ప్రేమోన్మాది దాడి
(Search results - 21)Andhra PradeshDec 3, 2020, 2:48 PM IST
విశాఖ ప్రేమోన్మాది దాడి: ఆ తలుపు గడియ ఎవరు వేశారు..?
విశాఖలో ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేయడం తెలుగు నాట సంచలనం సృష్టించింది. అయితే నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది
Andhra PradeshNov 1, 2020, 9:17 PM IST
చట్టాలు చేయడం కాదు.. అమలు చేయాలి: విశాఖ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి
విశాఖ గాజువాకలో వరలక్ష్మీ అనే యువతి ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Andhra PradeshNov 1, 2020, 12:19 PM IST
ప్రేమోన్మాదానికి వరలక్ష్మి బలి... సీఎం జగన్ సీరియస్, హోంమంత్రి, డిజిపిలకు ఆదేశాలు
విశాఖపట్నంలో ప్రేమ పేరిట యువతిని వేధించడమే కాదు ఏకంగా ఆమెను నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన దుర్ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
NATIONALOct 28, 2020, 11:25 AM IST
బుల్లి తెర నటిపై ప్రేమోన్మాది దాడి.. కంగనా సపోర్ట్ కోరిన తార..
టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై పెళ్ళికి నిరాకరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో మాల్వీ మల్హోత్రా తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ముంబైలోకి కొకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
KarimanagarFeb 10, 2020, 7:52 PM IST
ఆగని ప్రేమోన్మాదుల ఆగడాలు... కరీంనగర్ లో మరో యువతి బలి
కరీంనగర్ లో ఓ యువతి అత్యంత దారుణంగా సొంత ఇంట్లోనే హత్యకు గురయ్యింది.
Weekend SpecialJan 12, 2020, 3:09 PM IST
వీక్లీ క్రైమ్ రౌండప్: ప్రేమోన్మాది ఘాతుకం.. మోడల్‌పై రేప్ కేసులో ట్విస్టులు, మరిన్ని
వరంగల్‌లో ప్రేమోన్మాది దాడితో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మోడల్‌పై అత్యాచారం కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఇలాంటి నేరవార్తలు మీ కోసం
Andhra PradeshOct 17, 2019, 11:50 AM IST
ప్రేమోన్మాది దాడి: సుధాకర్ రెడ్డి నుండి రెండు కత్తులు స్వాధీనం
ప్రేమోన్మాది సుధాకర్ రెడ్డి చేతిలో కత్తిపోట్లకు గురైన తేజస్విని పాలకొల్లు ఆసుపత్రిలో కోలుకొంటుంది. తేజస్వినిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. తేజస్విని ప్రస్తుతం కోలుకొంటుందని వైద్యులు ప్రకటించారు.
Andhra PradeshOct 16, 2019, 4:28 PM IST
నడిరోడ్డుపై...పట్టపగలే... యువతిపై ప్రేమోన్మాది దాడి (వీడియో)
నడిరోడ్డుపై...పట్టపగలే ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళుతున్న యువతిపై కత్తితో దాడిచేసి మారణహోమం సృష్టించాడు.
Andhra PradeshOct 16, 2019, 1:05 PM IST
ప్రేమోన్మాది దాడి: కవిటంలో తేజస్వినిపై సుధాకర్ రెడ్డి దాడి , ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. రెండో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.
Andhra PradeshAug 28, 2019, 6:03 PM IST
దారుణం: డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి, పరిస్థితి విషమం
విశాఖ జిల్లా అనకాపల్లొలో డిగ్రీ విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు గొంతులో స్కూడ్రైవర్ తో దాడికి దిగాడు. విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది. నడిరోడ్డుపై విద్యార్ధినిపై దాడికి దిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
TelanganaJul 10, 2019, 3:08 PM IST
ప్రేమోన్మాది దాడి: ఆసుపత్రిలో కోలుకొంటున్న మనస్విని
ప్రేమోన్మాది దాడిలో దాడికి గురైన మనస్విని కోలుకొంటుందని వైద్యులు ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి
Andhra PradeshApr 28, 2019, 8:43 PM IST
మిత్రులతో కలిసి ప్రేమోన్మాది దాడి: యువతి మృతి
తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో విజయవాడకు చెందిన ఓ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లి మరీ యువతిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
TelanganaMar 4, 2019, 7:08 PM IST
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి మృతి
పెట్రోల్ పోసి నిప్పటించించడంతో దాదాపు 80 శాతం కాలిపోయింది. రవళిని హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. వారంరోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రవళి సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది.
TelanganaFeb 18, 2019, 8:52 PM IST
ప్రేమోన్మాది దాడి: స్పృహలోకి వచ్చి బోరున విలపించిన మధులిక
దాడి చేస్తున్న సమయంలో చుట్టూ ఎంతోమంది ఉన్నారని అయితే తాను ఎంత అరిచినా ఎవరూ దగ్గరికి రాలేదు అని కనీసం భరత్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదంటూ మధులిక కన్నీరుమున్నీరయ్యింది.
Andhra PradeshFeb 16, 2019, 10:30 AM IST
యువతి కుటుంబంపై ప్రేమోన్మాది దాడి...
చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని మార్జేపల్లి గ్రామంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గ్రామానికి చెందిన యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇలా చేయడం మంచిదికాదని సదరు యువకున్ని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా వినిపించుకోకపోగా స్నేహితులతో కలిసి తిరిగి వారిపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.