ప్రియా వారియర్  

(Search results - 30)
 • Priya Varrier

  News23, Feb 2020, 5:27 PM

  రెచ్చిపోయిన ప్రియా వారియర్.. ఆన్ స్క్రీన్ లవర్ తో రొమాన్స్(ఫొటోస్)

  ప్రియా ప్రకాష్ వారియర్.. యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటిన హావ భావాలు యువత హృదయాల్లో అలజడి సృష్టించాయి. 

 • Priya Prakash Varrier

  News21, Feb 2020, 7:05 PM

  రెడ్ లిప్స్ తో హాట్ కిస్.. మరోసారి పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్ వీడియో!

  ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు వినగానే ఈ మలయాళీ పిల్ల కన్నుగీటిన వీడియో గుర్తుకు వస్తుంది. 2018లో ఒరు ఆధార్ లవ్ చిత్రం నుంచి విడుదలైన వీడియోలో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావ భాగాలూ యువతకు నిద్ర కరువు చేశారు. 

 • Priya Varrier

  News25, Jan 2020, 4:30 PM

  నితిన్ తర్వాత మరో హీరో.. మలయాళీ పిల్ల మాయలో టాలీవుడ్ హీరోలు!

  ప్రియప్రకాష్ వారియర్.. ఈ పేరు వినని యువత ఉండరు. 2018లో ప్రియా వారియర్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఓ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. యువతతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రియా హావభావాలకు ఫిదా అయిపోయారు. 

 • Priya Prakash Varrier

  ENTERTAINMENT26, Nov 2019, 8:35 PM

  రెడ్ శారీలో ప్రియా వారియర్ కిల్లింగ్ లుక్స్.. మలయాళీ పిల్ల అందాలు అదుర్స్

  ప్రియా ప్రకాష్ వారియర్.. యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటిన హావ భావాలు యువత హృదయాల్లో అలజడి సృష్టించాయి. 

 • Priya Prakash Varrier

  News18, Oct 2019, 5:41 PM

  స్విమ్ సూట్ లో ప్రియా వారియర్ తడి అందాలు.. సెగలు రేపుతున్న ఫొటోస్!

  ప్రియా ప్రకాష్ వారియర్.. యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటిన హావ భావాలు యువత హృదయాల్లో అలజడి సృష్టించాయి. 

 • Nithin movies

  ENTERTAINMENT31, Jul 2019, 8:50 PM

  నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే'.. క్రేజీ అప్డేట్!

  యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో జోరు పెంచాడు. ఈ ఏడాదే నితిన్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లు. 

   

 • ENTERTAINMENT16, Jul 2019, 7:51 PM

  శ్రీదేవి మృతి వివాదం.. నాకేం సంబంధం లేదు.. ప్రియా వారియర్!

  ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని కన్నుగీటిన వీడియోతో ప్రియా వారియర్ పాపులర్ అయింది. ప్రియవారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా చిత్రం వివాదం కావడంతో ఆమె స్పందించింది. 

 • Priya Prakash Varrier

  ENTERTAINMENT26, Jun 2019, 11:50 AM

  ప్రియా వారియర్ కి అన్ని సీన్లు లేవంట!

  నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. 

 • priya prakash

  ENTERTAINMENT21, Feb 2019, 4:20 PM

  ప్రియా వారియర్ నన్ను దెబ్బకొట్టింది.. నటి కామెంట్స్!

  ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో సెన్సేషనల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి అభిమానులు ఏర్పడ్డారు. ఆమె నటించిన 'లవర్స్ డే' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • priya prakash

  ENTERTAINMENT13, Feb 2019, 8:18 PM

  ప్రియా వారియర్ సినిమా.. చప్పుడు లేదేంటి?

   

  ఒకే ఒక్క సింగిల్ సీన్ తో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓరు ఆధార్ లవ్ సినిమాకు లోని ఆ సన్నివేశం సినిమాకు అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది గాని ఇప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. 

 • priya warrier

  ENTERTAINMENT24, Jan 2019, 10:28 AM

  గాజు కళ్లతో మత్తెక్కిస్తోన్న ప్రియా వారియర్!

  గాజు కళ్లతో మత్తెక్కిస్తోన్న ప్రియా వారియర్!

 • ENTERTAINMENT22, Dec 2018, 2:44 PM

  తెలుగులో ప్రియా వారియర్ సినిమా..!

  కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకుంది. 

 • priya prakash

  ENTERTAINMENT26, Nov 2018, 12:39 PM

  మెగాహీరోని రిజక్ట్ చేసిన ప్రియా వారియర్!

  ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాకి సంబంధించిన పాటలు, ప్రోమోలతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. 

 • Priya

  ENTERTAINMENT5, Oct 2018, 3:07 PM

  ప్రియా వారియర్ పై నెటిజన్ల ట్రోలింగ్!

  'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఎంత తొందరగా ఆమెకి పాపులారిటీ దక్కిందో.. ఈ మధ్య కాలంలో ఆమెని అంతగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తన కన్నుగీటితో సినీ పరిశ్రమని ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. 

 • priya

  ENTERTAINMENT21, Sep 2018, 1:50 PM

  ప్రియా వారియర్ కి ఊహించని షాక్!

  ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ప్రియా వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాలోని మాణిక్య మలరాయ పాటలో ఒక సన్నివేశంలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తప్పుకుంది.