ప్రీ ఆర్డర్‌  

(Search results - 2)
 • undefined

  Tech News17, Oct 2020, 4:50 PM

  33W ఫాస్ట్ ఛార్జింగ్, 5జి ఆప్షన్ తో రెడ్ మీ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్..

  భారతదేశంలో ఎం‌ఐ 10టి, ఎం‌ఐ 10టి ప్రో విడుదల తేదీని నవంబర్ 3న నిర్ణయించినట్లు షియోమి అధికారిక సైట్ ఎం‌ఐ.కామ్ ద్వారా వెల్లడించింది. అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించిన కంపెనీ షిప్పింగ్ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. అయితే ఎం‌ఐ  10టి, ఎం‌ఐ 10 టి ప్రో స్మార్ట్ ఫోన్స్ గురువారం నుండి భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌ కోసం సిద్దంగా ఉన్నాయి.
   

 • undefined

  Gadget4, Aug 2020, 5:16 PM

  ప్రీ-ఆర్డర్లకు భలే డిమాండ్.. వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వాయిదా..

  వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ ఆర్డర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది.  షెడ్యూల్‌ చేసిన ప్రకారం వన్‌ప్లస్  నార్డ్‌ ఫోన్లు  విక్రయాలు ఆగస్టు 4 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా ప్రస్తుతం కాస్త ఆలస్యం కానుంది, ఆగస్టు 6కి  నివహించనున్నారు.