ఫైటర్

(Search results - 37)
• Entertainment18, Jun 2020, 1:17 PM

నువ్వో ఫైటర్‌.. సుశాంత్ సోదరి భావోద్వేగం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.

Vijay Devarakonda Birthday Special Photos

Entertainment18, May 2020, 8:59 AM

దేవరకొండ యూటర్న్ తీసుకున్నాడా,నిజమైతే సూపర్

మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

helicopter

NATIONAL12, May 2020, 5:19 PM

భారత గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు

చైనా హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించినట్టుగా ఇండియన్ ఆర్మీ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన చోటు చేసుకొందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల్లో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, నిబంధనల ఉల్లంఘన ఎలాంటివి చోటు చేసుకోలేదన్నారు.

సోమవారం విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేసిన  వీడియో మెసేజ్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్ చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ విజయ్ దేవరకొండ ఓ పెద్ద యుద్ధమే ప్రకటించాడు.

Entertainment6, May 2020, 11:33 AM

దేవరకొండ మామూలోడు కాదు..సౌత్ లోనే సరికొత్త రికార్డు

.‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  కొద్ది రోజులు క్రితమే మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిన దేవరకొండ తాజాగా మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి అభిమానులను ఆనందపరిచాడు.

Vijjay Devarakonda

Entertainment5, May 2020, 9:17 AM

ఆ నాలుగు వెబ్ సైట్స్ ని ఏకిపారేస్తూ దేవరకొండ వీడియో

తెలుగులోని ఓ నాలుగు వెబ్‌సైట్లు తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి వార్తల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నానని విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కెరీర్‌, పేరును నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ మేరకు పరిస్థితిని వివరిస్తూ వీడియోను షేర్‌ చేశారు.

vijay devarakonda

Entertainment4, May 2020, 9:34 AM

విజయ్ దేవరకొండకు తండ్రి వార్నింగ్? ఇప్పటికైనా...

ఆన్ లైన్ బిజినెస్, ఛారిటీ, ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ ఇలా ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి పెడుతూ వార్తలకెక్కుతున్నాడు. ఆయన చేసే పనులు చాలా భాగం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటున్నాయి. అయితే కొన్నిటికి మాత్రం ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.

Vijay devarakonda, Sandeep vanga

Entertainment30, Apr 2020, 12:57 PM

'అర్జున్‌ రెడ్డి' డైరక్టర్ కు దేవరకొండ స్పెషల్ రిక్వెస్ట్

విమర్శకుల ప్రశంసలు అందుకున్న అర్జున్ రెడ్డి  సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేసారు. విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్ని అర్జున్ రెడ్డితోటే పోల్చి చూడటం...ఆడకపోవటం కూడా జరిగింది. అయితే తనకు అంత సెన్సేషన్ హిట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి ని మాత్రం దేవరకొండ తరం కావటం లేదు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ దర్శకుడు సందీప్ వంగాకు ఓ రిక్వెస్ట్ చేసాడు.

ఈ సినిమాలో విజయ్‌ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్‌ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్‌ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్‌ ఖాన్, షాహిద్‌ కపూర్, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ‘సాహో’లో ప్రభాస్‌కు స్టయిలింగ్‌ చేశారు ఆలిమ్‌ హకీమ్‌. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారు.

Entertainment News21, Apr 2020, 10:31 AM

‘ఫైటర్‌’ లీక్ :డాన్ కొడుకుగా విజయ్..ఇంకా మరిన్నివిశేషాలు

వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు.   ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ  పూరి ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించిన ఓ కొత్త వార్త హల్ చల్ చేస్తోంది.

• Director VV Vinayak donates Rs 5 lakh to movie artists
Video Icon

Entertainment26, Mar 2020, 10:45 AM

లాక్ డౌన్ : పేద సినీ క‌ళాకారులకు వి.వి.వినాయక్ విరాళం

టాలీవుడ్ లోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు..లాంటివారికోసం డైరెక్టర్ వి.వి.వినాయక్  ఐదులక్షల విరాళం ప్రకటించారు.

• Entertainment8, Mar 2020, 9:37 AM

పవన్ ..ఈ షాడో ఫైటర్ గోలేంటి?సైటర్లు పడుతున్నాయి

పవన్ వ్యతిరేకులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ హైలెట్ చేస్తున్నారు. చేస్తే రీమేక్ ..లేకపోతే ఫ్రీమేక్ అంటూ వెటకారం చేస్తున్నారు. అయితే ఈ యాక్షన్ పార్ట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తుందని అంటున్నారు.

• vijay devarakonda

Entertainment5, Mar 2020, 4:46 PM

వైరల్ వీడియో: నడుస్తూ జారి పడ్డ విజయ్ దేవరకొండ

'ఫైటర్'  టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళుతూండగా విజయ్ దేవరకొండ కాలు జారింది. ఇప్పుడీ విషయానికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

• Vijay Devarakonda

News1, Mar 2020, 6:26 PM

లీక్ ఫొటోలు: హీరోయిన్ ని ముందు కూర్చోబెట్టుకుని విజయ్ దేవరకొండ

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’ . ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే కనిపించనుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే.

• Ananya Panday

News20, Feb 2020, 8:03 PM

విజయ్,పూరి ‘ఫైటర్’ :లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్,హీరోయిన్ రివీల్

రీసెంట్‌గా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను  మెప్పించ లేకపోయాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రమోషన్స్ ని సైతం ప్రక్కన పెట్టి ...ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే పెట్టుకుని ఆ షూటింగ్ లో బిజీ అయ్యి పోయాడు.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

• Vijay Deverakonda, Deepika Padukone snapped at Mumbai airport
Video Icon

Entertainment2, Feb 2020, 9:21 AM

ముంబైకి, హైదరాబాద్ కి చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రమంలో కెమెరా కంటికి చిక్కాడు.

• Vijay Devarakonda And Puri Jagan's Fighter Movie Starts
Video Icon

Entertainment20, Jan 2020, 4:55 PM

రౌడీనుండి ఫైటర్ గా మారిన విజయ్ దేవరకొండ

ధర్మ ప్రొడక్షన్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ లపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫైటర్.