ఫస్ట్ లుక్
(Search results - 31)EntertainmentJan 22, 2021, 3:06 PM IST
అనుష్క, సమంత, పూజా, రష్మిక, నిధి, రకుల్, కాజల్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారంటే?
టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా అలరిస్తున్నారు. తమ అంద చెందాలతో మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. సినిమా సినిమాకి మరింత అందంగా, హాట్ నెస్‌గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అనుష్క, సమంత, పూజా హెగ్డే, రష్మిక, కీర్తిసురేష్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, నిధి అగర్వాల్, అంజలి, సాయిపల్లవి ఇలా సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో చూస్తు షాక్ అవుతున్నారు.
EntertainmentJan 19, 2021, 10:31 AM IST
బాక్సర్‌గా వరుణ్ తేజ్.. పంచ్ మామూలుగా లేదుగా..`గని` మోషన్ పోస్టర్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. `గని` అనే శక్తివంతమైన పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన `గని` చిత్ర మోషన్ పోస్టర్లో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్నారు.
EntertainmentJan 1, 2021, 12:24 PM IST
ఫన్ మూడు రెట్లు అంటోన్న వెంకీమామ.. `ఎఫ్3` ఫస్ట్ లుక్.. డబ్బుతో ఫ్రస్టేషన్
వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని శుక్రవారం `ఎఫ్3` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
EntertainmentDec 17, 2020, 10:41 AM IST
అడవిశేషు బర్త్ డే ట్రీట్... `మేజర్` వచ్చేశాడు.. !
హీరో అడవి శేషు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న `మేజర్` చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సాహసానికి మారుపేరు, ధైర్యవంతుడు, నిస్వార్థపరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా `మేజర్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
EntertainmentDec 14, 2020, 11:39 AM IST
సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది..కామ్రేడ్ రవన్న జీవితం `విరాటపర్వం`
నక్సలైట్‌గా పోరాడిన రవన్న జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో రానా రవన్న పాత్రలో కనిపించనున్నారు. 1990లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
EntertainmentDec 14, 2020, 9:42 AM IST
నక్సలైట్‌గా రానా.. అదరగొడుతున్న `విరాటపర్వం` ఫస్ట్ లుక్
సోమవారంతో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది `విరాటపర్వం` చిత్ర బృందం. వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` రూపొందుతుంది.
EntertainmentDec 12, 2020, 6:55 PM IST
బర్త్ డేకి సర్ప్రైజ్ రెడీ చేస్తున్న రానా.. ఏం ఇవ్వబోతున్నాడంటే?
`విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
EntertainmentNov 16, 2020, 2:05 PM IST
`సెహరి` ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ సందడి..
బాలకృష్ణ ఇతర సినిమాల ఫంక్షన్స్ కి రావడం చాలా అరుదు. అతికొద్ది వాటికే, చాలా స్పెషల్ అనుకున్న వాటికే వస్తుంటారు. తాజాగా ఆయన `సెహరి` చిత్ర ఫస్ట్ రిలీజ్ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సందడి చేశారు.
EntertainmentNov 16, 2020, 8:30 AM IST
ఆపండి.. ప్రభాస్ కథ వేరే...అక్షయ్ కథ వేరే
ఇప్పుడీ సినిమాకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ చిత్రాన్ని ప్రకటించారు. ‘రామ్ సేతు’ టైటిల్‌తో ఉన్న ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇది ప్రభాస్ కు పోటీగా కావాలని ప్లాన్ చేసిన సినిమానా కాదా అనే విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది.
EntertainmentNov 6, 2020, 2:44 PM IST
కమల్, శ్రీదేవి హిట్ టైటిల్‌తో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమా
కోలీవుడ్‌లో సెటిల్ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్ హిట్ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్ హిట్ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.
EntertainmentNov 2, 2020, 8:49 AM IST
కమల్ బర్త్ డే లుక్ అండ్ నెక్ట్స్ సినిమా లుక్ ఇదేనా?
ఈ నెల 7న కమల్ హాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్ ఇటీవల నిర్వహించారు.
EntertainmentOct 26, 2020, 8:40 PM IST
ఈశ్వరుడితో ఇస్మార్ట్ బ్యూటీ నిధి రొమాన్స్..!
శింబు, నిధి అగర్వాల్ జంటగా `ఈశ్వరన్` అనే చిత్రాన్ని తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
EntertainmentOct 25, 2020, 6:06 PM IST
`థ్యాంక్యూ` చెప్పేందుకు రెడీ అయిన చైతూ, విక్రమ్ కుమార్
విజయదశమి పురస్కరించుకుని అనేక సినిమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త లుక్‌లను, ఫస్ట్ లుక్‌లను పంచుకుంటూ, టీజర్లు, ట్రైలర్, సినిమా అప్డేట్లు ప్రకటిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది.
EntertainmentOct 21, 2020, 1:53 PM IST
జక్కన్నతో పనిచేస్తున్నారు జాగ్రత్త.. చరణ్‌కి ఎన్టీఆర్ హెచ్చరిక
`ఆర్ ఆర్ ఆర్` నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, రామ్‌చరణ్ నటిస్తూ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్‌ని విడుదల చేశారు. తాజాగా కొమురంభీమ్ పాత్ర కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. దసరాని పురస్కరించుకుని రేపు(గురువారం) పదకొండు గంటలకు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు.
EntertainmentOct 21, 2020, 11:54 AM IST
విక్రమ్ ఆదిత్య కమింగ్.. ప్రభాస్ రెట్రో లుక్ అమేజింగ్!
ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ కొత్త లుక్ విడుదలైంది.