ఫేమ్
(Search results - 175)EntertainmentJan 20, 2021, 2:51 PM IST
యంగ్ హీరోయిన్ తో ఈవయసులో రవితేజకు హాట్ లిప్ లాక్ సీనా..!
రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఆయన ఖిలాడీ అనే చిత్రం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఖిలాడీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రవితేజ ఇమేజ్ కి చక్కగా సరిపోయే ఖిలాడీ టైటిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ మూవీలో రవితేజ లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొన్నాడట. దీనికి సంబంధించిన ఫోటో బయటికి రాగా వైరల్ అవుతుంది.
EntertainmentJan 18, 2021, 3:22 PM IST
పవన్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలు... బిగ్ బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!
బిగ్ బాస్ ఫేమ్ అర్చన శాస్త్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలని ఆమె ఫీలైనట్లు చెప్పారు.EntertainmentJan 16, 2021, 12:05 PM IST
బొడ్డు అందాలను చూపిస్తూ, నా బెస్ట్ యాంగిల్ ఎవరూ చూడలేదంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్
సెక్సీ అందాల భామ నందినీ రాయ్ తన బొడ్డు అందాలను అప్పనంగా చూపిస్తుంది. సంక్రాంతి వేళ హాట్ శారీలో మత్తెక్కిస్తుంది. ఇంకా నాలోని బెస్ట్ యాంగిల్ మీరు చూడలేదని చెబుతోంది. హాట్ లుక్‌లో నడుముని చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేసిందీ బ్యూటీ.
EntertainmentJan 13, 2021, 8:58 PM IST
ప్రభాస్ తో సహజీవనంపై నమిత కామెంట్: హైటూ, వెయిటూలో మేమిద్దరం చక్కని జోడీ... అందుకే?
వోల్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మూవీ చేస్తే దాని బడ్జెట్ కనీసం మూడు వందల కోట్ల పైమాటే. పాన్ ఇండియా స్టార్ గా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ పై అఫైర్స్, రిలేషన్స్ సంబంధించిన రూమర్స్ కూడా తరచుగా వస్తూ ఉంటాయి.
EntertainmentJan 13, 2021, 9:18 AM IST
రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
`బిగ్‌బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.
EntertainmentJan 12, 2021, 10:09 AM IST
మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్4` ఫేమ్ సయ్యద్ సోహైల్.. పదిలక్షల విరాళం..
సోహైల్ `బిగ్‌బాస్4` గ్రాండ్ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు.
ReviewsJan 9, 2021, 4:58 PM IST
ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్ ఆవేదన
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన సోహైల్ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన.
EntertainmentJan 8, 2021, 6:00 PM IST
సీమంతంలో మెరిసిపోయిన బిగ్ బాస్ ఫేమ్ హరితేజ... వైరల్ అవుతున్న ఫోటోలు!
నటి హరితేజ త్వరలోనే పండండి బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు. గర్భవతి అయిన హరితేజ సీమంతం జరుపుకోవడం జరిగింది. చిలక పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, వడ్డాణం ధరించి సీమంత వేడుకలలో ఆమె మెరిసిపోయారు. తల్లి కాబోతున్న ఆనందం హరితేజ కళ్ళలో స్పష్టంగా కనిపించింది.
EntertainmentJan 8, 2021, 1:13 PM IST
చీరలో ఓ రేంజ్ లో చూపించేసిన బిగ్ బాస్ భామ సాక్షి అగర్వాల్... కంట్రోల్ కావడం కష్టమే అమ్మడు!
బిగ్ బాస్ ఫేమ్ సాక్షి అగర్వాల్ సోషల్ మీడియా పోస్టులకు బాగా ఫేమస్. ఇంస్టాగ్రామ్ లో సాక్షి చేసే హాట్ హాట్ ఫోటో షూట్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియా మాత్రం రచ్చ చేస్తూ ఉంటారు.
EntertainmentJan 6, 2021, 4:20 PM IST
బిగ్‌బాస్ నోయల్ మాజీ భార్య ఎస్తర్.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ సీన్ మాజీ భార్య, నటి ఎస్తర్ తాజాగా `వాహ్`లో సందడి చేసింది. నోయల్ లోని టాలెంట్ ని పట్టేసింది. తాజాగా దాన్ని `వాహ్` చూపించింది. తాజాగా ఆ ప్రోమో సందడి చేస్తుండగా, ఉన్నది కొన్ని రోజులైనా బాగానే పట్టేశాంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
EntertainmentJan 1, 2021, 10:54 PM IST
ఎంత దాచినా ఎగసిపడుతున్న యద అందాలు... బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడ హాట్ ఫోటోలు!
బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మాదివాడ హాట్ ఫొటోలతో రచ్చ చేశారు. యద అందాలు కవ్వించేలా తేజస్వి హాట్ డ్రెస్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది.EntertainmentDec 24, 2020, 3:43 PM IST
స్లీవ్‌లెస్ బ్లౌజ్ పింక్ శారీలో మత్తెక్కిస్తున్న కీర్తిసురేష్.. ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
`మహానటి` ఫేమ్ కీర్తిసురేష్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది. ట్రెడిషన్‌కి, కాస్త మోడ్రన్ జోడించి మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీ ధరించి పోజులివ్వడంతోపాటు వాటిని తన ఇన్‌స్టాలో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
EntertainmentDec 24, 2020, 11:09 AM IST
ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి లుక్ రిలీజ్.. అచ్చు గుద్దేశాడుగా!
`తలైవి`లో కీలక పాత్ర అయిన పురుచ్చి తలైవర్, మాజీ తమిళనాడు సీఎం, అగ్ర నటుడు ఎంజీఆర్ పాత్రలో `రోజా` ఫేమ్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్ 33వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్న అరవింద్‌స్వామి లుక్‌ని విడుదల చేశారు.
EntertainmentDec 23, 2020, 8:05 AM IST
బిగ్ బాస్ అవినాష్ పెళ్లి, అమ్మాయి ఎవరంటే?
బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ తన పెళ్లిపై నోరు విప్పాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అవినాష్ తెలియజేయడం జరిగింది. దీనితో అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13వారాలు ఉన్న అవినాష్ టైటిల్ ఫేవరేట్ లో ఒకరిగా అనిపించారు.EntertainmentDec 22, 2020, 3:57 PM IST
సోహెల్ మూవీలో బ్రహ్మానందం!
సోహెల్ కి పరిశ్రమ నుండి మరో బడా ఆఫర్ తగిలినట్లు సమాచారం అందుతుంది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా సోహెల్ మూవీలో నటిస్తానని హామీ ఇచ్చారట. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సోహెల్ మూవీలో నటిస్తానని బ్రహ్మనందం చెప్పినట్లు సమాచారం.