ఫోకస్

(Search results - 90)

నాతో పాటు మనందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని యాంకర్ రవి చెప్పడం జరిగింది. యాంకర్ రవి అతనిపై ఇంత ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణం...అభిజిత్ అతనికి కజిన్ కావడమే. వర్షిణి ఈ విషయం బయటపెట్టగా, అవును అని రవి తెలియజేశారు.

Entertainment23, Nov 2020, 12:05 AM

అభిజిత్‌ ఇన్నాళ్లూ మోసం చేశాడట.. ఆయనపైనే బిగ్‌బాంబ్‌

అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంటి రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు.

ktr

Telangana14, Nov 2020, 3:32 PM

కేటీఆర్‌ను క్లిక్‌మనిపించిన చిన్నారి: నా మీద బాగా ఫోకస్ పెట్టాడన్న మంత్రి

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఆదివారం బిజిబిజీగా గడిపారు. బల్కంపేట్‌లో వైకుంఠదామాన్ని ప్రారంభించిన మంత్రి, అనంతరం సనత్‌నగర్‌లోని థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు

কড়কনাথ মুরগি খুবই বিখ্যাত তার স্বাদের জন্য। সূত্র মারফত জানা যাচ্ছে ধোনি রাঁচিতে এই কড়কনাথ মুরগির ব্যবসা করবেন। ধোনির মত ব্যক্তিত্ব পোলট্রি ফার্মিংয়ের ব্যবসায় আসায় খুশি কড়কনাথ মুরগি কর্তৃপক্ষ। একইসঙ্গে নিজের কোটি কোটি ভক্তকে মুরগি ব্যবসায় এসে সাপ্রাইজও দিয়েছেন মাহি।

Cricket13, Nov 2020, 5:40 PM

కడక్‌నాథ్ కోళ్ల ఫారం పెడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వేల కోళ్లకి ఆర్డర్...

గత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఇప్పుడు తన ఫేవరెట్ వ్యవసాయంపైనే పూర్తి ఫోకస్ మళ్లించాడట. బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్ని వేల కోట్లు ఆర్జించిన భారత కూల్ కెప్టెన్ ధోనీ మనసు ఇప్పుడు నల్లగా నిగనిగలాడే కడక్‌నాథ్ కోళ్లపైకి మళ్లిందట. రాంఛీలోని తన ఫామ్‌ హౌస్‌లో ఈ కోళ్లను పెంచబోతున్నాడట ధోనీ.

RCB take on Sunrisers Hyderabad (SRH) in the Eliminator of the playoffs on Friday, in Abu Dhabi. Provided they win, they will face Delhi Capitals (DC) in Qualifier 2, as upon winning the same, they will enter the final, where Mumbai Indians (MI) would await them.

Cricket6, Nov 2020, 6:04 PM

IPL 2020 RCB VS SRH ఎలిమినేటర్ లో ఇరు జట్ల విజయ వ్యూహం ఇదే...

ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫోకస్‌ ప్రధానంగా రాయల్ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండటం సహజం. ఈ ఇద్దరి మెరుపులపైనే బెంగళూర్‌ సక్సెస్‌ ఫార్ములా దాగి ఉంది. అయినా, సన్‌రైజర్స్ బౌలర్లు తొలుత పడగొట్టాల్సిన బ్యాట్స్‌మన్‌ ఒకరున్నారు. అతడే దేవ్‌దత్‌ పడిక్కల్‌.

• undefined

Entertainment31, Oct 2020, 3:28 PM

దీపికా, ప్రియాంక, అనుష్క ఈ తారల ఎంగేజ్మెంట్ రింగ్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే..

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై ఫోకస్ ఉంటుంది. కట్టు బొట్టు నుండి తినే ఫుడ్ వరకు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ మరియు మీడియా గమనిస్తూ ఉంటారు. అందుకే సెలెబ్రిటీలు బట్టలు, యాక్సెసరీస్, నగలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరి ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద ఈవెంట్ అయిన పెళ్లి కోసం ఎంతగా ముస్తాబతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. దీపికా పదుకొనె నుండి ప్రియాంకా చోప్రా వరకు ఎవరెవరు ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ఎంత  ఖర్చు చేశారో ఓ లుక్ వేయండి..

• undefined

Entertainment28, Oct 2020, 3:38 PM

సినిమా పక్కన పెట్టి..యాడ్స్ మీద ఫోకస్‌ చేసిన మహేష్‌..కొత్త లుక్‌!

సినిమా షూటింగ్‌ని ఇంకా ప్రారంభించడం లేదుగానీ.. మహేష్‌ మాత్రం షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. సినిమాని పక్కన పెట్టి యాడ్‌ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు.

dubbaka by polls  - solipeta sujatha

Telangana13, Oct 2020, 11:44 AM

దుబ్బాక బైపోల్: గెలుపు ఓటములు నిర్ణయించేది వీరే...

