ బికినీ ఫోటోతో నెట్టింట్లో ఫైర్ అంటిచ్చిన దిశా పటానీ.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!
హాట్ అందాల బేబీ దిశా పటానీ బికినీ ఫోటోతో నెట్టింట్లో మంటలు పెట్టింది. చలికాలం వేళ కూల్‌గా సాగుతున్న సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంచుకున్న థ్రోబ్యాక్ ఫోటోనే అయినా దాని హాట్నెస్ ఎఫెక్ట్ మాత్రం రచ్చ రచ్చగా మారింది.