ఫైటర్
(Search results - 11)EntertainmentJan 11, 2021, 9:34 AM IST
పూరి జగన్నాథ్ కు షాక్ ఇచ్చిన బాలీవుడ్
ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ మార్చాల్సిన పరిస్దితి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగింది. సంక్రాంతి వెళ్లాక తిరిగి మొదలు కానుంది. అయితే ఇప్పుడు ఇదే పేరుతో హిందీలో మరో సినిమా తెరకెక్కేందుకు సిద్దం అవుతోంది. అది ఏ సాదా సీదా హీరో సినిమానో అయితే సమస్య లేదు. కానీ ఈ హిందీ ఫైటర్ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు.
EntertainmentJan 2, 2021, 1:35 PM IST
బికినీ వేసి భీబత్సం..విజయ్ దేవరకొండ హీరోయిన్
విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఫైటర్' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది అనన్యా పాండే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అమాంతం పెంచేసే పోగ్రాం పెట్టుకుంది అనన్య. ఆమె ఈ సినిమాకు ముందు తెలుగు వాళ్లకు తెలియదు. కానీ ఈ సినిమా ప్రకటన వచ్చాక ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్ పై లోడ్ పెరిగిపోయింది. ఫ్యాన్ పాలోయింగ్ పెరిగింది. దాంతో వాళ్లను మరింతగా ఆకట్టుకోవటానికి రకరకాల హాట్ విన్యాసాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి అనన్య పాండే. తెలుగులోనూ తనదైన ముద్ర వేయించుకోవాలని, సినీ రిలీజ్ కు ముందే ప్రయత్నాలు మొదలెట్టిందీ పాప. అందులో భాగంగా వదిలిన తాజా బికినీ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి.
EntertainmentDec 27, 2020, 7:22 PM IST
రౌడీతో బిగ్‌బాస్4 విన్నర్ ఫుల్ చిల్.. విజయ్ దేవరకొండ కిర్రాక్ వర్కౌట్ వీడియో వైరల్
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ తన స్నేహితుడు విజయ్ దేవరకొండని కలిశాడు. కాసేపు ఫుల్ చిల్ అయ్యాడు. మరోవైపు విజయ్ తన `ఫైటర్` సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. జిమ్‌లో కిర్రాక్ వర్కౌట్స్ తో అదరగొడుతున్నారు.
EntertainmentOct 26, 2020, 8:04 PM IST
ఏది జరగకూడదో అదే జరిగితే..సింప్లిసిటీ కష్టం.. పూరీ మ్యూజింగ్స్
జీవితంలో ఏదైతే జరగకూడదో.. అదే జరిగితే అదే జీవితం అంటున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. లాక్డౌన్ టైమ్‌లో పూరీ జగన్నాథ్ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే.
EntertainmentSep 6, 2020, 4:55 PM IST
అల్లు అర్జున్‌కి రౌడీ బాయ్ అదిరిపోయే గిఫ్ట్.. బన్నీ ఏమన్నాడంటే?
బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తన రౌడీ వేర్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ టీషర్ట్, స్పెషల్ ట్రాక్, డిజైన్ మాస్కులను పంపించాడు.
EntertainmentJun 18, 2020, 1:17 PM IST
నువ్వో ఫైటర్.. సుశాంత్ సోదరి భావోద్వేగం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ఫేస్బుక్ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.
EntertainmentMay 4, 2020, 9:34 AM IST
విజయ్ దేవరకొండకు తండ్రి వార్నింగ్? ఇప్పటికైనా...
ఆన్ లైన్ బిజినెస్, ఛారిటీ, ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ ఇలా ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి పెడుతూ వార్తలకెక్కుతున్నాడు. ఆయన చేసే పనులు చాలా భాగం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటున్నాయి. అయితే కొన్నిటికి మాత్రం ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.
Entertainment NewsApr 21, 2020, 10:31 AM IST
‘ఫైటర్’ లీక్ :డాన్ కొడుకుగా విజయ్..ఇంకా మరిన్నివిశేషాలు
వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ పూరి ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించిన ఓ కొత్త వార్త హల్ చల్ చేస్తోంది.
NewsDec 10, 2019, 12:47 PM IST
విజయ్ దేవరకొండ పింక్ సూట్.. ఆడేసుకుంటున్న ట్రోలర్స్!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో రకరకాల డిజైన్స్ లో డ్రెస్సులు వేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు.
NewsNov 23, 2019, 12:19 PM IST
మొహమాటం లేకుండా దేవరకొండకు 'నో' చెప్పాడట!
‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో జోరుమీదున్నారు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో త్వరలో ‘ఫైటర్’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. జనవరి 2020 నుంచీ షూటింగ్ మొదలు కానుంది.
ENTERTAINMENTSep 19, 2019, 7:40 AM IST
‘ఫైటర్’ కోసం...తన అలవాటుని ఫస్ట్ టైమ్ మార్చుకున్న పూరి
ప్రతీ సినిమా ముందు పూరి జగన్నాథ్ స్క్రిప్టు రైటింగ్ కోసం బ్యాంకాంక్ కు వెళ్లటం చాలా ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ సారి అలా చేయలేదు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గోవా వెళ్లి అక్కడ స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు.