ఫేస్ బుక్  

(Search results - 97)
 • whats app

  News16, Sep 2019, 2:57 PM IST

  సందేశాలు ట్రేస్​ చేయాల్సిందే.. వాట్సాప్​‌కు సర్కార్ వార్నింగ్

  సందేశాల ట్రేసబులిటీ విషయంలో వాట్సాప్, ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రేసబులిటీకి బదులు ఉన్న ప్రత్యామ్నాయాలను ప్రభుత్వానికి ప్రతిపాదించింది వాట్సాప్​ అనుబంధ ఫేస్ బుక్. ప్రభుత్వం మాత్రం సందేశాలను కనిపెడుతూ ఉండాలని వాట్సాప్​నకు స్పష్టం చేసింది.
   

 • facebook

  News13, Sep 2019, 11:30 AM IST

  ముకేశ్ అంబానీ స్ట్రాంగ్‌కౌంటర్.. డేటా అంటే..

  డేటా నిల్వ చేయడానికి కొత్త ఆయిల్‌ కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లైగ్ గట్టి కౌంటరిచ్చారు. దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదని, సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలని పేర్కొన్నారు.  

 • Mark Zuckerberg

  TECHNOLOGY7, Sep 2019, 9:35 AM IST

  యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్: మరో దఫా ఫేస్‌బుక్‌కు తప్పని విచారణ

  సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ మరో దఫా యాంట్రీ ట్రస్ట్ కేసు విచారణను ఎదురోనున్నది. మరోవైపు టిండర్ కు పోటీగా ‘సీక్రెట్ క్రష్’ పేరిట మరో ఫీచర్ ను ఫేస్ బుక్ యూజర్ల ముందుకు తెచ్చింది.

 • Murder

  Telangana29, Aug 2019, 10:25 AM IST

  ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది...

  నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • sandeep patil

  CRICKET28, Aug 2019, 7:56 PM IST

  మాజీ క్రికెటర్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్...గవాస్కర్ ఫోన్ నంబర్ కోసం

  టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో వున్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. fake social media account in veteran cricketer sandeep patils name

 • facebook

  TECHNOLOGY21, Aug 2019, 10:15 AM IST

  ఫేస్ బుక్ లో న్యూస్.... జర్నలిస్టుల కోసం అన్వేషణ

  ఒక​ బృందం ఆధ్వర్యంలో విశ్వసనీయయైన, బ్రేకింగ్‌, టాప్‌​ వార్తా కథనాలనుఎన్నుకుంటామని తెలిపింది. వినియోగదారు అభిరుచులను గుర్తించడానికి అల్గారిథమ్‌లపై ఆధారపడతామని పేర్కొంది.

 • FACE BOOK

  TECHNOLOGY12, Aug 2019, 10:58 AM IST

  2020 విజన్: ఫేస్‌బుక్‌లో ‘న్యూస్’ ఫీచర్

  వచ్చే ఏడాది ఫేస్ బుక్ తన వినియోగదారులకు వార్తలు అందించనున్నది. ఇందుకోసం స్పెషల్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నది.

 • అటు ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఆలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరతారని, కాదు జనసేన లో చేరతారని మరోసారి, లేదులేదు వైసీపీలో చేరతారంటూ మరోసారి ఇలా ఎన్నెన్నో ప్రచారాలు జరిగిపోయాయి. కానీ ఆలీ మాత్రం వైఎస్ జగన్ కే జై కొట్టారు. మడమతిప్పని మాట తప్పని జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

  Andhra Pradesh29, Jul 2019, 3:30 PM IST

  కమెడియన్ అలీకి జగన్ బంపరాఫర్ ఇదే...

  ఆంధ్రప్రదేశ్  చలనచిత్ర అభివృద్ది సంస్థ ఛైర్మెన్ గా ప్రముఖ హాస్యనటుడు అలీని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందు అలీ వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

 • VIJAYASHANTHI

  Telangana20, Jul 2019, 6:46 PM IST

  ఫేస్ బుక్ వార్: ఆగష్టు 15 నుంచి అసలు పాలన అన్న కేసీఆర్, మండిపడ్డ రాములమ్మ

  అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అది దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. ఇంతకాలం దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తామని చెప్పిన కేసీఆర్ ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. 

 • kesineni

  Andhra Pradesh20, Jul 2019, 8:51 AM IST

  సీఎం గారు! ముందు ఈ సమస్య చూడండి...కేశినేని నాని

  విజయవాడ వాసులు ఈ రోడ్ల కారణంగా నానా అవస్థలు పడుతున్నారని కేశినేని నాని పేర్కొన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని కేశినేని ఫేస్ బుక్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని తన పోస్టుకి ట్యాగ్ చేసి మరీ.. తన విన్నపాన్ని ప్రభుత్వానికి వివరించారు.

 • TECHNOLOGY14, Jul 2019, 11:12 AM IST

  ప్రైవసీ సెక్యూరిటీ ఉల్లంఘన: ఫేస్‌బుక్‌పై రూ. 34వేల కోట్ల ఫైన్

  ప్రైవసీని ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీగా జరిమానా విధించింది. 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధిస్తూ ఎఫ్ టీసీ చేసిన తీర్మానాన్ని అమెరికా న్యాయశాఖ ఆమోదించాలి. జరిమానా భారీమొత్తమైనా ఫేస్ బుక్ షేర్లు బలపడటం ఆసక్తికర అంశం.

 • face book rape

  TECHNOLOGY11, Jul 2019, 11:01 AM IST

  ఆఫీసుల్లో రెట్టింపు మహిళలు.. ఐదేళ్లలో ఫేస్‌బుక్ లక్ష్యాలివే


  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే తమ భవిష్యత్ కార్యాచరణ నివేదికనూ బయటపెట్టింది. 

 • Trumph

  TECHNOLOGY9, Jul 2019, 10:20 AM IST

  ట్రంప్ అంటే మజాకా: ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లేకుండా సోషల్ మీడియా సదస్సు!

  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలచిందే తడవుగా గురువారం ఇంటర్నెట్, సోషల్ మీడియా సంస్థలు, డిజిటల్ మాధ్యమాలపై జరిగే సదస్సుకు సోషల్ మీడియా సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు ఆహ్వానాలు పంపలేదు. ఈ రెండు సంస్థలు రిపబ్లికన్లు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ తోపాటు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు తదితరులు వాదిస్తున్నారు.

 • facebook

  TECHNOLOGY2, Jul 2019, 3:32 PM IST

  ఫేస్‌బుక్ ఆఫీస్‌కు పార్శిళ్లు.. అప్రమత్తమైనే మేనేజ్మెంట్

  ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి విషపూరిత పార్శిళ్లు వచ్చాయి. వాటిని తాకిన ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన ఫేస్ బుక్ మొత్తం సిబ్బందిని సమీపంలోని నాలుగు భవనాల్లోకి తరలిస్తోంది. 

 • business23, Jun 2019, 10:54 AM IST

  మళ్లీ 10 వేల డాలర్లు దాటిన బిట్ కాయిన్.. బట్ దిసీజ్ డిఫరెంటట

  ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ 10 వేల డాలర్లు (రూ.7 లక్షలు) దాటింది. ఫేస్ బుక్ ‘లిబ్రా’ పేరిట సొంత బిట్ కాయిన్ లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పడంతోపాటు అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో లావాదేవీల నిర్వహణకు ‘బిట్ కాయిన్’ బెటరన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.