ప్రియాంకా రాధాకృష్ణన్
(Search results - 5)NATIONALNov 6, 2020, 3:29 PM IST
న్యూజిలాండ్ పార్లమెంట్లో మలయాళంలో రాధాకృష్ణన్ ప్రసంగం
2017 సెప్టెంబర్ లో లేబర్ పార్టీ తరపున ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఐదుగురిని కొత్త మంత్రులుగా తీసుకొన్నారు. ఇందులో రాధాకృష్ణన్ కు చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన మంత్రిగా రికార్డు సృష్టించారు.
TelanganaNov 2, 2020, 3:33 PM IST
న్యూజిలాండ్ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్.. కేటీఆర్ అభినందనలు..
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
TelanganaJan 10, 2020, 8:13 AM IST
Green Challenge : తెలంగాణలో మొక్కలు నాటిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వీకరించారు.
TelanganaJan 9, 2020, 5:09 PM IST
Video : తెలంగాణ వాతావరణం చాలా ప్రత్యేకం...న్యూజిలాండ్ ఎంపీ కితాబు...
న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు.
TelanganaOct 14, 2019, 8:01 AM IST
సిరిసిల్ల చీర ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్
సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ గారు కొనుగోలు చేశారు. బ్రాండ్ తెలంగాణ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రచారకర్తగా ముందుకు వచ్చారని తెలుపటానికి సంతోషంగా ఉందని బ్రాండ్ తెలంగాణా వ్యస్థాపకురాలు సునీతవిజయ్ తెలియజేసారు.