Search results - 165 Results
 • these wives killed husbands

  Telangana3, Sep 2018, 5:33 PM IST

  భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

  వివాహేతర సంబంధం కారణంగా  భర్తలను హత్య  చేస్తున్న భార్యల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో 
  ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. 

 • wife arrested for killing her husband in hyderabad

  Telangana3, Sep 2018, 3:15 PM IST

  దారుణం: భర్తను కారులోనే డ్రైవర్ తో చంపించిన భార్య, ఎందుకంటే..

  కట్టుకొన్న భర్తను కిరాయి హంతకులతో  ఓ భార్య దారుణంగా హత్య చేయించింది. భర్తను హత్య చేయించి.... ఈ ఘటనను  సాదారణ మరణంగా చిత్రీకరించే యత్నం చేసింది.

 • Tamil Nadu: Woman who murdered her two kids calls lover, nabbed

  NATIONAL3, Sep 2018, 12:30 PM IST

  బిర్యానీ పేరుతో ప్రియుడితో రాసలీలలు: భర్తను చంపబోయి ఇలా...

  ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయాలనుకొన్నా... అది సాధ్యం కాకపోవడంతో  ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపినట్టు ఓ వివాహిత  పోలీసులకు చెప్పింది.  పిల్లలను చంపి  ప్రియుడితో పారిపోయిన అభిరామిని  పోలీసులు కన్యాకుమారి వద్ద అరెస్ట్ చేశారు.
   

 • bride commits suicide few hours before marriage in anantapuram

  Andhra Pradesh31, Aug 2018, 5:17 PM IST

  గంటల్లో పెళ్లి: వధువుకు షాకిచ్చిన వరుడు, పెళ్లికూతురు ఏం చేసిందంటే?

  ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి... కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా తనకు పెళ్లి ఇష్టం లేదని  వధువు కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన  యువతి ఆత్మహత్య  చేసుకొంది

 • Twist in in the attack on Padma

  Andhra Pradesh29, Aug 2018, 4:24 PM IST

  బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నంలో కొత్త ట్విస్ట్

  బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రియుడు నూతన్ కుమార్ ఒక్కడే హత్యాయత్నం చేశాడా....లేదా  ఇంకెవరైనా ఉన్నారా...హత్యాయత్నానికి కారణాలేంటి... ఆస్తిగొడవలా...లేక భర్తకు దగ్గర అవుతుందనా...అసలు హత్యాయత్నం జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది అన్నప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. 

 • agartala boy jumps off school building teachers force get rakhi tied by lover

  NATIONAL29, Aug 2018, 1:14 PM IST

  ప్రియురాలితో బలవంతంగా రాఖీ.. భయంతో బిల్డింగ్ పైనుంచి దూకిన ప్రియుడు

  ప్రియురాలితో బలవంతంగా రాఖీ కట్టేంచేందుకు ప్రయత్నించడంతో ఓ యువకుడు పాఠశాల భవనం నుంచి దూకాడు. అగర్తలాకు చెందిన 18 సంవత్సరాల దిలీప్ అనే యువకుడు తన పాఠశాలలో చదువకుంటున్న మరో యువతి ప్రేమించుకుంటున్నారు. 

 • why nutan kumar attacked on beautician padma

  Andhra Pradesh28, Aug 2018, 1:26 PM IST

  బ్యూటీషీయన్ కేసు: భర్తకు దగ్గరౌతోందనే పద్మపై నూతన్ దాడి

  భర్తకు మళ్లీ దగ్గరయ్యేందుకు బ్యూటీషీయన్ పద్మ ప్రయత్నిస్తున్నందుకే  ప్రియుడు నూతన్ కుమార్ ఆమెపై హత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.

 • Vinesh gets engaged at airport

  SPORTS28, Aug 2018, 12:11 PM IST

  విమానాశ్రయంలోనే రెజ్లర్ వినేష్ ఫోగట్ నిశ్చితార్థం...పుట్టినరోజు వేడుక కూడా....

  ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు పతకాల పంట పండించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా ఓ మహిళా రెజ్లర్ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం ఇదే మొదటిసారి. దీంతో వినేష్ ఫోగట్ ఏషియన్ గేమ్స్ చరిత్రలో నిలిచిపోయారు.

 • Nutan kumar's wife sensational comments on beautician padma

  Andhra Pradesh27, Aug 2018, 1:13 PM IST

  బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

  బ్యూటీషీయన్  పద్మపై దాడికి దిగిన నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు. సంఘటనా స్థలం వద్ద  నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. 

 • beautician padma case: the secret of S symbol on padma's forehead

  Andhra Pradesh27, Aug 2018, 12:51 PM IST

  బ్యూటీషీయన్ పద్మ కేసు: నుదిటిపై ఎస్ అక్షరం వెనుక నూతన్

  బ్యూటీషీయన్ పద్మ నుదిటిపై  ఎస్ అక్షరాన్ని కత్తితో  రాసింది ఆమె ప్రియుడు నూతన్ కుమారేనని  పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిన సమయంలో  పద్మ తన చేతిపై  'ఎన్' అక్షరాన్ని పచ్చబొట్టు(టాటూ)గా వేయించుకొంది

 • Beautician attack: Suspect found dead

  Andhra Pradesh27, Aug 2018, 12:16 PM IST

  బ్యూటీషీయన్ పద్మ కేసు: నూతన్‌కుమార్‌‌ చరిత్ర ఇదీ

  వివాహేతర సంబంధాన్ని వద్దని పద్మ తెగేసీ చెప్పినందుకే ఆమెపై నూతన్ కుమార్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నూతన్ కుమార్  అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు

 • beautician padma lover commits suicide in narasaraopet

  Andhra Pradesh26, Aug 2018, 6:30 PM IST

  బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

   బ్యూటీషీయన్ పద్మను చిత్రహింసలు పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు నూతన్ కుమార్ ఆదివారం సాయంత్రం నరసరావుపేట వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
   

 • beautician case:who is subbaiah

  Andhra Pradesh26, Aug 2018, 12:54 PM IST

  బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

  బ్యూటీషీయన్ పద్మపై దాడి కేసులో నూతన్ కుమార్‌తో పాటు సుబ్బయ్య అనే వ్యక్తి పేరు కూడ ప్రచారంలోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఈ మేరకు పోలీసులకు సుబ్బయ్య పేరు కూడ చెప్పినట్టు సమాచారం.

 • Beautician brutally attacked at Bapulapadu village in Krishna district

  Andhra Pradesh26, Aug 2018, 11:30 AM IST

  బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?

  కృష్ణా జిల్లా బాపులపాడులో బ్యూటీషీయన్ పిల్లి పద్మను పథకం ప్రకారంగా ప్రియుడు నూతన్ కుమార్ దారుణంగా చిత్ర హింసలు పెట్టాడు. బాధితురాలికి మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి కత్తితో దాడికి దిగినట్టు పోలీసులు గుర్తించారు.
   

 • Nagar Kurnool Swathi in Mahaboob Nagar State Home

  Telangana24, Aug 2018, 3:18 PM IST

  దిక్కు మొక్కు లేని నాగర్ కర్నూల్ స్వాతి: ఇంకా స్టేట్ హోంలోనే...

  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్ స్వాతి ప్రస్తుతం నరకం లాంటి జీవితాన్ని గడుపుతోంది. భర్తను చంపి అక్రమ సంబంధం నడిపిన వ్యక్తితో సుఖంగా ఉందా అంటే అదీ లేదు. ఇద్దరూ జైలుపాలయ్యారు. ఇక స్వాతి తల్లిదండ్రులు కూడా ఆమెను దగ్గరకు తీయడం కాదు కదా ఆమె పిల్లల్ని కూడా అప్పగించడం లేదు. ఇలా భర్త, ప్రియుడు, తల్లిందండ్రులు, పిల్లలు దూరమవడమే కాదు సమాజంలో నిందితురాలికి గుర్తింపు పొందిన స్వాతి ప్రస్తుతం స్టేట్ హోంలో ఓ అనాథలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది.