ఫెస్టివల్ సీజన్
(Search results - 25)carsDec 4, 2020, 3:33 PM IST
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ కార్లు ఇవే..
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏవో తెలుసా, వీటిని నవంబర్‌లో భారతీయ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. మీరు కూడా పండుగ సీజన్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ కారు కొనలో, మార్కెట్లో ఏది బెస్ట్, ఎక్కువగా సేల్స్ అయిన కార్లు ఏవి ఈ సమాచారంతో మీరే నిర్ణయించుకోవచ్చు..?
BikesNov 19, 2020, 1:48 PM IST
ఫెస్టివల్ సీజన్ లో హీరో మోటోకార్ప్ రికార్డ్ సేల్స్.. గత ఏడాదితో పోల్చితే 103 శాతం అధికం..
గత 32 రోజులలో హీరో మోటోకార్ప్ సంస్థ 14 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది విక్రయించిన వాహనాలు 2019 ఫెస్టివల్ సీజన్ కంటే 98 శాతం ఎక్కువ, 2018తో పోల్చితే 103 శాతం అధికం అని కంపెనీ పేర్కొంది.
carsNov 9, 2020, 1:15 PM IST
ఈ పండుగ సీజన్లో కొత్త మెర్సిడెస్ బెంజ్ డ్రీమ్ కారు సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం...
ఇలాంటి పండుగ సందర్భంలో కుటుంబంతో పాటు స్నేహితులతో కలిసి సరదాగా ఆనందించడానికి సమయం మాత్రమే కాదు, కొత్త కొనుగోళ్లు లేదా కొత్త ప్రారంభాలు చేయడానికి కూడా ఇది శుభ సమయం.
Tech NewsNov 6, 2020, 6:55 PM IST
దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే 15వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. లేదా ఎవరికైనా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఎవ్వలనుకుంటున్నారా.. ఏ ఫోన్ కొనాలో గందరగోళంగా ఉందా. మార్కెట్లో లభించే చాలా ఫోన్లలో ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకోవలో సమస్యగా మారిందా. అయితే రూ.15 వేల లోపు ఉన్న 5 బెస్ట్ స్మార్ట్ఫోన్ల ఫీచర్స్, ధరలు మీకోసం..
BikesNov 3, 2020, 11:07 AM IST
ద్విచక్ర వాహనాలపై దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..
ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు మంచి సేల్స్ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్ అక్టోబర్‌లో అత్యధికంగా సేల్స్ నమోదు చేసింది, సుమారు 8.06 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
Tech NewsNov 2, 2020, 11:39 AM IST
నవంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ఫోన్లు ఇవే
చాలా మంది ఫెస్టివల్ సీజన్ లో వారి ఫేవరెట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలల్లో ప్రముఖ బ్రాండ్ల నుండి అనేక స్మార్ట్ఫోన్న్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
BikesOct 29, 2020, 4:01 PM IST
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్ పొందే ఛాన్స్..
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్ సీజన్లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది.
GadgetOct 24, 2020, 11:22 AM IST
ఫెస్టివల్ సీజన్లో మొబైల్ గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా.. అయితే 10వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..
ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంటారు, మీకు ఎక్కువ బడ్జెట్ లేకపోతే రూ.10వేలలోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకోండి..
businessOct 22, 2020, 1:31 PM IST
ఎస్బిఐ దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. హోమ్ లోన్స్ పై భారీ రాయితీ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం పాయింట్ల వరకు రాయితీని ప్రకటించింది.ఈ రాయితీ పథకం 30 లక్షల నుండి 2 కోట్ల వరకు ఉన్న గృహాల రుణాలకు వర్తిస్తుంది.
carsOct 22, 2020, 12:50 PM IST
ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడెస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్
పండగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకించి లాక్ డౌన్ కాలం నుండి ఇది ప్రజలకు చాలా అవసరం.
Tech NewsOct 20, 2020, 5:56 PM IST
ల్యాప్‌టాప్‌లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భారీ డిస్కౌంట్.. 25వేల వరకు తగ్గింపు..
దసరా పండుగకు ముందే ఈ-కామర్స్ సైట్ అమెజాన్ వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకువచ్చిందని మనందరికీ తెలుసు. ఫెస్టివల్ సీజన్ లో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్బుతమైన డీల్స్, ఆఫర్స్ తో పాటు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
carsOct 19, 2020, 12:07 PM IST
ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతి సుజుకి కార్ల పై ఫెస్టివల్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే..
మారుతి సుజుకి ఇండియా ఫెస్టివల్ సీజన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్ పథకం తర్వాత మారుతి కంపెనీ ఈ ఆఫర్‌తో డిమాండ్‌ను మరింత పెంచాలని ప్రయత్నిస్తోంది.
carsOct 17, 2020, 10:52 AM IST
ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడెస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్
పండగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకించి లాక్ డౌన్ కాలం నుండి ఇది ప్రజలకు చాలా అవసరం.
carsOct 16, 2020, 3:58 PM IST
కోలుకుంటున్న ఆటోమోబైల్ రంగం.. ఫెస్టివల్ సీజన్ లో భారీగా పెరిగిన వాహనాల సేల్స్..
గత సంవత్సరం 2019 సెప్టెంబర్‌తో పోల్చితే ఈ యేడాది 2020 సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 26.45% పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూ ఫాక్చరింగ్ (ఎస్ఐఏఎం) శుక్రవారం అక్టోబర్ 16న తెలిపింది.
BikesOct 8, 2020, 6:11 PM IST
లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో సుజుకీ కొత్త స్కూటర్లు..
సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్లను ఫెస్టివల్ సీజన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు స్కూటర్లలో కొత్త టెక్నాలజి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కొత్త టెక్నాలజి ఏంటంటే రెండు స్కూటర్లలో ఇప్పుడు మీ ఫోన్ బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవచ్చు.