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు గాను పార్టీలు  ప్రయత్నాలు చేస్తున్నాయి.

jp nadda

Telangana27, Sep 2020, 5:05 PM

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్: వ్యూహాత్మకంగా కమల దళం అడుగులు

దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలపై కమలదళం కన్నేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

Match Prediction- ধোনির অভিজ্ঞতা বনাম শ্রেয়স আইয়রের তারুণ্যের জোশ, কে হাসবে শেষ হাসি

Cricket25, Sep 2020, 9:14 AM

ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

• undefined

Entertainment15, Sep 2020, 5:59 PM

తన ప్రైవేట్‌ పార్ట్‌ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ హీరో

శనివారం రోజు ఇవాన్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు, అందులో ఇవాన్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు, అయితే వీడియో చివర్లో ఇవాన్ మొబైల్‌లోని ఓ పర్సనల్‌ ఫోటో కూడా కనిపించింది. అందులో ఇవాన్ ప్రైవేట్‌ పార్ట్స్‌ను క్లోజ్‌గా ఫోకస్ చేసి ఉంది.

కాగా బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రేక్షకులకు గంగవ్వ బాగా దగ్గరయ్యేలా కనిపిస్తుంది. రెండు ఎపిసోడ్స్ కే బయట ఆమెకు ఓ ఆర్మీ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఎవరికీ తెలియదు. తెలుగు ఆడియన్స్ కి తెలిసిన  కొద్దిమందిలో గంగవ్వ ఒకరు. ఆమె వయసు రీత్యా ప్రేక్షకుల సింఫతీ సాధించే అవకాశం ఉంది. ఇక తెలంగాణా మాండలికంలో గంగవ్వ పంచులు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూయిస్తున్నాయి.

Entertainment9, Sep 2020, 5:21 PM

బిగ్ బాస్ కి కిస్సులు, ఎక్సర్సైజ్ లు గంగవ్వదే హవా..!

గ్లామర్ పంచే అమ్మాయిలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకుల ఫోకస్ మాత్రం గంగవ్వపైనే ఉంటుంది. చాలా వరకు ప్రోమోలలో గంగవ్వనే హైలెట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో కూడా గంగవ్వ బిగ్ బాస్ కి ముద్దులు ఇస్తూ, ఎక్సర్సైజ్ లు చేస్తూ సందడి చేస్తూ కనిపించారు. నువ్వు కట్టుకున్న చీర మినహా అన్ని చీరలు నాకు ఇచ్చేయాలని హారిక అడుగగా, నేనేందుకు ఇస్తానని గంగవ్వ పంచ్ వేసింది.

ಆಗಸ್ಟ್ 26 ರಂದು ಸುಶಾಂತ್ ಸಿಂಗ್ ರಜಪೂತ್ ಪ್ರಕರಣಕ್ಕೆ ಡ್ರಗ್ ಲಿಂಕ್ ಸಿಕ್ಕಿದ ನಂತರ, ಚಿತ್ರೋದ್ಯಮದಲ್ಲಿ ಹರಡಿರುವ ಡ್ರಗ್ ಮಾಫಿಯಾವನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸುವ ಘೋಷಣೆ ಮಾಡಿ ಕಂಗನಾ ಹಲವಾರು ಟ್ವೀಟ್‌ಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ.

Entertainment2, Sep 2020, 7:18 PM

షాకింగ్‌ కామెంట్స్‌తో స్టార్స్ ని ఇరికించిన ఫైర్‌ బ్రాండ్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు విషయంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా బాగా హైలైట్‌ అవుతుంది. సుశాంత్‌ మరణానికి నెపోటిజమే కారణమని ఏకంగా ఓ ఉద్యమానికే తెరలేపింది. ఇటీవల సుశాంత్‌ కేసుకు, డ్రగ్‌ మాఫియాకి సంబంధం ఉందని తెలిసిన విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో కంగనా ఫోకస్‌ డ్రగ్స్ వైపు మళ్లింది. బాలీవుడ్‌లో స్టార్స్ పై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

• undefined

business25, Aug 2020, 2:29 PM

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో బి.టెక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎస్‌ఆర్ యునివర్సిటి..

ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, దేవ్ఒప్స్ ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.

Chandra babu modi

Opinion25, Aug 2020, 12:07 PM

చంద్రబాబుకు ప్రాణసంకటం: గతానికి బిజెపి తిలోదకాలు, వ్యూహం ఇదీ...

రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే... బీజేపీని చంద్రబాబు హస్తాల్లోంచి విముక్తి చేయాలని వారు సంకల్పించారు. ఆ రోజు నుండి చిన్నగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టి 2017 నాటికి దాన్ని అమలు చేయడం ఆరంభించారు. అప్పటికే వరుసగా రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్న బీజేపీ.... ఏపీపై పూర్తి ఫోకస్ పెట్టింది.

• undefined

Entertainment12, Aug 2020, 11:18 AM

మహేష్‌ని ఒప్పించే పనిలో చిరంజీవి?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో  ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ కీలక రోల్ చేయాల్సివుంది. ఐతే ఆర్ ఆర్ ఆర్ పై పూర్తి ఫోకస్ పెట్టిన చరణ్ ఈ మూవీలో నటించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చరణ్ పాత్ర కోసం మరో హీరోని వెతికే పనిలో ఆచార్య యూనిట్ ఉంది.