ప్రేమ పెళ్లి  

(Search results - 42)
 • deadbody

  Telangana18, Oct 2019, 3:58 PM IST

  ప్రేమ పెళ్లి: నెలరోజులకే భార్యను భవనం పై నుండి తోసి చంపాడు

  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి చేసుకొన్న భార్యను నెల రోజుల తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం నుండి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ఆమె గురువారం నాడు రాత్రి మృత్యువాత పడింది.ఈ ఘటన హైద్రాబాద్ వనస్థలిపురంలో చోటు చేసుకొంది.

 • chandana

  Tirupathi14, Oct 2019, 7:49 AM IST

  మరో పరువు హత్య: ప్రేమ పెళ్లి చేసుకొన్న కూతురును చంపిన తల్లిదండ్రులు

  చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య చోటు చేసుకొంది. పెళ్ళై పారాణి ఆరకముందే యువతి అనుమానాస్పద స్థితిలో  మృతి చెందింది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇంటి సమీపంలో మృతదేహాన్ని యువతి తల్లిదండ్రులు దహనం చేశారు

 • lover killed

  Telangana13, Oct 2019, 1:10 PM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపి సూసైడ్ చేసుకొన్న ఉన్మాది

  అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకొందని కక్ష కట్టి ముగ్గురిని హత్య చేసిన ఉన్మాది రవి ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని చంపిన రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 • Telangana13, Oct 2019, 7:26 AM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండ శివారులోని మూడు హత్యలు కలకలకం సృష్టించాయి. అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని సహించలేక తమ్ముడు ముగ్గురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

 • wedding

  Andhra Pradesh12, Oct 2019, 7:54 AM IST

  రాత్రి ప్రేమ పెళ్లి... ఉదయాన్నే వరుడు పరార్

  నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.
   

 • daughter gets offended by scolding of mother

  Andhra Pradesh29, Aug 2019, 11:11 AM IST

  అక్కతో ప్రేమ పెళ్లి... మరదలిపై కన్ను.. చివరకు...

  పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు.ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. 

 • sushma swaraj

  NATIONAL7, Aug 2019, 12:03 PM IST

  సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

  సుష్మా, స్వరాజ్ ల వివాహానికి ఇరు కుటుంబాలవాళ్లు కూడా అంగీకరించలేదు. అయితే, సుష్మా ధైర్యసాహసాలు ప్రదర్శించి రెండు కుటుంబాలను ఒప్పించారు. దాంతో కౌశల్, సుష్మాల వివాహం 1975 జులై 13వ తేదీన జరిగింది.

 • Nagarjuna Manmadhudu 2

  ENTERTAINMENT25, Jul 2019, 1:42 PM IST

  'మన్మథుడు 2' ట్రైలర్: మీ కృష్ణావతారం అయిపోయింది..!

  కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మథుడు 2. దాదాపు 17 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన మన్మథుడు చిత్రానికి ఇది సీక్వెల్. మన్మథుడు చిత్రంలో మహిళలంటే అసహ్యించుకునే మన్మథుడు ఈ చిత్రంలో మాత్రం వారిని ఇష్టపడేవాడిగా నాగ్ నటిస్తున్నాడు. 

 • marriage

  Telangana8, Jun 2019, 7:42 AM IST

  ప్రేమ పెళ్లి... నవ దంపతులపై కత్తితో దాడి

  ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వారిని ఎదురించి ఒక్కటయ్యారు. అయితే... తమను కాదని పెళ్లి చేసుకున్న దంపతులపై పెద్దలు కత్తులతో దాడికి తెగబడ్డారు.

 • vijay

  ENTERTAINMENT13, May 2019, 11:19 AM IST

  విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి.. హీరోయిన్ రెస్పాన్స్!

  సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. హీరో, హీరోయిన్లు రిపీటెడ్ గా నటిస్తుంటే వారిపై ప్రేమ, పెళ్లి రూమర్లు చాలానే వినిపిస్తాయి.

 • marriage

  Telangana11, May 2019, 7:30 AM IST

  ప్రేమ పెళ్లి... ఒక్కటైన రెండు రోజులకే...

  ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో ఒక్కటయ్యారు. ఇక జీవితంలో తమ ఎలాంటి అవరోధాలు లేవు అని సంబరపడిపోయేలోగా.... విధి వక్రించింది. 

 • seven movie

  ENTERTAINMENT10, May 2019, 12:57 PM IST

  ప్రేమ, పెళ్లి పేరుతో హీరో మోసం,రెజీనా కూడా...

  చిన్న సినిమాలకు పెద్ద దిక్కు హారర్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ లో అయితే బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. 

 • NATIONAL7, May 2019, 12:19 PM IST

  పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి... జంటను గదిలో బంధించి..

  ఓ జంట.. ఒకరిని మరొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇదే విధంగా తమ పెద్దవాళ్లకు తెలిపారు. పెళ్లి చేయమని కోరారు.  అయితే... వాళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెద్దలను ఎదురించి వారు పెళ్లి చేసుకున్నారు. 

 • murder

  Telangana27, Apr 2019, 7:33 AM IST

  ప్రేమ పెళ్లి.. భార్య ఎవరితోనో మాట్లాడిందని..

  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనను జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. అంతలోనే భార్య ప్రేమ కురిపించాల్సింది పోయి.. అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో మాట్లాడుతోందని..  అక్రమ సంబంధం అంటగట్టాడు. అనంతరం అతి కిరాతకంగా హతమార్చాడు. 

 • suicide

  NATIONAL12, Mar 2019, 9:56 AM IST

  ప్రేమ పెళ్లి.. ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య

  పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట.. తమ నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.