ప్రసాద్

(Search results - 253)
• undefined

Entertainment26, Sep 2020, 3:03 PM

ఆ ఇద్దరితోగానీ, డ్రగ్స్ డీలర్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. కరణ్‌ జోహార్‌

డ్రగ్స్ సరఫరా దారులుగా ఎన్సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్‌ చోప్రాలకు కరణ్‌కి సంబంధం ఉందని, కరణ్‌కి వారు అత్యంత సన్నిహితులని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై కరణ్‌ స్పందించారు.

• undefined

Entertainment26, Sep 2020, 1:20 PM

బాలు అంతిమ వీడ్కోలులో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌.. కన్నీటి నివాళి

సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమ సంస్కారాల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

• undefined

Cricket20, Sep 2020, 10:18 AM

రాయుడు 3డి దూకుడు: వ్యాఖ్యాతగా ఎమ్మెస్కే(కి) 'ప్రసాద్స్' లో చూడదగ్గ షో

తాజాగా 2020 ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌్స తరఫున రాయుడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులతో ముంబయి ఇండియన్‌్సపై ధోనీసేనకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు.

Raghuvansh prasad Singh

NATIONAL13, Sep 2020, 12:47 PM

మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

రఘువంశ్ ప్రసాద్ సింగ్ కు ఈ ఏడాది జూన్ మాసంలో కరోనా సోకింది. కరోనాకు చికిత్స కోసం ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శనివారం నాడు రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టుగా ఆయన సన్నిహితులు తెలిపారు.

Raghuvansh Prasad Singh

NATIONAL10, Sep 2020, 3:37 PM

లాలూకు షాక్: ఆర్జేడీకి రఘువంశ్ ప్రసాద్ సింగ్ గుడ్‌బై

మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యూ)లో చేరనున్నారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ, జనతాదళ్ లో 1997 నుండి కొనసాగారు. కరోనా కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో రఘువంశ్ ప్రసాద్ కరోనా కోసం చికిత్స పొందుతున్నారు.

नीतीश कुमार ने वर्चुअल रैली में ऐश्वर्या के कथित उत्पीड़न का मुद्दा उठा दिया है। माना जा रहा है कि पारिवारिक झगड़े के बहाने जेडीयू लालू के खिलाफ जनता की सिंपैथी बटोरने का प्रयास करेगी। ऐश्वर्या-तेजप्रताप के रिश्ते शादी के 6 महीने बाद ही खराब हो गए थे। मामला इतना बिगड़ा कि अदालत तक पहुंचा। सड़कों पर भी लालू फैमिली का ड्रामा दिखा। विवाद में दोनों पक्षों ने एक-दूसरे के खिलाफ केस दर्ज कराया है।

(फाइल फोटो)

NATIONAL9, Sep 2020, 5:38 PM

లాలూ కి కోడలు షాక్: కొడుకుపై పోటీకి సై

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలేలా ఉంది. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి వ్యతిరేకంగా ఆయన భార్య, లాలూ కోడలు ఐశ్వర్య పోటీ చేయనున్నట్టు సమాచారం.

• undefined

Entertainment5, Sep 2020, 5:51 PM

షూటింగ్ మొదలెట్టిన సీనియర్‌ యాక్టర్‌ (వీడియో)

జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ తమిళ చిత్ర షూటింగ్‌లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు. అక్కడి నుంచి తన ఆనందాన్ని వీడియో మెసేజ్‌ రూపంలో షేర్‌ చేశాడు రాజేంద్రుడు. విజయ్‌ సేతుపతి, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రాలో తాను హీరోయిన్‌ తండ్రి పాత్ర పోషిస్తున్నానని, తన పెయిర్‌గా రాధిక నటిస్తున్నట్టుగా వెల్లడించాడు.

kandikunta venkata prasad

Andhra Pradesh27, Aug 2020, 11:04 AM

నకిలీ డీడీల కుంభకోణం: మాజీ ఎమ్మెల్యే కందికుంటకు సుప్రీంలో చుక్కెదురు

హైద్రాబాద్ సనత్ నగర్ లోని పంజాబ్ నేషన్ బ్యాంకు డీడీలను తస్కరించి రూ.8.29 కోట్లను కందికుంట వెంకట ప్రసాద్ కాజేశారనే కేసులో సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 13 లక్షల జరిమానాను విధించింది.

• undefined

Entertainment21, Aug 2020, 2:50 PM

బన్నీతో ఐటెమ్‌ సాంగ్‌.. ఈ సారి ఘాటు మామూలుగా ఉండదట!

బాలీవుడ్‌లో కథానాయికలు హీరోయిన్‌గా నటించమేకాదు, అవకాశం వచ్చినప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ల్లో నర్తిస్తూ తన అందచందాలను చూపిస్తుంటారు. వంపుసొంపులోని ఘాటైన అందాలను ఆడియెన్స్ కి ఎరగా వేస్తుంటారు. థియేటర్‌కి రప్పించి వారికి కనువిందు కలిగిస్తుంటారు.

• undefined

Entertainment17, Aug 2020, 12:15 PM

బెడ్‌పైన నగ్నంగా, ఇన్నర్‌ వేర్‌లో సెక్సీగా.. శ్వేతబసు ప్రసాద్‌ హాట్ ఫోజులు

సూపర్‌ హిట్ సినిమా కొత్త బంగారు లోకంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో ఏక్కడా అంటూ అందరి దృష్టిన ఆకర్షించిన ఈ బ్యూటీ తరువాత వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల పెళ్లి చేసుకొని వెంటనే విడాకులు కూడా తీసుకున్న శ్వేతా ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్‌లలో రెచ్చిపోతోంది. తాజాగా బెడ్‌ మీద హాట్ ఫోజులిచ్చి కాక రేపుతోంది.

• undefined

Entertainment15, Aug 2020, 10:20 AM

అరుదైన ఘనత సాధించిన గిరిజన యువతి కథతో `గుడ్‌ లక్‌ సఖి`

బాలీవుడ్ దర్శకుగు నగేష్‌ కుకునూర్ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. దిల్‌ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్ మోషన్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

vara prasad

Andhra Pradesh12, Aug 2020, 4:04 PM

రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడు ప్రసాద్ లేఖ: జీఏడీ సెక్రటరీకి ఆదేశాలు

ఈ లేఖపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం నాడు స్పందించింది. బాధితుడు ప్రసాద్ రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు ఈ లేఖను రాష్ట్రపతి కార్యాలయం పంపింది. జనార్ధన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ ను రాష్ట్రపతి కార్యాలయం కోరింది.

• రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

Entertainment11, Aug 2020, 8:06 AM

ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్‌

తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.

• undefined

Tech News3, Aug 2020, 3:31 PM

ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.