ఫేస్‌బుక్

(Search results - 131)
• Tech News10, Jul 2020, 4:00 PM

షాకింగ్ న్యూస్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తో సహ మరో 80 యాప్స్ పై నిషేధం..

ఇందులో న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, సోషల్ నెట్‌వర్క్ షేర్‌చాట్, ఎంటర్టైన్మెంట్ యాప్ హంగామా, ఫేస్‌బుక్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, టిండెర్, యుసి బ్రౌజర్, హెలో, కామ్‌స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ, పియుబిజితో సహా మొత్తం 89 యాప్‌లను తొలగించాలని భారత సైన్యం సిబ్బందిని కోరింది.

ঘাতক বাহিনী

ঘাতক বাহিনী একটি বিশেষ অভিযানে সক্ষম পদাতিক বাহিনী যা শত্রু শিবিরে অতর্কিতে হামলা চালায় এবং সেনাবাহিনীর বাকি সদস্যরা এসে পৌঁছনোর আগে সরাসরি ম্যান-টু-ম্যান আক্রমণ চালায়। তারা শত্রুপক্ষের কামানের অবস্থানে,   এয়ারফিল্ডে, সরবরাহ ক্ষেত্রে এবং কৌশলগত সদর দফতরে অভিযান চালাতে পারদর্শী। শত্রু পক্ষের কবলে থাকা এলাকার অনেক গভীরে গিয়ে লক্ষ্যবস্তুতে তোপ দাগতে এবং বিমান হামলা চালানোর বিষয়ে বিশেষজ্ঞও বটে। শারীরিক ও মানসিকভাবে সবচেয়ে সুস্থ সৈন্যদের পক্ষেই ঘাতক বাহিনীর সদস্য হওয়া সম্ভব। সাধারণত ২০ জন সেনা নিয়ে তৈরি হয় এই বাহিনী। হেলিকপ্টারের মাধ্যমে হামলা, পর্বতারোহন, পর্বতে যুদ্ধ, শত্রুঘাঁটি ধ্বংস করা, উন্নত মানের অস্ত্রচালনা, ছোট এলাকার মধ্যে যুদ্ধ এবং পদাতিক বাহিনীর সবরকম কৌশলের প্রশিক্ষণ নিতে  হয় এই বাহিনীর সদস্যদের।

NATIONAL9, Jul 2020, 7:08 PM

భారత సైన్యం సంచలన నిర్ణయం: ఫేస్‌బుక్ సహా 89 యాప్‌లపై నిషేధం

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది

• Entertainment8, Jul 2020, 5:00 PM

నెంబర్‌ వన్‌గా అవతరించిన ప్రభాస్‌.. వెనకబడిన బన్నీ, మహేష్!

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా ప్రభాస్‌కు ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో కోటీ 40 లక్షల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకొని దక్షిణాదిలో ఆ ఘనత సాధించిన తొలి స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు ప్రభాస్‌. మరో నెల రోజుల వ్యవధిలోనే 15 మిలియన్ల (15 లక్షల) ఫాలోవర్స్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు.

• Telangana8, Jul 2020, 4:07 PM

కేసీఆర్ ఎటో వెళ్లిపోయారు.. రాష్ట్రపతి పాలన పెట్టండి: కేంద్రానికి పొన్నాల డిమాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు

• Tech News7, Jul 2020, 12:50 PM

టిక్‌టాక్ క్రేజ్‌తో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

టిక్‌టాక్ బ్యాన్ తో  ప్రత్యామ్నాయాలుగా ఉన్న చింగారి, రోపోసో ఇతర ప్లాట్‌ఫామ్‌లు టిక్‌టాక్ వినియోగదారులను ఆకర్షిస్తున్నయి. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కొత్తగా రీల్స్ అప్ డేట్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.

• Gadget2, Jul 2020, 1:42 PM

రెడ్‌మి నుండి 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్..అతి తక్కువ ధరకే..

రెడ్‌మి కంపెనీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. రెడ్‌మి 9ఎ, 9సి రెండు ఫోన్స్ బడ్జెట్ ధరకే  లభిస్తున్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి25 ప్రసెసర్ ద్వారా పనిచేస్తుంది.

• Tech News27, Jun 2020, 3:26 PM

ఒక్క రోజులో 53 వేల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్...

