ఫైట్ సీక్వెన్స్  

(Search results - 3)
 • <p>Hero</p>

  Entertainment News26, May 2020, 9:43 AM

  యాక్షన్ సీక్వెన్స్ చెత్తగా వచ్చింది, నిరాశలో స్టార్ హీరో!

  తెలుగులో  ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ ఎక్స్‌్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో నిర్మాతలు ఖర్చు కు వెనకాడకుండా నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. అంతాబాగానే ఉంది. కానీ అందుకు తగ్గ అవుట్ ఫుట్ రాలేదని సదరు హీరో తలపట్టుకు కూర్చున్నారట. 

 • Trivikram Srinivas

  ENTERTAINMENT31, Jul 2019, 2:33 PM

  కాకినాడ పోర్ట్ లో అల్లు అర్జున్..అక్కడేం పని

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ ప్రస్తుతం   తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో వెళ్లారు. అక్కడ పోర్ట్ లో ఆయనపై ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ గా రానున్న ఈ సీన్ ..పది రోజులు పాటు షూట్ జరగనుంది.