ప్లేయర్

(Search results - 130)

DC vs SRH

Cricket29, Sep 2020, 4:23 PM

DCvsSRH: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో టాప్‌లో ఉన్న ఢిల్లీతో, ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఢీకొనబోతోంది. ఢిల్లీపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

• undefined

Cricket29, Sep 2020, 3:18 PM

క్రికెట్ లోనే కాదు లవ్ లోనూ సంజు శాంసన్ ది అదే దూకుడు

2013.. సంజు శాంసన్‌ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరం. అంతకముందు ఏడాదే ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ శిబిరంలో ఉన్న సంజు శాంసన్‌.. 2013లో ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అదే ఏడాది తన కాలేజ్‌మెట్‌, స్నేహితురాలు చారులతతో ప్రేమ బంధం మొదలు పెట్టాడు.

RCB vs MI

Cricket28, Sep 2020, 4:32 PM

RCB vs MI: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఓ వైపు నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ గెలిచిన టీమ్ ముంబై ఇండియన్స్, మరోవైపు మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయిన బెంగళూరు మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

RR vs KXIP

Cricket27, Sep 2020, 4:35 PM

RR vs KXIP: రాజస్థాన్ వర్సెస్ పంజాబ్... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020లో పటిష్టంగా కనిపిస్తున్న జట్లు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్. గత సీజన్లలో వరుస పరాజయాలు చవి చూసిన ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో కెప్టెన్సీలో మార్పు చేసి, అద్భుత ఫలితాలను దక్కించుకుంటున్నాయి. పంజాబ్ మొదటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసింది. రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లో చెన్నైని ఓడించింది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

KKR vs SRH

Cricket26, Sep 2020, 5:03 PM

KKR vs SRH: మొదటి విజయం దక్కెదెవరికి? నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్ల వీరే...

IPL 2020: 13వ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఆరు జట్లకి విజయాలు దక్కాయి. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ విభాగం బలంగా ఉండగా... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

Match Prediction- ধোনির অভিজ্ঞতা বনাম শ্রেয়স আইয়রের তারুণ্যের জোশ, কে হাসবে শেষ হাসি

Cricket25, Sep 2020, 9:14 AM

ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ

Cricket24, Sep 2020, 5:00 PM

KXIP vs RCB: కింగ్స్ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020: మూడు సార్లు ఫైనల్ చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ‘కింగ్’ కోహ్లీ సారథ్యంలో ఏడేళ్లుగా ఒక్క టైటిల్ గెలవడానికి ఎడతెగని పోరాటం చేస్తోంది రాయల్ ఛాలెంజర్స్. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుది కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితి. 13 సీజన్లలో ఒకేఒక్కసారి ఫైనల్ చేరిన బెంగళూరు, ఈసారి చరిత్ర తిరగరాయాలని కసిగా ఉంది. కింగ్స్ ఎలెవన్, ‘కింగ్’ కోహ్లీ టీమ్‌ మధ్య జరుగుతున్న నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్

Cricket23, Sep 2020, 4:31 PM

KKR vs MI: కోల్‌కత్తా వర్సెస్ ముంబై, ఈ రోజు మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలబడుతోంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం ఎదురుకావడంతో నేటి మ్యాచ్‌లో కచ్ఛితంగా విజయం సాధించాలని కసిగా ఉంది రోహిత్ సేన. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ కొట్టి, సీజన్‌ను గ్రాండ్‌గా ఆరంభించాలని తపన పడుతోంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు. ఇరు జట్లలోని కీ ప్లేయర్లు వీళ్లే...

• undefined

Cricket22, Sep 2020, 5:08 PM

త్రీడీ ప్లేయర్ గోల్డెన్ డక్, ఆట మామూలుగా లేదుగా... విజయ్‌ శంకర్‌పై ట్రోల్స్!

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయంతో మొదలెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సులువుగా విజయం సాధిస్తుందనుకున్న జట్టు, ఒక్కసారిగా ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 121/2 స్కోరుతో ఉన్న సన్‌రైజర్స్, 34 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి, చెత్త రికార్డు నమోదుచేసింది.

మహేంద్ర సింగ్ ధోనీ, స్టీవ్ స్మిత్

Cricket22, Sep 2020, 4:33 PM

CSK vs RR: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020: 13వ సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచులు అబుదాబి, దుబాయ్‌లో జరగగా, నేటి మ్యాచ్ షార్జాలోని షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

Cricket21, Sep 2020, 4:08 PM

SRH vs RCB: నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలబడతోంది. ఇరు జట్ల మధ్య స్టార్ ప్లేయర్లకు, భారీ హిట్టర్లకు కొదవ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. గత సీజన్‌లో దారుణంగా ఫెయిల్ అయినా ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని కసిగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్...

Cricket20, Sep 2020, 4:57 PM

DCvsKXIP: నేటి మ్యాచులో కీ ప్లేయర్లు వీళ్లే...

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మూడు సార్లు మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ, మొదటి సీజన్‌లో నాలుగోస్థానంలో నిలిచింది. ఇదే ఇప్పటిదాకా ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. అయితే గత సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ, ఫ్లే ఆఫ్ చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ముఖ్యంగా లీగ్‌లో యంగ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్, యువకులతో కూడిన ఢిల్లీ జట్టును నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సారి యంగ్ ప్లేయర్లకు తోడు రహానే, అశ్విన్ వంటి సీనియర్లు కూడా ఢిల్లీ జట్టులో చేరారు.

ಇವರಲ್ಲಿ ವೇಗಿ ದೀಪಕ್‌ ಚಹರ್‌ಗೆ ಕೆಲ ದಿನಗಳ ಹಿಂದೆ ನಡೆದ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ನೆಗೆಟಿವ್‌ ಬಂದಿದ್ದರಿಂದ ಎಲ್ಲಾ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಯ ನಂತರ ತಂಡ ಕೂಡಿಕೊಂಡಿದ್ದು, ಅಭ್ಯಾಸದಲ್ಲಿ ನಿರತರಾಗಿದ್ದಾರೆ.

Cricket16, Sep 2020, 1:20 PM

చెన్నై ప్లేయర్‌కి తగ్గని కరోనా... ప్లాన్‌ మారుస్తున్న ధోనీ...

ఐపీఎల్ మొదలవుతుందటే చెన్నై సూపర్ కింగ్స్ హడావుడి మామూలుగా ఉండదు. ‘విజిల్ పోడు’ అంటూ ఫ్యాన్స్‌తో పాడు క్రికెటర్లు కూడా ఆడుతూ పాడుతూ గోల గోల చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఆ జట్టులో అంత సందడి కనిపించడం లేదు. రైనా, భజ్జీ వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమవ్వడంతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌లోని ఇద్దరు ఆటగాళ్లకు, 11 మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

• undefined
Video Icon

Cricket11, Sep 2020, 5:50 PM

ఐపిఎల్ 2020: కెప్టెన్ విరాట్ కోహ్లీనే బెంగళూరు బలం..

ఐపీఎల్ 2020 కి రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ టీంస్ గురించిన చర్చ బాగా జరుగుతోంది. ఏ టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు,

৯. সুরেশ রায়না, চেন্নাই সুপার কিংস, ১১ কোটি

Cricket11, Sep 2020, 2:32 PM

సీఎస్‌కేలో రైనా స్థానాన్ని భర్తీ చేసేది అతనే: వాట్సన్ సంకేతాలు

ఐపీఎల్ 2020లో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మళ్లీ తిరిగి యూఏఈ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.a