ప్రశాంత్ నీల్‌  

(Search results - 3)
 • undefined

  Entertainment10, Sep 2020, 6:02 PM

  ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. కేజీఎఫ్ హీరో వేదాంతం

  తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు యష్‌. విలన్‌ అని ఇంగ్లీష్‌లో రాసున్న హుడీని ధరించిన ఫోటోను షేర్‌ చేసిన యష్.. `ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. అందుకే విలన్‌నే ఫాలో అవ్వండి` అంటూ విలన్‌ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.

 • undefined

  Entertainment1, Sep 2020, 4:20 PM

  `కేజీఎఫ్` స్టార్‌ ఇంట్లో వేడుక.. కొడుకు పేరు ప్రకటించిన యష్‌

  తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరపుకున్నాడు యష్‌. కరోనా కారణంగా ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు యష్.

 • undefined

  News29, Mar 2020, 4:22 PM

  కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌, సంగీత దర్శకుడు రవీ బస్రూర్‌లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.