ఫోటోషూట్‌  

(Search results - 12)
 • undefined

  businessDec 2, 2020, 11:08 AM IST

  మోడల్స్‌ తో ఫొటోషూట్‌ లేకుండానే ఫోటోలు.. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు..

  కరోనా కారణంగ చాలా మంది ఆన్‌లైన్‌లో వైపే కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేసే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి దుస్తులను ప్రదర్శిస్తాయి.

 • undefined

  EntertainmentNov 2, 2020, 8:49 AM IST

  కమల్‌ బర్త్ డే లుక్ అండ్‌ నెక్ట్స్ సినిమా లుక్ ఇదేనా?

  ఈ నెల 7న కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ ఇటీవల నిర్వహించారు. 

 • undefined

  EntertainmentSep 11, 2020, 2:10 PM IST

  పొట్టి బట్టల్లో.. నడుమందాలు చూపిస్తూ.. బిగ్ బాస్‌ బ్యూటీ దివి (ఫోటోలు)

  బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్‌లలో దివి వద్త్యా ఒకరు. 24 ఏళ్ల ఈ ముద్దుగా మోడలింగ్‌ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చాలా లోకల్‌ బ్రాండ్స్‌కు మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ ర్యాంప్‌ షోలలోనూ హల్‌ చేసింది. పలు యాడ్స్‌లోని నటించి ఆకట్టుకుంది. 2019లో రిలీజ్ అయిన మహర్షి సినిమాలో చిన్న రోల్‌లో నటించి వెండితెర మీద అదృష్టాన్నీ పరీక్షించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్‌లో హల్‌  చల్‌ చేస్తున్న ఈ బ్యూటీ ఫోటోషూట్‌ ఫోటోస్‌ మీకోసం.

 • undefined

  EntertainmentSep 4, 2020, 10:00 AM IST

  బొడ్డు చూపిస్తూ హాట్‌ హాట్‌గా అనసూయ

  బుల్లితెర మీద గ్లామర్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంటున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్‌. ప్రతీవారం జబర్దస్త్‌ షోతో ఆడియన్స్‌ను పలకరించే ఈ బ్యూటీ, షోకు సంబంధించిన లుక్‌తో ఫోటోషూట్‌ ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేస్తుంది. ఈ వారం ఎపిసోడ్‌ కోసం రెడీ అయిన అనసూయ హాట్ హాట్‌ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్  చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • undefined

  EntertainmentAug 24, 2020, 3:55 PM IST

  సెక్సీ లుక్‌లో.. సరదా షో.. వైరల్‌ అవుతున్న అనసూయ ఫోటోలు

  తను ఏ టీవీ షోలో పాల్గొన్నా ఆ షోకు సంబంధించి లుక్‌లో ఫోటోషూట్‌ చేసి షేర్ చేయటం అనసూయ అలవాటు. రెగ్యులర్‌గా తన జబర్థస్త్‌ షో లుక్‌ను రివీల్ చేస్తుంటుంది అనసూయ. తాజా అలీ తో సరదాగా షోలో గెస్ట్‌గా పాల్గొన్న అనసూయ ఆ లుక్‌లో కూడా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 • undefined

  EntertainmentAug 22, 2020, 11:52 AM IST

  లీక్‌ అవుతాయనుకోలేదు.. టాప్‌ లెస్‌ ఫోటో షూట్‌పై స్పందించిన హోమ్లీ హీరోయిన్‌

  కొన్నేళ్ల కిందట కస్తూరి చేసిన ఓ ఫోటో షూట్‌ సెన్సేషన్‌ అయ్యింది. టాప్‌ లెస్‌గా బ్రెస్‌ రివీల్  చేస్తూ ఓ బిడ్డకు పాలు ఇస్తూ ఫోటో షూట్‌లో పాల్గొంది కస్తూరి. తల్లిపాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఫోటో షూట్‌ చేసింది కస్తూరి. అయితే అప్పటి వరకు హోమ్లీ రోల్స్‌ మాత్రమే చేసిన కస్తూరి ఒక్కసారిగా టాప్‌లెస్‌గా కనిపించటంతో ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు.

 • undefined

  EntertainmentAug 10, 2020, 9:09 AM IST

  మంచు వారి ఇంట బర్త్ డే సందడి..కనువిందుగా ఫోటోషూట్‌!

  మంచు విష్ణు నాలుగో సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజుని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వైరస్‌ కారణంగా తమ కుటుంబం వరకు ఈ సెలబ్రేషన్‌ పరిమితమైనా గ్రాండియర్‌ లుక్‌లో సాగింది. తాజాగా విడుదల చేసిన ఫోటో షూట్‌ ఫోటోలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. 

 • undefined

  EntertainmentJun 17, 2020, 2:41 PM IST

  జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

  బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

 • undefined

  EntertainmentJun 6, 2020, 2:47 PM IST

  తొలకరిలో తడి అందాలు.. క్వారెంటైన్‌లో యమా సెక్సీగా!

  2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

 • undefined

  Entertainment NewsMay 1, 2020, 12:08 PM IST

  న్యూడ్‌ షోతో వివాదాలు.. సంచలనం సృష్టించిన తారల ఫోటో షూట్స్‌

  గ్లామర్ ప్రపంచంలో కాంట్రవర్సీ అన్నది చాలా కామన్‌. వివాదాలు ఎప్పుడూ సెలబ్రిటీల వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా స్కిన్‌ షో విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా వివాదాల బారిన పడుతుంటారు. అలా అత్యంత వివాదాస్పదమైన ఫోటోషూట్‌లపై ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment NewsApr 25, 2020, 3:41 PM IST

  లాక్‌ డౌన్‌లో ఫోటో షూట్‌.. ట్రోలింగ్‌పై స్పందించిన హీరోయిన్‌

  ఇటీవల శోభిత కాస్మోపాలిటన్ అనే మేగజైన్‌ కోసం ఫోటో షూట్ చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఫోటో షూట్ చేసింది శోభిత. అయితే తాను స్వయంగా మేకప్‌ వేసుకొని కెమెరాలో సెల్ఫ్‌ టైమర్‌ ఆప్షన్‌ ద్వారా ఈ ఫోటో షూట్ చేశానని ఎవరు ఈ ఫోటోషూట్‌లో పాల్గొనలేదని చెప్పింది శోభిత.

 • undefined

  Entertainment NewsApr 9, 2020, 11:03 AM IST

  తెర మీద మాస్.. ఆన్‌లైన్‌లో హాట్.. ఆశిమా నర్వాల్

  2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.