ప్రైవేట్ రంగం  

(Search results - 4)
 • huge job recruitment for new year

  business2, Jan 2020, 3:52 PM IST

  కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

  ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

 • it jobs

  business22, Aug 2019, 1:32 PM IST

  మాంద్యం ఎఫెక్ట్: ‘ప్రైవేట్’ వేతన పెంపు స్వల్పమే.. దశాబ్ధిలోనే తక్కువ

  ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆర్థిక మాంద్యం పుణ్యమా? అని దేశీయ ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలు గతేడాది అత్యల్పంగా వేతనాలు పెంచి చేతులు ముడుచుకున్నారు. గత దశాబ్ద కాలంలో ఇదే తక్కువ అని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఆందోళనకరం అని సీఎంఐఈ స్పష్టం చేస్తున్నది.

 • కాపు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది.ఈ అంశంపై టీడీపీ, వైసీపీలు తమ తమ వాదనలను విన్పిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ భావిస్తోంది. చంద్రబాబు సర్కార్ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను వైఎస్ఆర్‌సీపీ ముందుకు తెస్తోంది.
  Video Icon

  Andhra Pradesh29, Jul 2019, 7:06 PM IST

  ప్రైవేట్ రంగంలో స్థానికులకు కోటా: జగన్ కు తలనొప్పే... (వీడియో)

  ప్రైవేట్ రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ఆమోదింపజేసుకున్నారు. దీని అమలులో జగన్ ప్రభుత్వానికి చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దాంతో పాటు ఇతర తలనొప్పులు కూడా ఎదురు కావచ్చు.