ENTERTAINMENT5, Dec 2018, 1:27 PM IST
Automobile31, Aug 2018, 11:11 AM IST
cars1, Aug 2018, 5:57 PM IST
ప్రియంకానున్న మారుతి సుజుకి కార్లు
మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్లను పరిచయం చేసిన కంపెనీ మారుతి సుజుకి. జపాన్ కు చెందిన ఈ కంపనీ ఇండియాలో తన మార్కెట్ విస్తృతపర్చుకోడానికి మధ్యతరగతి ప్రజల్నే టార్గెట్ చేసుకుని సక్సెసయ్యింది. అయితే తాజాగా ఈ సంస్థ తమ కంపనీకి చెందిన వాహనాల రేట్లను పెంచి కొత్త వినియోగదారులపై భారం మోపడానికి సిద్దమైంది.
Automobile18, Jul 2018, 12:38 PM IST
మరింత ప్రియంకానున్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా నుండి 2013 లొ విడుదలైన గ్రాండ్ ఐ10 మోడల్ కారు ఇండియన్ మార్కెట్ ను ఊపేసిన విషయం తెలిసిందే. ఈ మోడల్ కారుకి ఇప్పటికీ వినియోగదారుల నుండి ఆధరణ తగ్గలేదు. అయితే కొత్తగా ఈ కారు తీసుకోవాలనుకునే కస్టమర్లకు కంపెనీ చేదు వార్త అందించింది. ఈ గ్రాండ్ ఐ10 కారు ధరను పెంచుతున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది.
18, Dec 2017, 5:05 PM IST