Search results - 133 Results
 • Andhra Pradesh assembly Elections 201919, May 2019, 8:11 AM IST

  ఏపిలో ఏడుచోట్ల రీపోలింగ్ ప్రారంభం...మరోసారి ఓటేయనున్న 5451మంది ఓటర్లు

  ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ మొదలయ్యింది.  ఉదయం ఏడు గంటలకే ఏడు పోలింగ్ బూతుల్లో ఈ రీపొలింగ్ ప్రారంభమయ్యింది. పులివర్తిపల్లి, కుప్పంబాదు, రామచంద్రాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో గతంలో అవకతవకలు  జరిగినట్లు ఈసీ గుర్తించింది. దీంతో రీపోలింగ్  ఇవాళ(ఆదివారం) మరోసారి పోలింగ్ జరుపుతున్నారు. 

 • Chiranjeevi

  ENTERTAINMENT12, May 2019, 5:23 PM IST

  త్వరలో మెగాస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం

  ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీగా ఇక నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించనుంది. అవును చిరంజీవి పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య సంస్థలు మొదలు కానున్నాయి, మెగా తనయుడు రామ్ చరణ్ - మెగా బ్రదర్ నాగబాబు ఆధ్వర్యంలో ఈ సంస్థలు నడవనున్నాయి. 

 • ira

  ENTERTAINMENT11, May 2019, 4:51 PM IST

  ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం!

  ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ మెహ్రీన్ తరువాతి ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని అంతా భావించారు.
   

 • Hyundai Venue

  cars2, May 2019, 6:06 PM IST

  హుండాయ్ వెన్యూ ప్రీ లాంచ్ బుకింగ్స్ ప్రారంభం

  దక్షిణ కొరియా ఆటో మొబైల్ తయారీ దిగ్గజం హుండాయ్ మరో సరికొత్త కారును భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. హుండాయ్ వెన్యూను మే 21న భారత విపణిలోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. 

 • voting

  News18, Apr 2019, 7:16 AM IST

  రెండో దశ: బెంగాల్ మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

  లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగాయి. 

 • evm1

  Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 7:45 AM IST

  మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

  రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రారంభమైన  తర్వాత చాలా చోట్ల  ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు అసహానం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు.
   

 • Ipl 2019

  SPORTS22, Mar 2019, 10:01 AM IST

  ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం

  ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ 12 ప్రారంభం కానుంది. దీంతో.. టికెట్ల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. 

 • wi-fi in metro train

  Telangana20, Mar 2019, 9:44 AM IST

  హైటెక్ సిటీ కి మెట్రో..గవర్నర్ తొలి ప్రయాణం

  నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న అమీర్‌పేట్‌ - హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

 • Andhra Pradesh2, Mar 2019, 11:20 AM IST

  ఇటీవల ప్రారంభం.. కూలిన ఏపీ హైకోర్టు గోడ

  ఇటీవల ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

 • vv vinayak

  ENTERTAINMENT25, Feb 2019, 4:50 PM IST

  వివి వినాయక్ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం...డిటేల్స్!

  కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ డైరక్టర్ వివి వినాయక్ . ఆయన దర్శత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తను చేస్తన్న హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా కమర్షియల్ అంశాలు జోడించి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ది అందెవేసిన చేయి. 

 • fraud

  NATIONAL23, Feb 2019, 10:51 AM IST

  రైతుల ఎకౌంట్లోకి రూ.2వేలు.. రేపే ప్రధాని కిసాన్ స్కీమ్ ప్రారంభం

  దేశవ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి రేపు రూ.2వేలు పడనున్నాయి. 

 • Honda

  Bikes21, Feb 2019, 11:40 AM IST

  హోండా ‘సీబీఆర్‌ 650ఆర్‌’ బుకింగ్స్ షురూ

  హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ‘సీబీఆర్ 650’ పేరిట కొత్త మోడల్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.15,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ బైక్ కవాసాకికి చెందిన నింజా 650, ట్రయంఫ్ స్ట్రీట్‌కు చెందిన ట్రిపుల్ ఎస్, సుజుకి జీఎస్ఎక్స్ -ఎస్ 750 వంటి మోటారు సైకిళ్లకు గట్టిపోటీ ఇవ్వనున్నది. 

 • nani

  ENTERTAINMENT18, Feb 2019, 3:10 PM IST

  నాని, విక్రమ్ సినిమా మొదలైంది!

  నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం ఫిబ్రవరి 18న ఉదయం 10.49 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రారంభమైంది.

 • HIGH COURT INAUGURATION

  Andhra Pradesh3, Feb 2019, 9:58 PM IST

  ఎపి హైకోర్టు ప్రారంభం: సుప్రీం సిజేతో చంద్రబాబు (ఫొటోలు)

  ఎపి హైకోర్టు ప్రారంభం: సుప్రీం సిజేతో చంద్రబాబు (ఫొటోలు)

 • ap highcourt

  Andhra Pradesh3, Feb 2019, 9:07 AM IST

  అమరావతిలో కీలక ఘట్టం: మరికాసేపట్లో హైకోర్టు భవనం ప్రారంభం

  ఈ భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక తాత్కాలిక హైకోర్టు అందులోకి తరలించనున్నారు.