ఫిర్యాదు
(Search results - 1070)Andhra PradeshJan 16, 2021, 10:06 PM IST
చిత్తూరు జిల్లాలో ఇద్దరమ్మాయిలు అదృశ్యం: మేనమామ ఫిర్యాదు
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. వారిని వెతకడం కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వారి అదృశ్యంపై మేనమామ ఫిర్యాదు చేశాడు.
EntertainmentJan 16, 2021, 12:33 PM IST
నమ్రతపై మహేష్‌కి కంప్లైంట్ చేసిన నిర్మాత ఎంఎస్ రాజు.. `ఒక్కడు` పోస్ట్‌పై మనస్థాపం
మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ `ఒక్కడు` విడుదలై శుక్రవారానికి 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దీన్ని గుర్తు చేసుకుంటూ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా నమ్రత ఈ సినిమాపై ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
TelanganaJan 15, 2021, 4:42 PM IST
రిటైర్డ్ డీజీపీ ఇంట్లో మొక్కను కొట్టేశారు..! కానీ పోలీసులు పట్టేశారు.. !!
వినడానికి ఇదో వింత కేసు.. కానీ వివరాలు తెలిశాక.. ఆ దొంగల తెలివికి ఆశ్చర్యం వేస్తుంది. పోలీసులు దాన్ని రెండు రోజుల్లోనే చేధించడం మరో ఆశ్చర్యం అనిపిస్తుంది.ఇంతకీ అదేం దొంగతనం అంటే మొక్కను కొట్టేశారు. అదీ సాక్షాత్తూ రిటైర్డ్ డీజీపీ ఇంట్లో.. ఒక మొక్క కోసం ఇంతకి తెగించారంటే ఆ మొక్క ఎంత స్పెషలై ఉండాలో కదా..
Andhra PradeshJan 15, 2021, 2:04 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో సంబంధం లేదు: ఇబ్రహీంపట్నం పోలీసులకు దేవరకొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను పరారీలో ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పారు.
Andhra PradeshJan 14, 2021, 1:09 PM IST
మోసం: తెలంగాణలో ఒకరితో, ఏపీలో మరొకరితో వివాహం
భర్త చనిపోయిన మహిళను ఓ వ్యక్తి తెలంగాణలో వివాహం చేసుకుని నాలుగేళ్లు కాపురం చేసి ఆంధ్రకు చెక్కేశాడు. ఆ తర్వాత ఆంధ్రలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో తెలంగాణ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
NATIONALJan 13, 2021, 2:51 PM IST
ప్రాంక్ పేరుతో... యువతులతో అశ్లీల ప్రశ్నలు.. !!
ప్రాంక్ షో పేరుతో అశ్లీల ప్రశ్నలడిగిన ఓ యూ ట్యూబ్ చానల్ అడ్డంగా బుక్కైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు చానల్ నిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చెన్నై, బీసెంట్ నగర్ లో ఈ ఘటన జరిగింది.
TelanganaJan 13, 2021, 9:04 AM IST
భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు: ప్రియుడితో కలిసి...
ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని కాచిగుడాలో చోటు చేసుకుంది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TelanganaJan 12, 2021, 9:20 PM IST
ఆ ప్రాజెక్ట్‌లపై ఏపీ ఫిర్యాదు: తెలంగాణ సర్కార్‌కి కృష్ణా బోర్డు లేఖ
తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుతో ఈ లేఖ రాసినట్లు తెలిపింది. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది
CricketJan 12, 2021, 11:57 AM IST
‘నువ్వు ఇండియాకి రా... నీకదే చివరి సిరీస్... ’ ఆసీస్ కెప్టెన్ కి అశ్విన్ వార్నింగ్...
రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నోటికి పని చెప్పిన ఆసీస్ కెప్టెన్...
TelanganaJan 11, 2021, 9:05 AM IST
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..
బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చాడు. నిందితుడు బెంగళూరుకు చెందిన యువరాజ్ అలియాస్ సేవాలాల్ గా గుర్తించారు.
EntertainmentJan 10, 2021, 8:43 PM IST
స్నేహితుడిని మోసం.. హీరో సచిన్ జోషీపై కేసు నమోదు..
టాలీవుడ్, బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్ జోషి తన స్నేహితుడు పరాగ్ సంఘ్వితో కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది.
CricketJan 10, 2021, 1:12 PM IST
టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... రేసిజం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దర్యాప్తు...
సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు, నాలుగో రోజు కూడా అదే ధోరణిలో ప్రవర్తించారు.
CricketJan 10, 2021, 9:45 AM IST
సిరాజ్‌పై మళ్లీ కామెంట్లు... రంగంలోకి పోలీసులు... ఆటను నిలిపివేసి, కామెంట్ చేసినవాళ్లను బయటికి...
సిడ్నీలో మూడో రోజు మూడో సెషన్లో భారత ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు... నాలుగోరోజు మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కామెంట్ చేశారు.
CricketJan 10, 2021, 8:55 AM IST
మరో వివాదంలో కృనాల్ పాండ్యా... బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ హుడా ఫిర్యాదు...
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత దుబాయ్ నుంచి వస్తూ భారీగా బంగారంతో ముంబై విమానాశ్రయంలో దొరికిపోయిన భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా... మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బరోడా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న కృనాల్ పాండ్యా, తనను బూతులు తిట్టాడని, తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఆల్‌రౌండర్ దీపక్ హుడా.
CricketJan 10, 2021, 5:59 AM IST
మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై ‘రేసిజం’ కామెంట్స్... ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ...
సిడ్నీ టెస్టులో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. జాతి వివక్షకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ‘రేసిజం’ వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిడ్నీ క్రికెట్ స్టేడియానికి హాజరైన కొందరు ప్రేక్షకులు... బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారట.