ఫిచ్  

(Search results - 13)
 • undefined

  business20, May 2020, 12:45 PM

  అంతా ప్రచారమే...అందులో ఏమీ లేదు.. : మోదీ ప్యాకేజీపై తేల్చేసిన ఫిచ్

  అంతా ప్రచారమే.అందులో ఏమీ లేదు.. : మోదీ ప్యాకేజీపై తేల్చేసిన ఫిచ్ . తమ ప్రభుత్వం చెప్పినదాని కంటే అదనంగా కొంత కలిపి...మొత్తంగా రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందని ఆమె సగర్వంగా చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు.. తక్షణ సమస్యలను పరిష్కరించానికి ఏమాత్రం సరిపోవని ఫిచ్​ స్పష్టం చేసింది.
   

 • undefined

  Coronavirus India24, Apr 2020, 11:50 AM

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు...దేశ జీడీపీపై కొత్త అంచనా..కానీ..?

  కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను ముప్పు ముంగిట నిలిపింది. కరోనాతో అన్ని దేశాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఫిచ్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ మైనస్‌ 3.9 శాతం మాత్రమేనని తాజా ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది.
   

 • undefined

  business4, Apr 2020, 12:55 PM

  ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు...పీవీ నర్సింహారావు హయాం నాటికి దిగజారిన జీడీపీ

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రెండు శాతానికే పరిమితమని ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ తాజాగా పేర్కొంది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన వేళ.. విదేశీ మారక ద్రవ్యం లేక.. బకాయిలు చెల్లించడానికి బంగారం కుదువ బెట్టాల్సి వచ్చింది. దీంతో నాడు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ నర్సింహారావు క్యాబినెట్‌లో నేటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తెచ్చారు.
   

 • undefined

  business21, Mar 2020, 3:24 PM

  వచ్చే ఏడాది భారత్ వృద్ది రేటు తేల్చేసిన ఫిచ్...

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5.1 శాతానికి పరిమితం అవుతుందని ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా సిమెంట్ సరఫరాలో అంతరాయానికి కరోనా వైరస్ ప్రభావమే కారణమని కోటక్ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సర్వీస్ సెక్టార్ సమస్యల్లో చిక్కుకున్నదని క్రిసిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ద్రవ్య మద్దతునిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. 
   

 • undefined

  business3, Mar 2020, 10:40 AM

  ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు...దశాబ్ద కనిష్టానికి వృద్ధిరేటు...

  భారత ఆర్థిక వ్యవస్థను కరోనా కష్టాలు వీడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసే త్రైమాసికంలో జీడీపీ 20 శాతం తగ్గొచ్చునని యూబీఎస్ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. వార్షిక జీడీపీ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. మరో రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కూడా జీడీపీపై పెదవి విరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 4.9 శాతమేనని తేల్చేసింది.

 • fitch ratings

  business6, Feb 2020, 1:13 PM

  బడ్జెట్​లో సంస్కరణలపై కేంద్రం లైట్ తీసుకుంది: ఫిచ్‌

  కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో నూతన నిర్మాణాత్మక సంస్కరణలను తేలికగా తీసుకుందని ఆర్థికసేవల సంస్థ ఫిచ్ తెలిపింది. దేశ వృద్ధిరేటును 5.6 శాతానికి పెంచేందుకు అవసరమైన మార్పులేవీ బడ్జెట్​లో లేవని స్పష్టం చేసింది.

 • fitch rating

  business4, Feb 2020, 12:14 PM

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే.. తేల్చేసిన ‘ఫిచ్’

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ జీడీపీ వ్రుద్ధిరేటు ఎలా ఉంటుందో తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్దిరేటు 5.6 శాతమేనని కుండబద్ధలు కొట్టింది. ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్, అంతకుముందు ఆర్థిక సర్వే అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 

 • past 6 months bank corruption

  business21, Dec 2019, 12:29 PM

  ఆందోళన వద్దంటున్న ‘నిర్మల’మ్మ.. ఆ అలోచనల నుంచి బయటకు రండి...

  భారత ఆర్థిక వృద్ధి రేటుపై రేటింగ్​ సంస్థ 'ఫిచ్'​ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 4.6 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందనవసరం లేదని, అంతకు మించి అపోహలను నమ్మవద్దని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
   

 • fitch rating

  business11, Sep 2019, 2:24 PM

  భారత్ వృద్ధిరేటుకు అధిక రుణ పరిమితులు: ఫిచ్

  ద్రవ్య పరపతి విధానాన్ని సడలించే విషయమై భారత ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రకటించిన 6.8 శాతం వ్రుద్ధిరేటును 6.6 శాతంగా తగ్గించి వేసింది. 
   

 • fitch rating

  business25, Apr 2019, 10:04 AM

  వడ్డీరేట్ల కోతతో ద్రవ్యలోటు సవాళ్లు: ఆర్బీఐ తీరుపై ‘ఫిచ్’ ఆందోళన

  వరుసగా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఫెడ్ రేట్ పెంచే పరిస్థితి లేకపోవడం.. దేశీయంగా తగ్గిన ద్రవ్యోల్బణ ధోరణులతో వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ.. దేశీయ ఆర్థిక రంగం ముందు ఉన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని హితవు చెప్పింది.

 • bsnl

  TECHNOLOGY5, Apr 2019, 12:18 PM

  బీఎస్‌ఎన్‌ఎల్‌కు బెయిలౌట్.. పీఎంఓ ఓకే.. ఇండియాలో నో జాబ్స్ అన్న ఫిచ్

  ప్రైవేట్ మోజులో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దాని అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ఉద్యోగులపై మాత్రం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తున్నది.

 • rating

  business13, Dec 2018, 11:55 AM

  పటేల్ రాజీనామాకు సర్కార్ ఒత్తిడే కారణం: ఫిచ్ రేటింగ్స్

  ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ప్రాధాన్యాలు మారిపోయే ప్రమాదం ఉన్నదని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ ఆందోళన వ్యక్తం చేసింది. బయటకు వ్యక్తిగత కారణాలని చెప్పినా ఉర్జిత్ పటేల్ వైదొలగడానికి కేంద్రం ఒత్తిడేనన్నది.