ఫేస్‌బుక్ ఇంక్ నెట్‌వర్క్ నుండి పలు కంపెనీలు యాడ్స్ విరమించుకున్న తరువాత మార్క్ జుకర్‌బర్గ్ సంపద 7.2 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రపంచంలోని అతిపెద్ద అడ్వటైజర్ లో ఒకరైన యునిలివర్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ప్రకటనలను బాయ్ కాట్ చేసిన తరువాత ఫేస్‌బుక్  షేర్లు శుక్రవారం 8.3% పడిపోయాయి.

• Pilot's wife hangs self after posting video on social media at Shamshabad
Video Icon

Telangana27, Jun 2020, 8:15 AM

భర్త దాష్టీకం.. టెక్కీ లావణ్య చివరి మాటల సెల్ఫీ వీడియో

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పైలట్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది.

whatsapp photo

Tech News20, Jun 2020, 2:33 PM

వాట్సాప్‌లో టెక్నికల్ సమస్య.. యూజర్ల తీవ్ర అసంతృప్తి..

యోగదారులకు  ‘లాస్ట్ సీన్’తో పాటు, యాప్  సెక్యూరిటి సెట్టింగ్‌లతో వినియోగదారులు టైపింగ్, ఆన్‌లైన్‌లో సమస్యలను ఎదురైనట్టు నివేదించారు. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవుట్‌గేజ్ మానిటర్ అయిన డౌన్ డిటెక్టర్, వాట్సాప్ నివేదికలలో 66 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్టు నివేదించింది.

• Entertainment18, Jun 2020, 1:17 PM

నువ్వో ఫైటర్‌.. సుశాంత్ సోదరి భావోద్వేగం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.

विस्टा से पहले फेसबुक और सिल्वर लेक ने भी जियो में हिस्सेदारी ली थी। फेसबुक ने 9.9 प्रतिशत के लिए 43,574 करोड़ जबकि सिल्वर लेक ने 1.1 फीसदी हिस्सेदारी के लिए 5655 करोड़ रुपये निवेश का एलान किया था। इस तीनों डील की वजह से एक महीने से कम समय में जियो को 60595 करोड़ रुपये का निवेश मिला था।

Tech News18, Jun 2020, 10:29 AM

రిలయన్స్ జియోకు కొత్త కష్టాలు:పెండింగ్‌లో ఫేస్‌బుక్ డీల్‌?!

టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’కు ఫేస్ బుక్‌తో ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కన్ను పడింది. దీనివల్ల డేటా దుర్వినియోగం అవుతుందేమోనని సందేహించింది.

• Tech News12, Jun 2020, 8:58 PM

ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ కి పోటీగా ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ...

ట్విట్టర్ "ఫ్లీట్స్" గా పిలువబడే "స్టోరీస్" భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇండియాలోని వినియోగదారులందరికీ ఫ్లీట్స్  వారి మొబైల్ యాప్ సరికొత్త వెర్షన్‌తో లభిస్తాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టోరీలగానే ఫ్లీట్‌లు 24 గంటల  మాత్రమే ఉంటాయి

facebook

Tech News10, Jun 2020, 6:31 PM

సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టింగ్స్‌..200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం వల్ల జరుగుతున్న నిరసనలకు  మరింత ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్న వారి పోస్టులను అధికారులు తొలగించారు.ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంటూ దాదాపు 200 సోషల్ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్ తొలగించింది.

• Tech News8, Jun 2020, 11:04 AM

డేంజర్‌లో వాట్సాప్‌.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..

మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది.

इस डील के हो जाने के बाद रिलायंस इंडस्ट्रीज (RIL) के चेयरमैन मुकेश अंबानी ने लॉन्ग टर्म साझेदारी के तहत फेसबुक का स्वागत किया है। उन्होंने कहा है कि फेसबुक के साथ इस करार से डिजिटल इंडिया का मिशन पूरा होगा। वहीं इस डील से भारत में फेसबुक की पैठ और बढ़ेगी।

Tech News6, Jun 2020, 10:55 AM

ఫేస్‌బుక్ ఉద్యోగుల రాజీనామా..దిగొచ్చిన సీఈఓ మార్క్ జుకర్ బర్గ్..

సిబ్బంది నిరసన తెలపడంతోపాటు ఉద్యోగులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు వాస్తవ పరిస్థితి బోధ పడింది. దీంతో పాలకులు హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలను తొలగించే విషయమై సంస్థ విధానాన్ని పున: సమీక్షిస్తామని, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు.