ప్రియమణి  

(Search results - 19)
 • undefined

  News20, Jan 2020, 2:50 PM IST

  కుర్ర హీరోయిన్ ఛాన్స్ లాగేసుకున్న ప్రియమణి.. స్టార్ హీరో సినిమాలో!

  వెండితెరపై క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వెంకటేష్ గురు చిత్రం, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని లాంటి చిత్రాలన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 • undefined

  News4, Jan 2020, 11:42 AM IST

  ఇన్నేళ్లలో ఆ కోరిక మాత్రం తీరలేదు : ప్రియమణి

  అమెజాన్ లో పాపులర్ అయిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ లో ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకీ సరసన ప్రియమణి నటించనుందని సమాచారం.

 • Priyamani

  News31, Dec 2019, 9:18 PM IST

  మతిపోగొట్టే సొగసు.. ప్రియమణి గ్లామర్ కి ఫిదా(ఫొటోస్)

  అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

 • Priyamani

  News3, Dec 2019, 7:39 AM IST

  జయలలిత బయోపిక్.. వివాదాస్పద  పాత్రలో ప్రియమణి

  ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ తెర‌పై కొచ్చి  వరస సినిమాలు చేస్తోంది.  అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీ టాస్క్ కాదు. యంగ్ తరంగ్ లతో  పోటీ ఎక్కువ‌గా ఉంది. దానికి తోడు హీరోయిన్ గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వ‌య‌సు దాటిపోయింది. అలాగని అక్క, అమ్మ పాత్రలు చేయలేదు.  లేడీ ఓరియెంటెడ్   చిత్రాలే ఎంచుకోవాలి. అయితే.. ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు మెల్ల‌మెల్ల‌గా కాలం చెల్లిపోతోంది. క‌థ‌లో విభిన్నత ఉంటే త‌ప్ప సినిమాలు చూడ‌డం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మార్కెట్ కూడా స‌రిగా ఉండ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఆమె రీఎంట్రీ అంత గొప్పగా ఉంటుందనుకోవటం లేదు. 

 • Priyamani

  News13, Oct 2019, 12:14 PM IST

  ఆ ముగ్గురికి నిర్మాతలు అడిగినంత ఇస్తారు.. అనుష్క, నయన్, సామ్ పై ప్రియమణి వ్యాఖ్యలు!

  చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ సరిగా ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాళ్లరిగేలా వారి చుట్టూ తిరిగిన తర్వాత కూడా తమకు పేమెంట్ రావడం లేదని ఇటీవల కొందరు ఆర్టిస్టులు పేర్కొన్నారు. హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో తాజాగా ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 • Sirivennela
  Video Icon

  ENTERTAINMENT22, Jul 2019, 3:12 PM IST

  ఆత్మలపై పరిశోధనలు చేస్తున్న ప్రియమణి.. సిరివెన్నెల ట్రైలర్! (వీడియో)

  ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ సిరివెన్నెల. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. హర్రర్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ పులిజాల దర్శకుడు. ఓ చిన్న పాపకు ఆత్మ ఆవహించిన కథతో ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో ఆత్మలపై పరిశోధనలు చేసే వ్యక్తిగా నటిస్తోంది.

 • Priyamani

  ENTERTAINMENT20, Jul 2019, 5:00 PM IST

  అందాల శిల్పంలా ప్రియమణి (ఫొటోస్)

  అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

 • priyamani

  ENTERTAINMENT11, Mar 2019, 8:14 PM IST

  మా ఎలక్షన్స్: ప్రియమణికి ఎంత ప్రేమో..

   

  పెళ్ళైన కొత్తలో అంటూ మొదటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రియమణి బాగా దగ్గరైపోయింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే బేబీ మెల్లమెల్లగా మాయమైపోయింది. ఇక డీ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ మా ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

 • 'సిరివెన్నెల' సినిమాలో ప్రియమణి

  ENTERTAINMENT20, Feb 2019, 5:51 PM IST

  పెళ్లి తరువాత ప్రియమణి ఫస్ట్ మూవీ (ఫొటోస్)

  'సిరివెన్నెల' సినిమాలో ప్రియమణి 

 • keerthi suresh

  ENTERTAINMENT8, Dec 2018, 10:13 AM IST

  'RRR'.. సీత పాత్రలో కీర్తి సురేష్..?

  దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. 

 • undefined

  ENTERTAINMENT28, Nov 2018, 10:46 AM IST

  ‘మీటూ’: ప్రియమణి కామెంట్స్, ఎవరిని ఉద్దేశించో

   ‘మీటూ’: ప్రియమణి కామెంట్స్, ఎవరిని ఉద్దేశించో

   

 • sudheer

  ENTERTAINMENT14, Aug 2018, 2:54 PM IST

  సుడిగాలి సుధీర్ ఆ అమ్మాయిని తల్చుకుంటూ ఏడ్చేశాడు!

  'జబర్దస్త్' షోతో బుల్లితెరపై అల్లరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచు లక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది

 • priyamani

  ENTERTAINMENT29, Jul 2018, 3:06 PM IST

  తల్లి కాబోతున్న హీరోయిన్!

  గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు తల్లి కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.